collapse
...
Home / చదువు / యూపీఎస్‌సీ రిక్రూట్‌మెంట్ 2022 - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | News for Telugu | News T...

యూపీఎస్‌సీ రిక్రూట్‌మెంట్ 2022

2022-05-30  Education Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

upsc
                                                                                                                                                                                                                    Courtesy:@Gurmeetsinghhh

యూపీఎస్‌సీ రిక్రూట్‌మెంట్ 2022: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమషన్ (యూపీఎస్‌సి) పలు ప్రభుత్వ విభాగాల్లో 161 ఉద్యోగాలను పూరించనుంది. డ్రగ్ ఇన్‌స్పెక్టర్, వైస్ ప్రిన్సిపాల్, సీనియర్ లెక్చరర్, పలు ఇతర పోస్టులకు సంబంధించిన ఖాళీలను పూరిస్తున్నట్లు పేర్కొంది.

వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఖాళీ అయిన 161 పోస్టుల భర్తీకి యూపీఎస్‌సీ ప్రకటన జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు యూపీఎస్‌సీ అధికారిక వెబ్ సైట్‌ అయిన upsc.gov.in లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ జూన్ 16. ఈ రిక్రూట్ మెంట్ డ్రైవ్‌లో పలు ప్రభుత్వ విభాగాలకు చెందిన 161 పోస్టులను భర్తీ చేయనున్నారు.

వాటి వివరాలు
డ్రగ్ ఇన్‌స్పెక్టర్  3 పోస్టులు
అసిస్టెంట్ కీపర్  1 పోస్టు
మాస్టర్ ఇన్ కెమిస్ట్రీ  1 పోస్టు
మినరల్ ఆఫీసర్  20 పోస్టులు
అసిస్టెంట్ షిప్పింగ్ మాస్టర్ 1 పోస్టు
అసిస్టెంట్ డైరెక్టర్  1 పోస్టు
సీనియర్ లెక్చరర్   3 పోస్టులు
వైస్ ప్రిన్సిపాల్   131 పోస్టులు


ఫీజులు
దరఖాస్తు పీజు రూ. 25లు. ఎస్సీ,ఎస్టీ, పీడబ్లయుడి విమెన్ ఆభ్యర్థులకు పీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

ఉద్యోగాలకు వయో పరిమితి
డ్రగ్ ఇన్‌స్పెక్టర్  30 సంవత్సరాలు
అసిస్టెంట్ కీపర్  30 సంవత్సరాలు
మాస్టర్ ఇన్ కెమిస్ట్రీ  38 సంవత్సరాలు
మినరల్ ఆఫీసర్   30 సంవత్సరాలు
అసిస్టెంట్ షిప్పింగ్ మాస్టర్  30 సంవత్సరాలు
అసిస్టెంట్ డైరెక్టర్  30 సంవత్సరాలు

సీనియర్ లెక్చరర్  40 సంవత్సరాలు (ఎస్సీలకు)
సీనియర్ లెక్చరర్  40 సంవత్సరాలు (ఓబీసీలకు)
వైస్ ప్రిన్సిపాల్  35 సంవత్సరాలు
సీనియర్ లెక్చరర్  55 సంవత్సరాలు

రిజర్వుడ్ అభ్యర్థులకు కొంత వయో పరిమితి ఉంది. వయోపరిమితి, అర్హత, ఇతర సమాచారం కోసం ఇక్కడ అఫిషయల్ నోటిపికేషన్ చదవండి.

chrome-extension://efaidnbmnnnibpcajpcglclefindmkaj/https://www.upsc.gov.in/sites/default/files/Advt-No-10-2022-engl-270522.pdf

ఎలా దరఖాస్తు చేయాలి
అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ upsconline.nic.in నుంచి దరఖాస్తు చేయవచ్చు. ఇతర రూపాల్లో పంపించిన దరఖాస్తులు ఆమోదించబడవు. అలాంటివి తిరస్కరించబడతాయి. అభ్యర్థులు తమ డాక్యుమెంట్లు, సర్టిఫికెట్లు, డేట్ ఆఫ్ బర్త్ ధ్రువీకరణ పత్రాన్ని కూడా అప్ లోడ్ చేయాలి. అలాగే అనుభవం (ప్రిస్క్రైబ్ చేసిన ఫార్మాట్లో), కావలసిన అర్హతలు వంటివి కానీ ఏ ఇతర సమాచారాన్నయినా ఆన్ లైన్ లోనే అప్ లోడ్ చేయాలి. 
 

మరిన్ని చదువు వార్తల కోసం క్లిక్ చేయండి  



2022-05-30  Education Desk