6tvnews

Header - Ramky
collapse
...
Home / ఆధ్యాత్మికం / ప్రత్యేక పూజలు / శ్రీమానసా దేవి ద్వాదశ నామ స్తోత్రం

శ్రీమానసా దేవి ద్వాదశ నామ స్తోత్రం

2021-11-06  Spiritual Desk
venus

nagapanchami
 

 

కార్తీక శుద్ధ చవితి, పంచమి, షష్ఠి (అనగా 2021 నవంబర్ 8, 9 , 10) ఈ మూడు రోజులు దీక్షగా.....జంటనాగ దేవతా దర్శనం, పుట్ట చుట్టూ ప్రదక్షిణలు, పుట్టలో పాలు పోయడం, శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనాలు - సభక్తిగా  ఆచరిస్తూ శ్రీమానసా దేవి ద్వాదశ నామ స్తోత్రం పారాయణం  అనుసరణీయం.    

మానసాదేవి ద్వాదశనామ స్తోత్రం     

జరత్కారుర్జగద్గౌరీ మానసా సిద్ధయోగినీ |    

వైష్ణవీ నాగభగినీ శైవీ నాగేశ్వరీ తథా                      || 1 ||    


జరత్కారుప్రియాస్తీకమాతా విషహారీతీ చ |    

మహాజ్ఞానయుతా చైవ సా దేవీ విశ్వపూజితా           || 2 ||    


ద్వాదశైతాని నామాని పూజాకాలే చ యః పఠేత్ |    

తస్య నాగభయం నాస్తి తస్య వంశోద్భవస్య చ         || ౩ ||    


నాగభీతే చ శయనే నాగగ్రస్తే చ మందిరే |    

నాగక్షతే నాగదుర్గే నాగవేష్టితవిగ్రహే        || 4 ||    


|| ఫలశ్రుతి ||    

ఇదం స్తోత్రం పఠిత్వా తు     

ముచ్యతే నాత్ర సంశయః |    

నిత్యం పఠేద్యస్తం దృష్ట్వా     

నాగవర్గః పలాయతే    || 5 ||    


దశలక్షజపేనైవ స్తోత్రసిద్ధిర్భవేన్నృణామ్ |    

స్తోత్రం సిద్ధిం భవేద్యస్య స విషం భోక్తుమీశ్వరః       || 6 ||    


నాగౌఘం భూషణం కృత్వా స భవేన్నాగవాహనః |    

నాగాసనో నాగతల్పో మహాసిద్ధో భవేన్నరః       || 7 ||    


ఇతి శ్రీబ్రహ్మవైవర్తమహాపురాణే ప్రకృతిఖండే మనసాదేవీ ద్వాదశనామ స్తోత్రమ్ ||    


 


2021-11-06  Spiritual Desk

rajapush