collapse
...
Home / చదువు / జయశంకర్ యూనివర్సిటీలో ప్రాంగణ నియామకాలు - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | News for Telugu...

జయశంకర్ యూనివర్సిటీలో ప్రాంగణ నియామకాలు

2021-12-18  Education Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

Placement Cell
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణా రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్లేస్ మెంట్ సెల్ ఆధ్వర్యంలో ఈ రోజు ప్రాంగణ నియామకాల కోసం ఇంటర్వ్యూ లు రాజేంద్ర నగర్ వ్యవసాయ కళాశాల లో జరిగాయి. రాజేంద్ర నగర్ , పాలెం , జగిత్యాల , వరంగల్ కళాశాలల కి చెందిన  29 మంది విద్యార్థులు దీనిలో పాల్గొన్నారు.సింజెంటా కంపెనీ ప్రతినిధులు , వర్సిటీ డీన్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్స్ డాక్టర్ జె. సత్యనారాయణ ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.

 

 



2021-12-18  Education Desk