collapse
...
Home / ఆధ్యాత్మికం / రాశిఫలాలు / ఈనాటి పంచాంగం - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | News for Telugu | News Telugu

ఈనాటి పంచాంగం

2021-12-19  Spiritual Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

panchang sun
 

నేటి పంచాంగం: 19-డిశంబర్-2021
ఆదివారం(భానువాసరే)
శ్రీ ప్లవ నామ సంవత్సరం దక్షిణాయణం హిమవంతఋతువు మార్గశిరమాసం శుక్లపక్షం
తిథి     :       పూర్ణిమా.౪-౧౯ ఉ.8.03
నక్షత్రం :       మృగశిర.౨౩-౦౪ ప.3.53
యోగం :      శుభ్ర.౮-౧౪
కరణం :      బవ.౪-౧౯
వర్జ్యo :      (వ.రా.1.08 ల 2.54కు)
సూర్యరాశి  :   ధనుస్సు
చంద్రరాశి    :   వృషభం
సూర్యోదయం      : 6.40
సూర్యాస్తమయం : 5.45
రాహుకాలం  :(సా.4.30 ల 6.00కు)
అమృతకాలం : (ఉ.6.45 ల 8.23కు)
య.గండం: (ప.12.00 ల 1.30కు)
దుర్ముహూర్తం:(దు.సా.4.13 ల 5.12కు)
పౌర్ణిమాసేష్ఠి:
        
ఓరుగంటి నాగరాజశర్మ సిద్ధాంతి.
(పుష్పగిరి మహాసంస్థాన ఆస్థాన సిద్ధాంతి)..



2021-12-19  Spiritual Desk