6tvnews

collapse
...
Home / క్రీడలు / క్రికెట్ / అంత‌ర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన హఫీజ్

అంత‌ర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన హఫీజ్

2022-01-03  Sports Desk

Md Hafiz
పాక్ దిగ్గ‌జ ఆట‌గాడు మ‌హ్మ‌ద్ హ‌ఫీజ్ అంత‌ర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. ఇప్ప‌టికే టెస్టుల నుంచి, వ‌న్డేల నుంచి త‌ప్పుకున్న హ‌ఫీజ్ తాజాగా టీ20ల నుంచి కూడా వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. దీంతో అంత‌ర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల‌కు హ‌ఫీజ్ గుడ్ బై పలికినట్లయింది. హఫీజ్ 2018లో టెస్టు క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత ఏడాది.. అంటే 2019లో వ‌న్డే క్రికెట్ నుంచి కూడా తప్పుకున్నాడు. కేవ‌లం బ్యాట‌ర్‌గానే కాకుండా ఆల్‌రౌండ‌ర్‌గా పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు.


2022-01-03  Sports Desk