6tvnews

collapse
...
Home / క్రీడలు / క్రికెట్ / రెండో టెస్టులో హనుమ విహారికి చోటు

రెండో టెస్టులో హనుమ విహారికి చోటు

2022-01-03  Sports Desk

hanuma - WisdenIndia  
 

జోహెన్స్ బర్గ్ లో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ వెన్నుగాయంతో ఈ టెస్టుకు దూరమయ్యాడు. దీంతో సెలక్టర్లు కేఎల్ రాహుల్ టీమిండియా సారధి బాధ్యతలు అప్పగించారు. తెలుగు ఆటగాడు హనుమ విహారీ కోహ్లీ స్థానంలో తుదిజట్టులో స్థానం సంపాదించుకున్నాడు.

Hanuma Vihari - SilentlyFluent  
 

 

 


2022-01-03  Sports Desk