6tvnews

collapse
...
Home / క్రీడలు / దాదా కుమార్తెకు కరోనా పాజిటివ్

దాదా కుమార్తెకు కరోనా పాజిటివ్

2022-01-05  Sports Desk

Dada daughter-1
BCCI చీఫ్ సౌరవ్ గంగూలీ ఫ్యామిలీతో కరోనా వైరస్ చెలగాటం ఆడుతోంది. ఇంట్లో ఒకరి తర్వాత ఒకరికి కరోనా వైరస్ సోకుతోంది. ఇటీవలే కరోనా బారిన పడ్డ సౌరవ్ గంగూలీ హోం క్వారంటైన్ లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. తాజాగా దాదా కుమార్తె సనాకు కూడా కరోనా వైరస్ సోకింది. ఆమెకు ఎటువంటి లక్షణాలు లేనప్పటికీ కరోనా పాజిటివ్ గా నిర్ణారణ అయింది. దీంతో ఆమెను ఐసోలేషన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. గంగూలీ భార్య డోనాకు మాత్రం వైరస్ సోకలేదు. 

 

 


2022-01-05  Sports Desk