6tvnews

collapse
...
Home / క్రీడలు / క్రికెట్ / ఐపీఎల్ మ్యాచులు ఎక్కడ జరగనున్నాయో తెలుసా ?

ఐపీఎల్ మ్యాచులు ఎక్కడ జరగనున్నాయో తెలుసా ?

2022-01-09  Sports Desk

BCCI Logo
ఐపీఎల్ టోర్నీ జరగడానికి ఇంకా 3 నెలల సమయమే ఉంది. ఏటా ఏప్రిల్ నెలలో ఐపీఎల్ ఫీవర్ మొదలౌతుంది. కరోనా మహమ్మారి కారణంగా ఆ షెడ్యూల్ పూర్తిగా మారిపోయింది.  వల్ల గత రెండు సంవత్సరాల పాటు ఆట షెడ్యూల్ వేదిక మారిపోయాయి. గత రెండు సీజన్ లను యూఏఈలో మ్యాచులను నిర్వహించింది బీసీసీఐ. కానీ ఈ సారి మాత్రం భారత్ లోనే నిర్వహించాలన్న పట్టుదలతో బీసీసీఐ ఉంది. అయితే కరోనా కేసులు ఒమిక్రాన్ రూపంలో గణనీయంగా పెరిగిపోతుండడం మరోసారి అధికారులను కలవపాటుకు గురిచేస్తోంది. 

ప్రస్తుతానికి ఆటగాళ్ల వేలంపై   BCCI దృష్టి పెట్టిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఐపీఎల్  2022  వేదికపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశాయి. ఆటగాళ్ల మెగా వేలం ముగిసిన తర్వాత ఐపీఎల్ ఎక్కడ నిర్ణయించేది బీసీసీఐ నిర్ణయం తీసుకుంటుందని తెలిపాయి.  

 


2022-01-09  Sports Desk