6tvnews

collapse
...
Home / అంతర్జాతీయం / స్వీడన్ యువరాణికి సోకిన కరోనా వైరస్

స్వీడన్ యువరాణికి సోకిన కరోనా వైరస్

2022-01-09  International Desk

Swedan princess
స్వీడన్ రాజకుటుంబాన్ని కరోనా మహమ్మారి వదలడం లేదు. ఇంట్లో ఒక్కొక్కరికీ సోకుతోంది. గత వారం స్వీడన్ రాజు, రాణికి కరోనా సోకగా తాజాగా యువరాణి విక్టోరియా కూడా కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వీడిష్ రాయల్ కోర్టు ప్రకటించింది. ఆమె జలుబు లక్షణాలు మాత్రమే ఉన్నట్లు ప్రకటనలో తెలిపారు. దీంతో మొత్తం కుటుంబ సభ్యులంతా ఐసోలేషన్ లోనే ఉన్నారు. అన్ని అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు.

 


2022-01-09  International Desk