6tvnews

collapse
...
Home / క్రీడలు / క్రికెట్ / చరిత్ర సృష్టించేందుకు సువర్ణావకాశం

చరిత్ర సృష్టించేందుకు సువర్ణావకాశం

2022-01-10  Sports Desk

Kohli and co 
ఇండియా _ సౌతాఫ్రికా టెస్టు సిరీస్ రసవత్తరంగా మారింది. ఇప్పటికే రెండు జట్లు చెరో టెస్టు గెలిచి సమంగా ఉన్నాయి. ఇక కీలకమైన మూడవ మ్యాచ్ కేప్ టౌన్ వేదికగా జనవరి 11న మొదలు కానుంది. ఈ టెస్టులో గెలిచి తద్వారా సిరీస్ కైవసం చేసుకోవాలని భారత్ ఉవ్విళ్లూరుతోంది. 29 ఏళ్ల తర్వాత సఫారీ గడ్డపై టెస్టు సిరీస్    విజయం సాధించి చరిత్ర సృష్టించాలని కోహ్లీ సేన భావిస్తోంది. ఇప్పటికే రాహుల్ ద్రావిడ్ నేతృత్వంలో మెళుకువలు నేర్చుకుంటున్న భారత ఆటగాళ్లు కేప్ టౌన్ లో ఏ విధంగా ఆడతారో వేచి చూడాల్సిందే.


2022-01-10  Sports Desk