6tvnews

collapse
...
Home / ఆధ్యాత్మికం / రాశిఫలాలు / ఈనాటి పంచాంగం

ఈనాటి పంచాంగం

2022-01-12  Spiritual Desk

panchang wed-3
 

నేటి పంచాంగం  12- జనవరి- 2022

బుధవారం(సౌమ్యవాసరే)

శ్రీ ప్లవ నామ సంవత్సరం దక్షిణాయణం హిమవంతఋతువు పుష్యమాసం శుక్లపక్షం

తిధి.       :        దశమీ.౨౮-౩౨ రా. 6.23

నక్షత్రం :        భరణీ.౨౨-౩౫ ప. 3.51

యోగం :        సాధ్య.౧౭-౩౩

  కరణం :       గరజి.౨౮-౩౨

వర్జ్య o :        ( వ.రా.తె. 4.51 ల  6.38 కు)

సూర్యరాశి    :    ధనుస్సు

చంద్రరాశి       :    మేషం

సూర్యోదయం         : 6.49

సూర్యాస్తమయం : 5.58

రాహుకాలం    : (ప. 12.00 ల  1.30 కు)           

అమృతకాలం:(ఉ. 8.45 ల  10.11 కు)                                   

య.గండం: (ఉ. 7.30 ల  9.00 కు)

దుర్ముహూర్తం:(దు.ఉ. 11.36 ల  12.24 కు)           

 

ఓరుగంటి నాగరాజశర్మ సిద్ధాంతి.

( పుష్పగిరి మహాసంస్థాన ఆస్థాన సిద్ధాంతి)..


2022-01-12  Spiritual Desk