6tvnews

collapse
...
Home / ఆధ్యాత్మికం / రాశిఫలాలు / ఈనాటి పంచాంగం

ఈనాటి పంచాంగం

2022-01-13  Spiritual Desk

panchang thu
 

నేటి పంచాంగం 13-జనవరి-2022

గురువారం(బృహస్పతివాసరే)

శ్రీ ప్లవ నామ సంవత్సరం దక్షిణాయణం హిమవంతఋతువు పుష్యమాసం శుక్లపక్షం

తిథి    :        ఏకాదశీ.౩౩-౦౩ రా.8.01

నక్షత్రం :      కృత్తికా.౨౮-౧౩ సా.6.05

యోగం :      శుభ్ర.౧౭-౫౪

 కరణం :      వనజి.౦-౪౦

వర్జ్యo :      వర్జ్యం లేదు

సూర్యరాశి  :  ధనుస్సు

చంద్రరాశి    :  వృషభం

సూర్యోదయం      :6.49

సూర్యాస్తమయం :5.58

రాహుకాలం  : (ప.1.30 ల 3.00కు) 

అమృతకాలం: (ప.2.18 ల 4.02కు)

య.గండం: (ఉ.6.00 ల 7.30కు)

దుర్ముహూర్తం:(దు.ఉ.10.00  ల 10.48 మరల దు.ప.2.48 ల 3.36కు)                                        

సర్వేషావైకుంఠ ఏకాదశీఏకాదశీ గురువారవ్రతం.

ఓరుగంటి నాగరాజశర్మ సిద్ధాంతి.

(పుష్పగిరి మహాసంస్థాన ఆస్థాన సిద్ధాంతి)..


2022-01-13  Spiritual Desk