6tvnews

collapse
...
Home / ఆధ్యాత్మికం / రాశిఫలాలు / ఈనాటి పంచాంగం

ఈనాటి పంచాంగం

2022-01-14  Spiritual Desk

panchang fri
 

నేటి పంచాంగం: 14-జనవరి-2022

శుక్రవారం(భృగువాసరే)

శ్రీ ప్లవ నామ సంవత్సరం దక్షిణాయణం హిమవంతఋతువు పుష్యమాసం శుక్లపక్షం

తిథి     :     ద్వాదశీ.౩౮-౦౮ రా.10.05

నక్షత్రం :     రోహిణీ.౩౪-౨౮ రా.8.37

యోగం :   శుక్ల.౧౮-౨౯

కరణం  :   బవ.౫-౨౮

వర్జ్యం   :   (వ.ప.11.43 ల 1.29 మరల వ.రా.2.46 ల 4.31కు)

సూర్యరాశి :  ధనుస్సు

చంద్రరాశి   :  వృషభం

సూ.ఉ.      6.50

సూ.అ.      5.59

రాహుకాలం   : (ఉ.10.30 ల 12.00కు)

అమృతకాలం:(సా.4.48 ల 6.15కు)

దుర్ముహూర్తం : (దు.ఉ.8.21 ల 9.09 మరల దు.ప.12.21 ల 1.15కు)

యమగండం  : (ప.3.00 ల 4.30కు)

మకరసంక్రమణంభోగపండుగాగోదాకళ్యాణంకూర్మద్వాదశీశుక్రమౌఢ్యనివృత్తి:.

ఓరుగంటి నాగరాజశర్మ సిద్ధాంతి.

(పుష్పగిరి పీఠ మహాసంస్థాన ఆస్థాన సిద్ధాంతి).


2022-01-14  Spiritual Desk