6tvnews

collapse
...
Home / ఆధ్యాత్మికం / రాశిఫలాలు / ఈనాటి పంచాంగం

ఈనాటి పంచాంగం

2022-01-15  Spiritual Desk

panchang sat
 

నేటి పంచాంగం: 15-జనవరి-2022
శనివారం(మందవాసరే)
శ్రీ ప్లవ నామ సంవత్సరం దక్షిణాయణం హిమవంతఋతువు పుష్యమాసం శుక్లపక్షం
తిధి     :        త్రయోదశీ.౪౩-౪౬ రా.12.20
నక్షత్రం :        మృగశిర.౪౧-౦౧ రా.11.14
యోగం :       బ్రాహ్మ్య.౨౦-౨౦ 
కరణం :       కౌలవ.౧౧-౦౦
వర్జ్యo  :       వర్జ్యం లేదు
సూర్యరాశి  :  మకరం
చంద్రరాశి    :  వృషభం
సూ.ఉ.       :  6.50
సూ.అ.       :  6.00
రాహుకాలం  : (ఉ.9.00 ల 10.30కు)
అమృతకాలం : (రా.1.35 ల 3.06కు)
య.గండం     : (ప.1.30 ల 3.00కు)
దుర్ముహూర్తం: (దు.ఉ.6.25 ల 7.13కు)                                           
సంక్రాంతి పండుగ, ఉదయాది ఉత్తరాయణ పుణ్యకాలః అత్యర్ఘ:, శనిత్రయోదశీ.
ఓరుగంటి నాగరాజశర్మ సిద్ధాంతి.
(పుష్పగిరి మహాసంస్థాన ఆస్థాన సిద్ధాంతి)..


2022-01-15  Spiritual Desk