6tvnews

collapse
...
Home / వినోదం / తెలుగు / జోరు పెంచిన రౌడీ బాయ్స్

జోరు పెంచిన రౌడీ బాయ్స్

2022-01-12  Entertainment Desk

RB-2
దిల్ రాజు ఫ్యామిలీ నుంచి ఆశిష్ రెడ్డి హీరోగా వస్తున్నాడు. రౌడీ బాయ్స్   పేరుతో ఆశిష్ రెడ్డి తెలుగు తెరకి పరిచయమౌతున్నాడు. ఈ సినిమాలో ఆయన జోడీగా అనుపమ పరమేశ్వరన్ అలరించనుంది.   సంక్రాంతి కానుకగా ఈ సినిమాను ఈ నెల  14 వ తేదీన విడుదల కానుంది.  మరో రెండు రోజుల్లో విడుదల కానున్న రౌడీ బాయ్స్ సినిమాకు ప్రొమోషన్లు ఓ రేంజ్ లో చేస్తున్నారు. వరుస పెట్టి లిరికల్ సాంగ్స్, వీడియో సాంగ్స్ విడుదల చేస్తున్నారు. ప్రేక్షకులకు మరింత చేరువ అవుతున్నారు.  ఏ జిందగీ అనే సాంగ్ ,   నువ్వే నా ధైర్యం అంటూ   మరో సాంగ్ విడుదల చేశారు.  


2022-01-12  Entertainment Desk