collapse
...
Home / జాతీయం / దేశ వ్యాప్తంగా ఘనంగా బాలికల దినోత్సవం - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | News for Telugu |...

దేశ వ్యాప్తంగా ఘనంగా బాలికల దినోత్సవం

2022-01-24  News Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

Kishan-1   
కేంద్ర ప్రభుత్వం జనవరి 24వ తేదీకి ఓ ప్రత్యేకతను ఆపాదించింది. ఈ రోజున జాతీయ బాలికల దినోత్సవంగా భావించాలని 2008లో ప్రకటించింది. అప్పటి నుంచి ప్రతి ఏటా దేశ వ్యాప్తంగా జాతీయ బాలికల దినోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 

జాతీయ బాలికల దినోత్సవం ముఖ్య ఉద్దేశ్యం 

ఆడపిల్లల్లో సామాజిక అవగాహన పెంచి పీడన నుంచి విముక్తి కలిగించడం

విద్యఆరోగ్య రంగాల్లో బాలికలు మరింత చురుకుగా ఉండేలా చూడటం

సమాజంలో బాలికల సంరక్షణ పట్లబాలికల హక్కులుఆరోగ్యంవిద్యపోషకాహారంసామాజిక ఎదుగుదల వంటి అంశాలపై అవగాహన కల్పిస్తూ ఏటా జనవరి 24ను జాతీయ బాలిక దినోత్సవంగా నిర్వహిస్తోంది. 

మన సమాజంలో బాలికలు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరిస్తూ... బాలురుబాలికల మధ్య అసమానతలను దూరంచేసేలా ప్రజల్లో అవగాహన కలిగించేందుకు జరుపుతున్నదే ఈ  బాలిక దినోత్సవం.

కేంద్ర మహిళాశిశు సంక్షేమ శాఖ... ఈ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా బాలికలకు ఉండే హక్కులువిద్యఆరోగ్యంపోషకాహారం వంటి అంశాలపై అవగాహన కలిగిస్తూ... దేశంలో బాలికలను ముందుకు నడిపించేందుకు గట్టిగా ప్రయత్నిస్తోంది.

జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా పలువురు ప్రముఖులు ట్విట్టర్ ద్వారా స్పందించారు. వారేమన్నారో ఓ లుక్కేద్దాం 

 

 



2022-01-24  News Desk