Courtesy:Twitter/@swetatripathi14
అనకాపల్లిలో గ్యాస్ లీక్ కలకలం రేపుతోంది. అచ్చుతాపురం బ్రాండిక్స్ సెజ్ పరిధిలోని పోరస్ కంపెనీ నుంచి శుక్రవారం మధ్యాహ్నం అమ్మోనియా గ్యాస్ లీకైంది. దీంతో కంపెనీలోని ఉద్యోగులు ఊపిరాడక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గ్యాస్ లీకైందన్న వార్త వ్యాపించడంతో జనాలు భయంతో పరుగులు పెట్టారు .సమీపంలోని సీడ్స్ యూనిట్ లో పనిచేస్తున్న మహిళలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తల తిరగడం, కళ్ళు మంటలు, వాంతులతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వీరిని వెంటనే సెజ్ లోని ఆస్పత్రికి తరలించి ప్రాధమిక చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు ఆస్పత్రులకు తరలించారు. ఘాటైన అమ్మోనియా వాయువు పీల్చడంతోనే వీరికి ఇబ్బందులు తలెత్తాయని, ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పారు. అయితే భవిష్యత్తులో శ్వాసకోశ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వారు తెలిపారు. సంఘటన సమాచారం అందుకున్న కాలుష్య నియంత్రణ మండలి అధికారులు అక్కడికి చేరుకుని గ్యాపస్ లేకేజీ ని నిర్ధరించి అందుకు కారణాలు తెలుసుకుంటున్నారు.
కాగా కలెక్టర్ ఈ ఘటనపై వెంటనే స్పందించారు. వసంఘటనా స్థలంలో వైద్య సేవలు అందించేందకు తక్షణమే ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. వైద్యాధికారులు కూడా అక్కడికి చేరకుని పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. గ్యాస్ లీకవడంతో కంపెనీలో రెండో షిఫ్ట్ ను రద్దు చేసి కార్మికులను ఇళ్ళకు పంపేశారు. బాధితులకు తగిన వైద్య సహాయం అందిస్తున్నామని బ్రాండిక్స్ అనకాపల్లిలో గ్యాస్ లీక్ కలకలం రేపుతోంది. అచ్చుతాపురం బ్రాండిక్స్ సెజ్ పరిధిలోని పోరస్ కంపెనీ నుంచి శుక్రవారం మధ్యాహ్నం అమ్మోనియా గ్యాస్ లీకైంది. దీంతో కంపెనీలోని ఉద్యోగులు ఊపిరాడక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గ్యాస్ లీకైందన్న వార్త వ్యాపించడంతో జనాలు భయంతో పరుగులు పెట్టారు .సమీపంలోని సీడ్స్ యూనిట్ లో పనిచేస్తున్న మహిళలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తల తిరగడం, కళ్ళు మంటలు, వాంతులతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వీరిని వెంటనే సెజ్ లోని ఆస్పత్రికి తరలించి ప్రాధమిక చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు ఆస్పత్రులకు తరలించారు. ఘాటైన అమ్మోనియా వాయువు పీల్చడంతోనే వీరికి ఇబ్బందులు తలెత్తాయని, ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పారు. అయితే భవిష్యత్తులో శ్వాసకోశ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వారు తెలిపారు. సంఘటన సమాచారం అందుకున్న కాలుష్య నియంత్రణ మండలి అధికారులు అక్కడికి చేరుకుని గ్యాపస్ లేకేజీ ని నిర్ధరించి అందుకు కారణాలు తెలుసుకుంటున్నారు.
కాగా కలెక్టర్ ఈ ఘటనపై వెంటనే స్పందించారు. వసంఘటనా స్థలంలో వైద్య సేవలు అందించేందకు తక్షణమే ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. వైద్యాధికారులు కూడా అక్కడికి చేరుకుని పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. భారత ప్రతినిధి దొరైస్వామి చెప్పారు.
ఆంధ్ర ప్రదేశ్ లో గ్యాస్ లీకేజీ ప్రమాదాలు..
విశాఖ పట్టణంలో 2020 మే 7 వతేదీన ఎల్ జి పాలిమర్స్ కెమికల్ ఫ్యాక్టరీలోని స్టోరేజీ ట్యాంక్ నుంచి స్టెరైన్ గ్యాస్ లీకైంది. ఈ ఘటనలో ఇద్దరు పిల్లలు సహా 12 మంది మరణించారు. ప్లాంట్ లో గ్యాస్ లీక్ అవడంతో కంపెనీలో పని చేస్తున్న కార్మికులతో పాటు సమీపం లోని గ్రామాలకు కూడా గ్యాస్ లీకవడంతో పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ గ్యాస్ సుమారు నాలుగైదు కిలోమీటర్ల దూరం ప్రాంతాలవరకు కూడా వ్యాపించడంతో అనేక మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ ఘటనలో దాదాపు 800 మందికి పైగా ఆస్పత్రులలో చేరి చికిత్స పొందారు.
ఈ గ్యాస్ లీక్ కారణంగా సమీపంలోని గ్రామాల్లో నీరు కూడా కలుషితమైందనే ఆరోపణలు ఉన్నాయి..సెప్టెంబర్ 2021 లో హిందూస్తాన్ పెట్రోలియం కంపెనీ లో గ్యాస్ లీకైంది. ఇక కోనసీమ ప్రాంతంలో ఓఎన్జిసి తవ్వకాల్లో గ్యాస్ లీక్ ప్రమాదాలు జసరుగుతూనే ఉన్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి