collapse
...
Home / వినోదం / తెలుగు / 2021లో నిన్నటి, ఇప్పటి  హీరోయిన్ల జోరు - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | News for Telugu...

2021లో నిన్నటి, ఇప్పటి  హీరోయిన్ల జోరు

2021-12-24  Entertainment Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

chaitu_tweets
Courtesy: twitter.com/Chaitu_tweets

2021లో తెలుగులో రిలీజైన మొదటి సినిమా క్రాక్. కాబట్టి ఈ ఏడాది మొదటి హీరోయిన్ శ్రుతిహాసన్. పిట్టకథలు మూవీలో కూడా శ్రుతి నటించింది. ఈమధ్య ఆమె టాలీవుడ్ కు దూరమైంది. తమిళంలో నటిస్తోంది. అలాగేబాలీవుడ్ లో ట్రై చేస్తూ టాలీవుడ్ పట్టించుకోని రకుల్ ప్రీత్ సింగ్ కూడా చెక్కొండపొలం మూవీల్లో చేసింది.

స్టార్ హీరోయిన్ల మూవీస్ 

 కాజల్ మంచువిష్ణుతో మోసగాళ్లు సినిమాలో చేసింది. సాయిపల్లవి-లవ్ స్టోరీశ్యామ్ సింగరాయ్ మూవీస్ లోనయనతార- ఆరడుగుల బుల్లెట్పూజా హెగ్డే- మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్రష్మిక మందన- పుష్ప,  తమన్నా- మాస్ట్రోసీటీమార్కీర్తి సురేష్ -రంగ్ దేగుడ్ లక్ సఖి  సినిమాల్లో చేశారు.

 హుషాుగా కుర్ర హీరోయిన్లు 

నిత్యామీనన్ -నిన్నిలా నిన్నిలాగమనం మూవీల్లోలావణ్య త్రిపాఠీ- ఎ 1 ఎక్స్ ప్రెస్చావుకబురు చల్లాగా సినిమాల్లోనూ ,  ప్రియాంక అరుల్ మోహన్- శ్రీకారం, దియా మీర్జా - నాగార్జున చిత్రం వైల్డ్ డాగ్ లోనివేదా థామస్అంజలి - పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్శ్రద్ధాదాస్ - ఏక్ మినీ కథలోప్రగ్యా జైస్వాల్ -అఖండ సినిమాల్లో నటించారు.

నివేదా పెతురాజ్ -రెడ్పాగల్,  నభా నటేష్- అల్లుడు అదుర్స్అనూ ఇమాన్యుయెల్ -అల్లుడు అదుర్స్మహాసముద్రం, వరలక్ష్మీ శరత్ కుమార్- క్రాక్పిట్టకథలులో  యాక్ట్ చేశారు. పూజా జవేరి -బంగారు బుల్లోడుఅలాగే ప్రీతిశర్మ- జైసేనఆనంది -జాబిరెడ్డిశ్రీదేవి సోడా సెంటర్అమ్ము అభిరామి -ఫాదర్ చిట్టి ఉమా కార్తీక్ఇషా రెబ్బాఅమలాపాల్ - పిట్టకథలునందితా శ్వేత- అక్షర మూవీలో యాక్ట్ చేశారు. 

ఇక వీళ్లు కూడా… 

ఇక ప్రియాంక జవల్కర్ -తిమ్మరుసునాలుగేళ్ల కిందట కన్నుకొట్టినెటిజన్లను ఫిదా చేసిన ప్రియా ప్రకాష్ వారియర్ - ఇష్క్మేఘా ఆకాష్ - డియర్ మేఘారుహానీ శర్మ - నూటొక్క జిల్లాల అందగాడు, అవికా గౌర్- నెట్ఐశ్వర్యా రాజేష్ -టక్ జగదీశ్రిపబ్లిక్ సినిమాల్లోమీనాక్షి చౌదరి - ఇచట వాహనములు నిలుపరాదు మూవీలో చేశారు. అదితిరావ్ చౌదరి- మహాసముద్రంఇషా రెబ్బా  మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్సంచిత పదుకొనె- అసలేం జరిగింది?,కేటికా శర్మ- లక్ష్యమెహరీన్ ఫిర్జాదా- మంచిరోజులొచ్చాయిఅనసూయ- థాంక్యూ బ్రదర్,  రితూ వర్మ- వరుడు కావలెను,టక్ జగదీశ్,కృతిశెట్టి - శ్యాం సింగరాయ్ సినిమాల్లో యాక్ట్ చేశారు.

నిన్నటి హీరోయిన్లు కనిపించారు

నిన్నటి అంటే ఒక జనరేషన్ కిందటి హీరోయిన్లు ప్రియమణి- వెంకటేష్ తో నారప్పలోనూమీనా -దృశ్యం 2, భూమిక - ఇదే మా కథ,  ఆమని- అమ్మదీవెనమోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ రమ్యకృష్ణ - రిపబ్లిక్రొమాంటిక్  సినిమాల్లో నటించారు.

                                                                                                                                                                             -వి. మధుసూదనరావు.

 



2021-12-24  Entertainment Desk