6tvnews

collapse
...
Home / చదువు / 7న అంబేడ్కర్‌ యూనివర్సిటీ బీఈడీ స్పాట్‌ అడ్మిషన్లు

7న అంబేడ్కర్‌ యూనివర్సిటీ బీఈడీ స్పాట్‌ అడ్మిషన్లు

2022-01-07  Education Desk

university (2)
బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయ బీఈడీ (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌) స్పాట్‌ అడ్మిషన్లు ఈ నెల 7న నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయ అధ్యయన కేంద్రాల్లో ఖాళీగా ఉన్న బీఈడీ (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌) కోర్సులకు సంబంధించిన సీట్లను భర్తీ చేయనున్నట్లు చెప్పారు. స్పాట్‌ అడ్మిషన్‌ ప్రక్రియలో పాల్గొనాలనుకునే వారు హైదరాబాద్‌లోని విశ్వవిద్యాలయ ప్రధాన కార్యాలయంలో ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో హాజరు కావాలని అధికారులు సూచించారు.


2022-01-07  Education Desk