collapse
...
Home / క్రీడలు / కబడ్డీ / నేటి నుంచి ప్రో కబడ్డీ లీగ్‌ సీజన్‌ 8 ప్రారంభం - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | News for...

నేటి నుంచి ప్రో కబడ్డీ లీగ్‌ సీజన్‌ 8 ప్రారంభం

2021-12-22  Sports Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

గత 7 సీజన్‌లుగా అపూర్వమైన విజయం సాధించిన ప్రో కబడ్డీ లీగ్‌మరో మారు క్రీడాభిమానుల ముందుకు రాబోతుంది. డిసెంబర్‌ 22, 2021నుంచి జనవరి 20,2022 వరకు  నడుమ జరుగబోయే ఈ సీజన్‌ కోసం  శ్రీనివాస్‌ శ్రీ రామనేనిటీమ్‌ యజమానితెలుగు టైటాన్స్‌ తమ టీమ్‌ను   పరిచయం చేశారు.

తెలుగు టైటాన్స్‌ టీమ్‌ యజమాని  శ్రీనివాస్‌ శ్రీరామనేని మాట్లాడుతూ ‘‘ఇక్కడ ఎలాంటి ఒత్తిళ్లూ లేవు. దాదాపు రెండేళ్ల విరామం తరువాతఅపారమైన ప్రతిభ ఇప్పుడు   బయటకు రావడంతో పాటుగా వీరిలో కొంతమంది ఇప్పటికే మా టీమ్‌లోకి వచ్చారు. అంతేకాదువీరిలోచాలామంది తెలుగు టైటాన్స్‌ టీమ్‌లో పీకెఎల్‌సీజన్‌8లో మొట్టమొదటి సారిగా ఆడుతున్నారు.తెలుగు టైటాన్స్‌ సిద్ధార్ద్‌ దేశాయ్‌ఈ పీకెఎల్‌ టోర్నమెంట్‌లో అత్యంత ఖరీదైన రెండవ ఆటగానిగా నిలిచాడు. ఆ ప్లేయర్ ను 1.30కోట్ల రూపాయలకు కొనుగోలు చేశామని..ఇతనితో పాటుగా పలువురు సుప్రసిద్ధ ఆటగాళ్లను సైతం భారీ ధరలకు సొంతం చేసుకున్నామని తెలిపారు. 

తెలుగు టైటాన్స్‌ బృందం  

రోహిత్‌కుమార్‌ (కెప్టెన్‌)సిద్ధార్ద్‌ దేశాయ్‌అమిత్‌ చౌహాన్‌అంకిత్‌ బెనివాల్‌గల్లా రాజుహియుంషు పార్క్‌ రజ్నీష్‌రాకేష్‌ గౌడఆకాష్‌ దత్తుఅస్రూల్‌ఆకాష్‌ చౌదరి. మనీష్‌ఆదర్శ్‌టీ సీ అర్జున్‌సందీప్‌ కండోలాప్రిన్స్‌ డిరుతురాజ్‌ కొరావీసురీందర్‌ సింగ్‌టెత్సురో అబీ



2021-12-22  Sports Desk