2022-06-03News Desk అన్ని పార్టీలది ఒకదారి అయితే ఏపీ బీజేపీది మరోదారి.బై పోల్స్ లో ఓటమి తప్పదని తెలిసినా తగ్గేదేలే అంటోంది. బద్వేలు టు తిరుపతి ఉప ఎన్నిక దాకా అదే జరిగింది. అయినా ఆత్మకూరు బై పోల్ లో సవారీకి సై అంటోంది. అంతా కేడర్ ఉన్న చంద్రబాబుయే తగ్గారు. మరి సోమువీర్రాజు స్ట్రాటజీ ఏంటో.. View more
2022-06-02News Desk టీడీపీకి దివ్యవాణి బై బై చెప్పేశారు.లేదు లేదు అంటూనే ఘాటైన విమర్శలతో బైటకు వచ్చేశారు. టీడీపీ నుంచి ఆమె ఎందుకు బైటకు వచ్చారు. ఏ పార్టీలో చేరబోతున్నారు.?సేనాని ని కలుస్తుందా? ఆ పార్టీలో చేరుతుందా? View more
2022-06-02News Desk కాకినాడ జనాల కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది ఓ పెద్దపులి. ఎప్పుడు, ఎటువైపు నుంచి వచ్చి దాడి చేసుందోనని జనాలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారు. కంటికి కనిపించకుండా వరుస దాడులకు పాల్పడుతోంది పెద్దపులి. View more
2022-06-02News Desk నిత్యావసరం గా మారిన ఒక వస్తువును నిషేధించాలి అంటే పోరాటం తప్పదు.. అలాంటిది నిత్యం వేలాదిగా భక్తులు హాజరయ్యే తిరుమల లాంటి పుణ్యక్షేత్రమే అయితే ప్లాస్టిక్ నివారణ దిశగా అది రణక్షేత్రం అవుతుంది. ఉదయం నుంచి రాత్రి దాకా కుప్పలుతెప్పలుగా నిండి ఉండే భక్తులతో ఉండే తిరుమల పుణ్యక్షేత్రంలో ప్లాస్టిక్ నివారణ సాధ్యాసాధ్యాలపై పలు సందేహాలు ఉన్నాయి. View more
2022-06-01News Desk ఆంధ్రప్రదేశ్ విశాఖలోని రుషికొండ తవ్వకాలపై దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పు ఇచ్చింది. గతంలో రిసార్ట్ ఉన్న ప్రాంతంలోనే నిర్మాణాలు చేపట్టాలని.. కొత్తగా తవ్విన ప్రదేశంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. View more
2022-06-01News Desk పోలవరం ప్రాజెక్టుపై అధికార విపక్షాల నడుమ విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి. పోలవరం నిర్మాణం ఆలస్యం కావడానికి గత ప్రభుత్వమే కారణమని అధికార పార్టీ నేతలు ఆరోపిస్తుంటే.. అధికారంలోకి వచ్చి త్వరగా నిర్మాణం కంప్లీట్ చేయకుండా మీరేం చేస్తున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. View more
2022-06-01News Desk బద్వేల్ టు ఆత్మకూరు.. భారతీయ జనతా పార్టీ ఏ అవకాశాన్నీ వదులుకోవడం లేదా? ఏపీలో కాషాయ దళ విస్తరణ కోసం సోము వీర్రాజు మార్క్ వర్క్ జరుగుతోందా? ఇందులో భాగంగానే గోదావరి గర్జన మహాసభ నిర్వహించబోతుందా? బీజేపీ జాతీయ అధ్యక్షుడు పాల్గొనబోతున్న రాజమంత్రి సభ.. ఏపీ బీజేపీ బలం పుంజుకునేలా చేస్తుందా? బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు లేటెస్ట్ కామెంట్స్ వింటుంటే.. ఆంధ్రా మీద కమలనాథులు బాగానే ఫోకస్ పెట్టినట్లు తె View more
2022-06-01News Desk ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఢిల్లీ వెళ్లేందుకు రంగం సిద్ధమైంది. గురువారం సాయంత్రం 4.30 ఆయన ప్రధానమంత్రి మోడీని కలుసుకుంటారు. అదేవిధంగా అమిత్ షా తో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర సమస్యలపై చర్చిస్తారు. నిజానికి బుధవారమే ఆయన ఢిల్లీ వెళ్ళవలసి ఉండగా గురువారం ప్రధానమంత్రి అపాయింట్మెంట్ దొరికిందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. View more
2022-05-31News Desk వేసవి సెలవులు అయిపోవస్తున్న ఈ నేపథ్యంలో శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. తిరుమల గిరులపై రోజు రోజుకు రద్దీ పెరుగుతోంది. ఇప్పటికే ఇసుక వేస్తే రాలనంత జనం ఉన్నారు. ఈ నేపథ్యంలో భక్తులు తిరుమల ప్రయాణం వాయిదా వేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. అయినా భక్తలు రాక తగ్గలేదు. దీనికి తోడు రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను నడిపేందుకు నిర్ణయం తీసుకుంది. View more
2022-05-31News Desk చిత్తూరు జిల్లా తిరుపతిలో శాడిస్ట్ భర్త అరాచకం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భార్యను దారుణంగా కొట్టి చంపి సూట్‌కేసులో కుక్కి చెరువులో పడేశాడు. ఆ తర్వాత తన భార్య కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ దారుణ ఘటన 5 నెలల తర్వాత బయటకు తెలిసింది. View more
2022-05-31News Desk ఒక నేత పార్టీకి రాజీనామా చేస్తున్నారు అంటే.. ముందు నుంచే ఊహాగానాలు మొదలవుతాయి. బుజ్జగింపులు జోరందుకుంటాయి. కొన్ని రోజుల హడావుడి అయితే నడుస్తుంది. కానీ ఏ హడావుడి లేకుండా చాలా సింపుల్‌గా తాను టీడీపీకి రాజీనామా చేసినట్టు ఆ పార్టీ అధికార ప్రతినిధి దివ్యవాణి తేల్చేశారు. ట్విటర్ వేదికగా తన రాజీనామా విషయాన్ని ప్రకటించారు. View more
Your experience on this site will be improved by allowing cookies Cookie Policy