collapse
...
కృష్ణా
   ప్ర‌శ్నా ప‌త్రాల లీకుల‌కు కార‌ణం ఎవరు ?

   ప్ర‌శ్నా ప‌త్రాల లీకుల‌కు కార‌ణం ఎవరు ?

   2022-05-10  News Desk
   ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న పదవ తరగతి పరీక్షలకు సంబంధించిన ప్రశ్న పత్రాలు రోజుకొకటి చొప్పున లీకవుతున్నాయి. వాటిని వాట్సప్‌ల ద్వారా యథేచ్ఛగా షేర్‌ చేస్తున్నారు. ఈవిధంగా లీకవడం ప్రభుత్వ వైఫల్యం అంటూ... ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తుండగా... ప్రభుత్వ పెద్దలు మాత్రం కార్పొరేట్‌ కాలేజీలు వ్యూహాత్మకంగా ఇలా లీక్‌ చేస్తు త‌మ‌కు చెడ్డ‌పేరు తీసుకువ‌స్తున్నాయని ప్ర‌త్యారోప‌ణ‌లు చేస్తున్నారు.
   ప్ర‌శ్నా ప‌త్రాల లీక్‌ కేసులో మాజీ మంత్రి నారాయ‌ణ అరెస్ట్‌

   ప్ర‌శ్నా ప‌త్రాల లీక్‌ కేసులో మాజీ మంత్రి నారాయ‌ణ అరెస్ట్‌

   2022-05-10  News Desk
   ఈ వ్య‌వ‌హారం వెనుక నారాయ‌ణ సంస్ధ ఉందంటూ తిరుప‌తి వేదిక‌గా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ప్ర‌క‌టించిన నేప‌ధ్యంలో ఈ వ్యవహారంపై కఠినంగా వ్యవహరించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించిన తర్వాత సీఐడీ దూకుడు పెంచింది.
   రైతుల పాలిట‌ శాపంగా విద్యుత్ సంస్కరణలు

   రైతుల పాలిట‌ శాపంగా విద్యుత్ సంస్కరణలు

   2022-05-10  News Desk
   మూడు సంవత్సరాల క్రింద అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వం రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని బలోపేతం చేసి ఆర్థిక, సాంకేతిక, సుస్థిరమైన శక్తివంతమైన సమర్థవంతమైన వ్యవస్థను రూపొందించాలి అన్న మాటలకు అనుగుణంగా పని చేసేందుకు ప్రయత్నిస్తోంది. అదే సమయంలో కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగా పాటించడంతో అది తన మాటలకు విరుద్ధంగా పనిచేస్తున్నదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
   కేబినెట్ భేటీలో మూడు రాజ‌ధానుల అంశ‌మే కీల‌కం?

   కేబినెట్ భేటీలో మూడు రాజ‌ధానుల అంశ‌మే కీల‌కం?

   2022-05-09  News Desk
   ఆంధ్ర ప్ర‌దేశ్‌లోని జ‌గ‌న్ ప్ర‌భుత్వ కొత్త మంత్రివర్గం ఈనెల 13న తొలి సమావేశం కానుంది. ఇప్ప‌టికే ఇందుకు సంబంధించి ప్ర‌భుత్వం నుంచి ప్ర‌క‌ట‌న కూడా వెలువ‌డింది. ఈ స‌మావేశంలో ప‌లు అంశాల‌పై కీలక నిర్ణయాలు తీసుకునే ఆస్కారం ఉంద‌నివైసిపి వ‌ర్గాల నుంచి వినిపిస్తున్న మాట‌. ప్ర‌ధానంగా గ‌తంలో ఉప‌సంహ‌రించుకున్న మూడు రాజధానుల బిల్లు మరోసారిఈ కొత్త కేబినెట్లో చర్చించే అవకాశం ఉందనిస‌మాచారం.
   ఏపి పార్టీల‌లో ముంద‌స్తు జ‌పం

   ఏపి పార్టీల‌లో ముంద‌స్తు జ‌పం

   2022-05-09  News Desk
   జ‌న‌సేన‌-బిజేపిలు రైతు యాత్ర‌ల‌తో బిజీగాఉంటే తెలుగు దేశం పార్టీ బాదుడే బాదుడు అంటూ జ‌గ‌న్ స‌ర్కారు వైఫ‌ల్యాల‌ను జ‌నం ముంగిట‌కు తీసుకెళ్లే కార్య‌క్ర‌మాన్ని ఎంచుకుంది. వైసిపి కూడా ఇంటింటికీ వైసిపి కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించే స‌న్నాహాలు చేసుకుంటుండ‌గా అటు ముఖ్య‌మంత్రికూడా రాష్ట్రం న‌లుచెరుగులా తిరుగుతుండ‌టం చూస్తుంటే అప్పుడే ఏపీలో ఎన్నిక‌ల హీట్ వ‌చ్చేసిన‌ట్టే క‌నిపిస్తోంది.
   సేమ్ డైలాగ్‌... టంగ్ స్లింప్‌తో ట్రోల్ అవుతున్న రోజా

   సేమ్ డైలాగ్‌... టంగ్ స్లింప్‌తో ట్రోల్ అవుతున్న రోజా

   2022-05-08  News Desk
   రాజకీయ నేతలు అప్పుడప్పుడూ నోరు జారడం స‌ర్వ‌సాధార‌ణ విష‌యం. తడబాటులో ఏదో చెప్పబోయి.. ఇంకేదో చెప్పిన సందర్భాలు చాలానే ఉన్నాయి. జ‌న‌రంజ‌కంగా సెటైర్లతో ప్రసంగాలు దంచేసే నేతలు కూడా ఒక్కోసారి టంగ్ స్లిప్ అవుతు దొరికి పోతుంటారు. మంత్రి రోజా కూడా అదే బాట ప‌ట్టారు.
   AP: ద‌మ్ముంటే ఒంట‌రిగా పోటీ చెయ్యండి: చంద్ర‌బాబుకు మంత్రి అంబ‌టి స‌వాల్

   AP: ద‌మ్ముంటే ఒంట‌రిగా పోటీ చెయ్యండి: చంద్ర‌బాబుకు మంత్రి అంబ‌టి స‌వాల్

   2022-05-07  News Desk
   చంద్ర‌బాబుకు ఒంట‌రిగా పోటీ చేసే ధైర్యం లేద‌ని, అందుకే పొత్తుల వెంట ప‌డుతున్నాడ‌ని వ్యాఖ్యానించారు. ద‌మ్ముంటే ఏ పొత్తు లేకుండా రాబోయే ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌ని మంత్రి అంబటి రాంబాబు స‌వాల్ చేశారు.
   నాటు సారా స్థావరాలపై వరుసగా మెరుపు దాడులు

   నాటు సారా స్థావరాలపై వరుసగా మెరుపు దాడులు

   2022-04-29  News Desk
   నాటు సారా స్థావరాలపై వరుసగా మెరుపు దాడులు నిర్వహిస్తూ నాటు సారా తయారీ దారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న కృష్ణా జిల్లా పోలీసులు.జిల్లాలో ఎక్కడా నాటుసారా ఆన వాళ్లు కనబడ కూడదని జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కృష్ణా జిల్లా పోలీసులు నిరంతరం దాడులు నిర్వహిస్తున్నారు.
   ఏపీలో ఇంకా అదే రచ్చ.. ఊ అంటారా ? ఊహూ అంటారా ..?

   ఏపీలో ఇంకా అదే రచ్చ.. ఊ అంటారా ? ఊహూ అంటారా ..?

   2022-02-05  News Desk
   ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వానికి, ఉద్యోగ సంఘాలకు మధ్య పీఆర్సీ, ఇతర డిమాండ్లపై వివాదం ఇంకా నలుగుతూనే ఉంది. ఇప్పట్లో ఓ కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు. ఈ డిమాండ్లపై ఉద్యోగులతో చర్చకు ఏర్పాటైన మంత్రుల కమిటీకి,పీఆర్సీ సాధన సమితి నేతలకు మధ్య చర్చలు ఇంకా కంటిన్యు అవుతూనే ఉన్నాయి.
   వంగవీటి రాధాపై రెక్కీ ఎందుకు జరిగింది ?

   వంగవీటి రాధాపై రెక్కీ ఎందుకు జరిగింది ?

   2022-01-03  News Desk
   తనపై రెక్కీ జరిగిందంటూ వంగవీటి రాధా సంచలన వ్యాఖ్య చేయడం వంటివి చూస్తే కాపు నేతలు ప్లాన్డ్‌గానే వార్తల్లోకి ఎక్కుతున్నారనిపిస్తుంది. ఈ వరుస పరిణామాలన్నీ ఏపీలో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావానికి సంకేతాలేనని కొందరు భావిస్తున్నారు.
   వైరస్ సోకిన మిర్చి పంట... నష్టపోయిన రైతులు

   వైరస్ సోకిన మిర్చి పంట... నష్టపోయిన రైతులు

   2021-12-28  News Desk
   నేటితో ముగియనున్న CJI ఎన్వీరమణ పర్యటన

   నేటితో ముగియనున్న CJI ఎన్వీరమణ పర్యటన

   2021-12-26  News Desk
   తొలిసారిగా సొంత రాష్ట్రానికి రావడంతో బ్రహ్మరథం పట్టిన ప్రజలుఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నఎన్వీ రమణప్రభుత్వం ఏర్పాటు చేసిన తేనేటి విందులో పాల్గొన్న చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా