2022-01-21News Desk ఏపీ ప్రభుత్వం రెండువారాల క్రితం పీఆర్సీపై తీసుకున్న నిర్ణయం ప్రభుత్వోద్యోగులకు ఇంత చేదు మాత్రలా ఎలా మారిపోయిందన్నదే ప్రశ్న. ఉద్యోగ సంఘాలను ఒప్పించి మరీ కొత్త పీఆర్సీని ప్రకటించిన ఏపీ ప్రభుత్వం ఇప్పుడు లక్షలాది మంది ప్రభుత్వోద్యోగుల ఆగ్రహావేశాలను చల్లార్చే పనిలో పడింది. View more
2022-01-20News Desk కొత్త పీఆర్సీ ప్రకారమే వేతనాలు చెల్లించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో అన్ని ట్రెజరీ కార్యాలయాలకు ఉత్తర్వులను పంపింది. సవరించిన పే స్కేల్స్ ప్రకారమే జీతాల్లో మార్పులను చేయాలని స్పష్టమైన ఆదేశాలను ప్రభుత్వం జారీ చేసింది. View more
2022-01-20News Desk APలో ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రభుత్వానికి మధ్య పోరు రానురాను ఉధృతమవుతోంది. వేతన సవరణ (పీఆర్సీ) వివాదం ఉద్యోగుల్లో అసంతృప్తికి కారణమవుతోంది. ప్రచ్ఛన్న చర్చలు ఫలించకపోవడంతో ఇక సమ్మె తప్పదనే సంకేతాలు వెలువడుతున్నాయి. View more
2022-01-18News Desk ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో కొత్తగా నియమ నిబంధనలు ప్రకటించారు. ఆ ప్రకారం ప్రస్తుతం అమల్లో ఉన్న నియమ నిబంధనలు ఇవీ... View more
2022-01-18News Desk రిజిస్ట్రేషన్ సేవలకు ముఖ్యమంత్రి జగన్ శ్రీకారం..శాశ్వత భూ హక్కు- భూ రక్ష పథకం లో భాగంగా రీ సర్వే భూములకు సంబంధించిన రికార్డులను జగన్ మంగళవారం ప్రజలకు అంకితం చేశారు. View more
2022-01-17News Desk ప్రముఖ నటుడు , ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిల ఇటీవలి భేటీ ఏపీ రాజకీయాలలో ప్రకంపనలు సృష్టిస్తున్నది. చిరంజీవి సీఎం జగన్ ను సినీ పరిశ్రమ తరఫున కలిశారా ? లేక వ్యక్తిగతంగా కలిశారా ! అనే అంశం చర్చనీయాంశంగా మారింది. View more
2022-01-17News Desk ఈ యేడు జరిగిన సంక్రాంతి సంబరాలలో సినీ నటి, నగిరి ఎమ్మల్యే ఆర్.కె.రోజా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సంక్రాంతి ఉత్సవాలు ప్రారంభమైన తొలి రోజు నుంచి కూడా రోజా హడావిడిగా పాల్గొన్నారు. View more
2022-01-17News Desk సంక్రాంతి పండుగ సంబరాలకు పెట్టింది పేరు ఆంధ్రప్రదేశ్ అయితే. ఆ... ఆంధ్రాలోనూ సంక్రాంతి సంబరారలలో ఉభయ గోదావరి జిల్లాలో మరింత ప్రత్యేకత. సంక్రాంతి పండుగకు వచ్చే అల్లుళ్ళకు గోదావరి జిల్లాల వారు ఇచ్చే ఆతిథ్యమే వేరు. View more
2022-01-14News Desk సినిమాల్లో ముష్టి యుద్ధాలు చేసే హీరో సిక్స్ ప్యాక్ చూపిస్తే పండగ చేసుకుంటాం.. చప్పట్లు, ఈలలతో సందడి చేస్తాం.. అలాంటి సందడి ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి సందర్భంగా చోటు చేసుకోబోతోంది. సంక్రాంతి పోటీల్లో భాగంగా పంద్యాల బరిలోకి దిగుతున్న కోళ్లు ఈసారి సిక్స్ ప్యాక్ తో కనువిందు చేస్తున్నాయి. View more
2022-01-14News Desk ఒమైక్రాన్ తీవ్రంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో అనవసరంగా ఇళ్ల నుంచి బయటకు రావద్దని కిమ్స్ ఐకాన్ ఇంటర్నల్ మెడిసిన్ వైద్యనిపుణులు డాక్టర్ ఆర్.వి. రవి కన్నబాబు సూచించారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలని, బాగా బిగుతుగా ఉండే మాస్కు ధరించాలని, చేతి శుభ్రత పాటించాలని, గదిలో ఉన్నా తగినంత గాలి, వెలుతురు తగిలేలా చూసుకోవాలని, సమూహాల్లోకి వెళ్లకూడదని అన్నారు. View more
2022-01-13News Desk ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు, వాదాలు, వివాదాలు, విమర్శలను లోతుగా పరిశీలిస్తే విభజనానంతర రాష్ట్రానికి ఏ సమస్యలూ లేవా అనే సందేహం కలుగుతోంది. View more
Your experience on this site will be improved by allowing cookies Cookie Policy