2022-02-26News Desk "ఆజాదీ కా అమృత్ మహోత్సవం" లో భాగంగా ఆర్కే బీచ్ లో గాలిపటాన్ని ఎగరవేసి, రంగోలి కార్యక్రమాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన విశాఖ నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి. View more
2022-02-22News Desk ప్రపంచం మొత్తం గర్వించేలా భారత్ నౌకాదళం తన శక్తిసామర్ధ్యాలను చాటి యుద్ధ రంగంలో అభ్యుదయాన్ని సృష్టించిందని రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ అన్నారు. విశాఖపట్టణంలో రాష్ట్రపతి యుద్ధనౌకలు సమీక్ష కార్యక్రమం సోమవారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సమీక్షించిన రాష్ట్రపతి నిలయం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. కాగా రాత్రి విశాఖపట్టణం లోనే బస చేసిన ఆయన నౌకాదళ అధికారులతో ఫ్లీట్ రివ్యూ నిర్వహించారు. View more
2022-02-21News Desk ఆంధ్ర ప్రదేశ్ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సోమవారం గుండెపోటుతో మరణించారు. హైదరాబాదులోని తన స్వగృహంలో లో లో ఉన్నట్టుండి కుప్పకూలిన ఆయనను అపోలో ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆయన మరణించారు. View more
2022-02-19News Desk తల్లిదండ్రులపైన దారుణానికి పాల్పడ్డారని.. కన్నతల్లిపై ఇంత కర్కశత్వమా..? ఇలా మరెన్నో వార్తలు లేని దినపత్రికలు, టీవీ ఛానెల్స్ లో బహుశా చూడటం కష్టమేనేమో. తాజాగా.. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా ఆస్తి కోసం కన్నతల్లి పట్ల దుర్మార్గపు కొడుకు ఎంత కర్కశంగా ప్రవర్తించాడో మీరే చూడండి.. View more
2022-02-19News Desk వివిధ దేశాల మధ్య సాంకేతిక విద్య నైపుణ్యాల ప్రదర్శనను తిలకింప జేసేందుకు విశాఖ సముద్రం సిద్ధమవుతోంది.. ఈ సముద్రంలో సాహస యాత్ర చేసేందుకు యుద్ధ వీరులు ముందుకు రాబోతున్నారు. ఈ నేపథ్యంలో వైజాగ్ బీచ్ మొత్తాన్ని నేవీ అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇక్కడ భారీ భద్రతా చర్యలకు శ్రీకారం చుట్టారు. View more
2022-02-18News Desk గోదావరి జలాల్లో తమకు ఎక్కువ వాటా కావాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది. ఇటీవల నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఢిల్లీలోని జలసౌధలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న తెలంగాణ ఇరిగేషన్ శాఖ అధికారులు.. 247 టీఎంసీ అడుగుల గోదావరి నీటిలో 50 శాతాన్ని తమ రాష్ట్రానికి అందించాలని కోరారు. View more
2022-02-18News Desk మొన్న జొమాటో డెలీవరి బాయ్‌ను.. నిన్న క్యాబ్ డ్రైవర్‌ను.. ఇవాళ చూస్తే ఇలా ఆర్టీసీ డ్రైవర్‌పై కొందరు మహిళలు వీరంగం సృష్టించేస్తున్నారు.. అది కూడా పబ్లిక్ ప్లేస్ల్లో ఇలా రెచ్చిపోతుండటంతో అసలు ఈ మహిళాలోకానికి ఏమైందిరా అయ్యా.. అని జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు. పూర్తి వివరాల్లోకెళితే.. View more
2022-02-17News Desk కర్ణాటక రాష్ట్రాన్ని కుదిపేస్తూ దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న హిజాబ్ వివాదం తాజాగా విజయవాడ ను కూడా తాకింది. ఇక్కడి లయోలా కళాశాలలో హిజాబ్ పై వివాదం చెలరేగింది. View more
2022-02-16News Desk దేశవ్యాప్తంగా వివిధ చోట్లకు సరఫరా అవుతున్న గంజాయి.. ఎంతో మంది స్మగ్లర్ల చీకటి వ్యాపారానికి కారణమవుతున్న మహమ్మారి.. ఎందరో యువకులు, విద్యార్థుల జీవితాలను శాసిస్తున్న ఈ గంజాయి సాగుకు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం ఏరియా అడ్డాగా మారిందా.. అవుననే అంటున్నారు పోలీసులు.. అనడమే కాదు ఆధారాలతో సహా రుజువు చేశారు కూడా.. View more
2022-02-15News Desk ఉద్యోగుల ఆందోళన తీవ్రతను లెక్కగట్టడంలో, నిలువరించడంలో పోలీసు శాఖ విఫలమైందని సీఎం జగన్ భావిస్తే ఆ లోపం ముందుగా ఇంటెలిజెన్స్ శాఖ పైనే పడుతుంది. దాని అధిపతిగా ఇప్పుడు డీజీపీ గా నియమించిన రాజేంద్రనాథ్ రెడ్డి యే ఉన్నారు . కానీ అదే రాజేంద్రనాథ్ రెడ్డి ని పోలీస్ బాస్ గా నియమించారంటే ఉద్యోగుల ఆందోళన విషయంలో ఇంటలిజెన్స్ వ్యవస్థ ముందస్తుగా సూచన చేసినా, ఎక్కడో సమన్వయ లోపం జరిగినట్లుగా కనిపిస్తోంది. View more
2022-02-14News Desk సందర్భాన్ని బట్టి ప్రతిసారీ ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టే వైసీపీ కీలక నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి.. టీడీపీ అధినేత చంద్రబాబుకు ట్విట్టర్ వేదికగా ఇవాళ ‘ప్రేమికుల రోజు’ శుభాకాంక్షలు తెలిపారు. అసలు ఆయన ఎందుకు చెప్పాల్సి వచ్చింది..? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం. View more
2022-02-13News Desk ఇద్దరు పేరుగాంచిన ఉద్దండులు ఒకరిపై ఒకరు విమర్శల వర్షం కురిపించుకున్నారు. ఆ ఇద్దరిలో ఒకరు రాజకీయాల్లో పేరుగాంచిన సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కంకణాల కాగా.. మరొకరు మీడియా ఇండస్ట్రీలో పేరుమోసిన, ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి జాతీయ స్థాయిలో సలహదారుడిగా ఉన్న దేవులపల్లి అమర్. వీరిద్దరికీ ఎందుకు జగడం జరిగిందో.. ఒకరు అన్న మాటలు మరొకరికి ఎక్కడ కనెక్ట్ అయ్యాయో తెలియట్లేదు కానీ.. View more
Your experience on this site will be improved by allowing cookies Cookie Policy