collapse
...
ఆంధ్రప్రదేశ్
  పీఆర్సీని సవాల్‌ చేసే హక్కు ఉద్యోగులకు లేదు

  పీఆర్సీని సవాల్‌ చేసే హక్కు ఉద్యోగులకు లేదు

  2022-01-24  News Desk
  ఏపీ ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన పీఆర్సీని సవాలు చేసే హక్కు ఉద్యోగులకు లేనేలేదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తేల్చి చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త పీఆర్సీ తమకు సమ్మతం కాదంటూ ఏపీ జేఏసీ దాఖలు చేసిన పిటిషన్‌ని సోమవారం విచారించిన సందర్భంగా ఏపీ హైకోర్టు ఈ పిటిషన్‌పై కీలక వ్యాఖ్యలు చేసింది.
  మెట్టుదిగని ఏపీ ప్రభుత్వం

  మెట్టుదిగని ఏపీ ప్రభుత్వం

  2022-01-23  News Desk
  ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన కొత్త పీఆర్‌సీకి వ్యతిరేకంగా ఉద్యమ కార్యాచరణకు ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఆదివారం అన్ని జిల్లా కేంద్రాలు, రాష్ట్ర సచివాలయంలో రౌండ్ టేబుల్ సమావేశాలు ప్రారంభమయ్యాయి.
  సీఎం జగన్‌కు ముద్రగడ లేఖాస్త్రం

  సీఎం జగన్‌కు ముద్రగడ లేఖాస్త్రం

  2022-01-22  News Desk
  కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి లేఖాస్త్రం సందించారు. వన్ టైమ్ సెటిల్మెంట్ (ఓటీఎస్) పేరుతో ఏపీ ప్రభుత్వం వసూలు చేస్తున్న వసూళ్లు రాష్ట్రంలోని పేద ప్రజలకు భారం అవుతాయంటూ ఆ లేఖలో పేర్కొన్నారు.
  ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

  ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

  2022-01-21  News Desk
  పీఆర్సీ పై ఇటీవలే రాష్ట్రప్రభుత్వం తీసుకున్న కీలకనిర్ణయాలను ఏపీ మంత్రిమండలి ఆమోదించించింది. ఉద్యోగులు విభేదిస్తున్న అంశాలపై తదుపరి సంప్రదింపులకు కమిటీని ఏర్పర్చాలని నిర్ణయించింది. పీఅర్సీతోపాటు పలు కీలక అంశాలకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
  కొత్త పీఆర్‌సీ వద్దు.. పాత పీఆర్‌సీ ముద్దు

  కొత్త పీఆర్‌సీ వద్దు.. పాత పీఆర్‌సీ ముద్దు

  2022-01-21  News Desk
  పీఆర్‌సీ (పే రివిజన్ కమిషన్) సిఫార్సుల అమలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను వెనక్కుతీసుకుని పాత పీఆర్‌సీని తమకు వర్తింప చేయకుంటే సమ్మె చేపడతామని ఏపీ ప్రభుత్వోద్యోగులు హెచ్చరించారు
  పీఆర్‌సీపై ఏపీ ప్రభుత్వం ఏం చెబుతోంది?

  పీఆర్‌సీపై ఏపీ ప్రభుత్వం ఏం చెబుతోంది?

  2022-01-21  News Desk
  ఏపీ ప్రభుత్వం రెండువారాల క్రితం పీఆర్సీపై తీసుకున్న నిర్ణయం ప్రభుత్వోద్యోగులకు ఇంత చేదు మాత్రలా ఎలా మారిపోయిందన్నదే ప్రశ్న. ఉద్యోగ సంఘాలను ఒప్పించి మరీ కొత్త పీఆర్సీని ప్రకటించిన ఏపీ ప్రభుత్వం ఇప్పుడు లక్షలాది మంది ప్రభుత్వోద్యోగుల ఆగ్రహావేశాలను చల్లార్చే పనిలో పడింది.
  కొత్త PRC ప్రకారమే వేతనాలు..

  కొత్త PRC ప్రకారమే వేతనాలు..

  2022-01-20  News Desk
  కొత్త పీఆర్‌సీ ప్రకారమే వేతనాలు చెల్లించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో అన్ని ట్రెజరీ కార్యాలయాలకు ఉత్తర్వులను పంపింది. సవరించిన పే స్కేల్స్ ప్రకారమే జీతాల్లో మార్పులను చేయాలని స్పష్టమైన ఆదేశాలను ప్రభుత్వం జారీ చేసింది.
  APలో ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యమ బాట

  APలో ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యమ బాట

  2022-01-20  News Desk
  APలో ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రభుత్వానికి మధ్య పోరు రానురాను ఉధృతమవుతోంది. వేతన సవరణ (పీఆర్సీ) వివాదం ఉద్యోగుల్లో అసంతృప్తికి కారణమవుతోంది. ప్రచ్ఛన్న చర్చలు ఫలించకపోవడంతో ఇక సమ్మె తప్పదనే సంకేతాలు వెలువడుతున్నాయి.
  ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం అమలులో ఉన్న కోవిడ్ నియమాలు

  ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం అమలులో ఉన్న కోవిడ్ నియమాలు

  2022-01-18  News Desk
  ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో కొత్తగా నియమ నిబంధనలు ప్రకటించారు. ఆ ప్రకారం ప్రస్తుతం అమల్లో ఉన్న నియమ నిబంధనలు ఇవీ...
  శాశ్వత భూ హక్కు.. ఆక్రమణలకు చెక్..

  శాశ్వత భూ హక్కు.. ఆక్రమణలకు చెక్..

  2022-01-18  News Desk
  రిజిస్ట్రేషన్ సేవలకు ముఖ్యమంత్రి జగన్ శ్రీకారం..శాశ్వత భూ హక్కు- భూ రక్ష పథకం లో భాగంగా రీ సర్వే భూములకు సంబంధించిన రికార్డులను జగన్ మంగళవారం ప్రజలకు అంకితం చేశారు.
  సర్కార్ పై యుద్ధం.. ఉద్యోగులు సిద్ధం..

  సర్కార్ పై యుద్ధం.. ఉద్యోగులు సిద్ధం..

  2022-01-18  News Desk
  ఏపీలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల పోరుబాట.. విజ్ఞాపన లను పట్టించుకోని సర్కారు.. తగ్గేది లేదంటున్న ఉద్యోగులు
  చిరంజీవి అబద్దం చెప్పారా ?

  చిరంజీవి అబద్దం చెప్పారా ?

  2022-01-17  News Desk
  ప్ర‌ముఖ న‌టుడు , ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహన్ రెడ్డిల ఇటీవ‌లి భేటీ ఏపీ రాజ‌కీయాల‌లో ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తున్న‌ది. చిరంజీవి సీఎం జ‌గ‌న్ ను సినీ ప‌రిశ్ర‌మ త‌ర‌ఫున క‌లిశారా ? లేక వ్య‌క్తిగ‌తంగా క‌లిశారా ! అనే అంశం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.