2022-05-28Business Desk బంగారం ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. పది గ్రాముల 24 కెరెట్ బంగారం రూ.51,980కి దిగివచ్చింది. గురువారంతో పోల్చుకుంటే రూ.270 తగ్గింది. కాగా గురువారం రూ.52,250 వద్ద ట్రేడ్ అయ్యింది. ఇక వెండి విషయానికి వస్తే ఒక కిలో వెండి రూ.61,500 వద్ద ట్రేడ్ అయ్యింది. గురువారం నాడు ఏకంగా రూ.500 తగ్గముఖం పట్టింది. కాగా గురువాంరం నాడు రూ.62,000 వద్ద ట్రేడ్ అయ్యింది. View more
2022-05-27Business Desk పరదీప్ ఫాస్ఫేట్స్ కంపెనీ షేర్లు బిఎస్ఈ / ఎన్ఎస్ఈ జాబితాలోకి ప్రవేశిస్తున్నాయి. ఈ సంస్థ ఈక్విటీ షేర్లను చేరుస్తున్నామని, వాటిని స్పెషల్ ప్రీ-ఓపెన్ సెషన్ లో భాగంగా బి గ్రూపు సెక్యూరిటీలుగా పరిగణించవచ్చని బిఎస్ఈ వెబ్ సైట్ సూచించింది. View more
2022-05-27Business Desk మార్కెట్లోకి రాకముందే సెన్సేషన్ క్రియేట్ చేసిన ఓలా ఎలక్ట్రిక్ టూ వీలర్..వాహదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. మంటలు అంటుకోవడం నుంచి ఓలా ఎలక్ట్రిక్ టూ వీలర్లో స్ట్రక్చరల్ డ్యామేజ్ వరకు సమస్యల గురించి తరచు చూస్తున్నాం..తాజాగా సోషల్ మీడియాలో విరిగిన ఫ్రంట్ సస్పెన్షన్‌కు సంబంధించిన కేసు బయటపడటంతో మరోమారు చర్చకు దారితీసింద View more
2022-05-25Business Desk ఈ మధ్యకాలంలో పెరిగిన ధరల వలయంలో ద్విచక్ర వాహనాలు కూడా మధ్య తరగతికి అందకుండా పోయాయి.. విపరీతమైన ధరల పెరుగుదలతో సామాన్యులు ద్విచక్ర వాహనాలు కూడా కొనుక్కో లేకపోతున్నారు.. ఇలాంటి తరుణంలో మధ్య తరగతికి అందుబాటులో ఉండే ధరలో ట్రయంఫ్ కంపెనీ కొత్త వాహనాన్ని మార్కెట్లోకి తీసుకొచ్చింది. View more
2022-05-25Business Desk ఐపాడ్ శకం ముగిసినట్లుంది. అందుకే ఆపిల్ సంస్థ ఈ మీడియా ప్లేయర్ ను మెల్లిగా పక్కన పెడుతున్నది. ప్రధానంగా సంగీతప్రియులకు ఐపాడ్ మీడియా ప్లేయర్ గా - కొన్ని వేల పాటలను అలవోకగా జేబులో ఇముడ్చుకునేందుకు, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆనందించేందుకు సహకరించింది. View more
2022-05-23Business Desk మారుతి సుజుకి కంపెనీ 2022 సంవత్సరానికి గాను ఒక సరికొత్త వాహనాన్ని మార్కెట్లోకి తీసుకురానుంది. దీనికి మారుతి సుజుకి విటారా బ్రెజ్జా అనే నామకరణం చేసింది. దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థగా పేరు పొందిన ఈ కంపెనీ అత్యాధునిక సేవలతో రూపొందించిన ఈ కారు ద్వారా అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవాలని ఆశ పడుతుంది. View more
2022-05-23Business Desk ఐఫోన్ తాజా వెర్షన్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. మీరు ఐఫోన్ 13 వెర్షన్ కొనాలనుకుంటున్నట్లయితే మీరు క్రోమా షాపుకు వెళ్లాల్సిందే. ఐఫోన్ 13పై ఎలెక్ట్రానిక్స్ స్టోర్ ఆసక్తికరమైన డీల్‌ని ఆఫర్ చేస్తోంది. View more
2022-05-22Business Desk ఆధునిక హంగులతో, సాంకేతిక మిత్రులతో మార్కెట్లోకి మరో కొత్త కారు రాబోతుంది. పేరుమోసిన హ్యుందాయ్ కంపెనీ హ్యుందాయ్ టక్సన్ ఎస్ యు వి పేరిట దీనిని ఆవిష్కరించనుంది. కొత్త తరానికి అన్నివిధాలా సంతృప్తినిచ్చే వాహనాన్ని భారతదేశంలో విడుదల చేయడానికి కంపెనీ సన్ సిద్ధమైంది. View more
2022-05-21Business Desk వాహన రంగంలో వినూత్న ప్రయోగాలు చేసే మహేంద్ర కంపెనీ అత్యాధునిక సదుపాయాలతో కొత్త న్యూ జెన్ మహీంద్రా స్కార్పియో ను మార్కెట్లోకి తీసుకురానుంది. వచ్చే నెల 27వ తేదీన సర్వాంగసుందరంగా ముస్తాబైన ఈ వాహనాన్ని ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసేందుకు రంగం సిద్ధమైంది. View more
2022-05-21Business Desk భారతీయ కరెన్సీ ఇటీవల కాలంలో గణనీయంగా క్షీణిస్తూ వస్తోంది. గత గురువారం నాడు ఏకంగా ఆల్‌టైం కనిష్ఠానికి 77.75కు దిగివచ్చింది. కాగా శుక్రవారం నాడు 7 పైసలు కోలుకుంది. విదేశీ ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున షేర్లు విక్రయించడం.. ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్బ్యాంకులు కఠినమైన ద్రవ్యపరపతి విధానాన్ని అమలు చేయడం తదితర కారణాల వల్ల రూపాయ బలహీనపడుతోంది. View more
2022-05-20Business Desk స్టాక్ మార్కెట్లు గురువారం నిలువునా వణికిపోయాయి. బీఎస్ఈ ఏకంగా 1400 పాయింట్లు, నిఫ్టీ 411 పాయింట్లు నష్టపోయింది. ఇన్వెస్టర్ల సంపద సుమారు రూ.7 లక్షల కోట్ల వరకు హారతి కర్పూరం అయ్యింది. దీనికి ప్రధాన కారణం ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోవడమే కారణం కాగా.. రెండోది ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు కీలక వడ్డీరేట్లు పెంచుతాయన్న అంచనాతో దేశీయ మార్కెట్లు నేల చూపులు చూశాయి. View more
Your experience on this site will be improved by allowing cookies Cookie Policy