collapse
...
Author: Education Desk


Posts by Education Desk:

  టాప్ 100లో 4 భారత్ వర్సిటీలకు స్థానం

  టాప్ 100లో 4 భారత్ వర్సిటీలకు స్థానం

  2022-06-04  Education Desk
  ఆసియా విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్‌లో టాప్ 100లో 4 భారత విశ్వవిద్యాలయాలు స్థానం సంపాదించుకున్నాయి. ఇక టాప్ 200లో 17 భారత యూనివర్సిటీలు స్థానం సంపాదించుకున్నాయి. అవేంటో తెలుకోండిలా..
  నీట్ పీజీ 2022 టాపర్‌గా డాక్టర్ షాగన్ బాత్రా....

  నీట్ పీజీ 2022 టాపర్‌గా డాక్టర్ షాగన్ బాత్రా....

  2022-06-03  Education Desk
  నీట్ పీజీ (NEET PG) 2022 ఫలితాలను వైద్య శాస్త్రాల్లో నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ వారు బుధవారం ప్రకటించారు. ఆల్ ఇండియా మెడికల్ ఎంట్రెన్స్ పరీక్షలో డాక్టర్ షాగన్ బాత్రా టాపర్‌గా నిలిచారు. డా. జోసెఫ్, డాక్టర్ హర్షితలు తర్వాత స్థానాల్లో నిలిచారు.
  6 నుంచి టిఎస్‌టెట్ 2022 అడ్మిట్ కార్డు

  6 నుంచి టిఎస్‌టెట్ 2022 అడ్మిట్ కార్డు

  2022-06-03  Education Desk
  తెలంగాణ స్టేట్ టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టిఎస్ టెట్ 2022) కి హాల్ టికెట్లను తెలంగాణ ప్రభుత్వ స్కూల్ విద్యా శాఖ జూన్ 6న విడుదల చేయనుంది.
  ఈఎస్‌జీ కొలువులకు పెరుగుతున్న డిమండ్‌

  ఈఎస్‌జీ కొలువులకు పెరుగుతున్న డిమండ్‌

  2022-06-03  Education Desk
  దేశంలో ఈసీజీ ఉద్యోగుల డిమాండ్‌ గత మూడేళ్లలో 468 శాతం పెరిగిందని తాజా నివేదికలో చెబుతున్నాయి. దీనికి కారణం ఏమిటంటే వాతావరణంలో జరుగుతున్న మార్పుల చేర్పుల కారణంగా ఈ ఉద్యోగాలకు డిమాండ్‌ పెరుగుతోందని... పర్యావరణం, సామాజిక, గవర్నెన్స్‌ లేదా సుపరిపాలన దీన్నే (ఈఎస్‌జీ) సెక్టార్‌ అంటారు. గత మూడు సంవత్సరాల నుంచి మన దేశంలో 468 శాతం పెరిగినట్లు తాజా నివేదికలో సూచిస్తున్నాయి.
  జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ మెయిన్ 2022 అడ్మిట్ కార్డు త్వరలో విడుదల

  జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ మెయిన్ 2022 అడ్మిట్ కార్డు త్వరలో విడుదల

  2022-06-02  Education Desk
  జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్, జేఈఈ మెయిన్ 2022 అడ్మిట్ కార్డుల విడుదల 2022 జూన్ 20న ప్రారంభం కానుంది. అడ్మిట్ కార్డులను jeemain.nta.nic.in నుంచి డౌన్ లోడ్ చేసుకోవడానికి ఆ రోజునుంచి అందుబాటులో ఉంటాయి. ఈ వెబ్ సైటు లోనే ఎగ్జామ్ సెంటర్, ఎగ్జామ్ వేళలు వంటి వివరాలు పొందుపర్చారు.
  గజనీలాగా పోరాడారు..యూపీఎస్సీ ఇంజనీరింగ్‌లో ర్యాంక్ కొట్టారు

  గజనీలాగా పోరాడారు..యూపీఎస్సీ ఇంజనీరింగ్‌లో ర్యాంక్ కొట్టారు

  2022-06-02  Education Desk
  యూపీఎస్‌సీ ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామ్‌లో ఫెయిలైన అనేకమంది అభ్యర్థులు ఎలాగైనా సరే పరీక్షల్లో నెగ్గాలనే పట్టుదలతో ముందుకు సాగారు. ఈ క్రమంలో వైఫల్యాలనుంచి నేర్చుకోవడమే కాదు... ఈ ఇంజనీర్లు పరీక్షలను పాస్ కావడమే కాదు.. టాప్ ర్యాంకును పొందారు. పూణే నివాసి కుల్దీప్ యాదవ్ యూపీఎస్‌సీ ఈఎస్ఈ 2021లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో అఖిల భారత స్థాయిలో టాప్ ర్యాంక్ సాధించారు.
  ఉత్త‌ర ప్ర‌దేశ్ కుర్రాడికి గూగుల్ భారీ ఆఫ‌ర్‌.. ఎన్ని కోట్లో తెలుసా!

  ఉత్త‌ర ప్ర‌దేశ్ కుర్రాడికి గూగుల్ భారీ ఆఫ‌ర్‌.. ఎన్ని కోట్లో తెలుసా!

  2022-06-01  Education Desk
  యూపీ కురయూపీ కుర్రాడు జాక్ పాట్ కొట్టాడు. గూగుల్ అతనికి కోటి రూపాయలకు పైగా వేతనానాన్ని ఆఫర్ చేసింది. అల‌హాబాద్ IIITలో గ్రాడ్యుయేట్ అయిన ప్రథమ్ ప్రకాష్ గుప్తా అనే విద్యార్ధి కి సెర్చి ఇంజ‌న్ గూగుల్ (Google) లో రూ. 1.4 కోట్ల వార్షిక వేతనంతో ( నెలకు దాదాపు రూ. 11.6 లక్షల) ఉద్యోగాన్ని ఆఫర్ చేసింది.
  జెట్‌ ఎయిర్‌వేస్‌లో కొలువులు!

  జెట్‌ ఎయిర్‌వేస్‌లో కొలువులు!

  2022-06-01  Education Desk
  ప్రైవేట్‌ ఎయిర్‌లైన్‌ జెట్‌ ఎయిర్‌వేస్‌ పెద్ద ఎత్తున రిక్రూట్‌మెంట్‌కు శ్రీకారం చుట్టింది. వాటిలో మీకు అర్హత కలిగిన జాబ్‌ ఉందో లేదో పరిశీలించుకోండి.ప్రైవేట్‌ ఎయిర్‌లైన్‌ జెట్‌ ఎయిర్‌వేస్‌ ఆర్థికంగా ఇబ్బందులు పడి మూతపడింది. కోవిడ్‌ తర్వాత పౌర విమానయాన రంగం పూర్తిగా కుదేలైంది. ఇప్పుడిప్పుడు ఈ రంగం కోలుకుంటోంది.
  నాలుగు సార్లు ఫెయిల్..ఐదోసారి 28వ ర్యాంక్

  నాలుగు సార్లు ఫెయిల్..ఐదోసారి 28వ ర్యాంక్

  2022-05-31  Education Desk
  యూపీఎస్‌సీ సివిల్ సర్వీస్ పరీక్షలో గెలుపు సాధించాలంటే ఓర్పు, పట్టుదల చాలా ముఖ్యమంని మంత్రి మౌర్య భరద్వాజ్ చెబుతున్నారు. 28 ఏళ్ల ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన మౌర్య విశాఖపట్నం నివాసి. వరంగల్ ఎన్ఐటీ స్టూడెంట్. 2021 యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఫైనల్ ఫలితాల్లో ఆల్ ఇండియా స్థాయిలో 28వ ర్యాంకు సాధించిన మోర్య తన చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకున్నారు.
  క్లోక్‌రూం స్టార్టప్‌.. స్టూడెంట్స్‌ బ్యాగేజీ క అడ్డా!

  క్లోక్‌రూం స్టార్టప్‌.. స్టూడెంట్స్‌ బ్యాగేజీ క అడ్డా!

  2022-05-31  Education Desk
  ప్రతి ఏడాది లక్షలాది మంది విద్యార్థులు పోటీ పరీక్షలు రాసేందుకు ఒక  నగరం నుంచి మరో నగరానికి వెళుతుంటారు. అలాంటి సమయంతో తమ వెంట తెచ్చుకునే బ్యాగ్‌ను సురక్షిత ప్రాంతాల్లో ఉంచేందుకు ఎలాంటి వ్యవస్థ ఉండదు. దీంతో చాలా మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతుంటారు.
  నీట్ 2022 అడ్మిట్ కార్డు.. ఇలా డౌన్ లోడ్ చేసుకోండి

  నీట్ 2022 అడ్మిట్ కార్డు.. ఇలా డౌన్ లోడ్ చేసుకోండి

  2022-05-30  Education Desk
  జాతీయ అర్హత మరియు ప్రవేశ పరీక్ష (నీట్-యుజి) కోసం అడ్మిట్ కార్టును నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేయడానికి రంగం సిద్ధంచేసింది. ఈ పరీక్ష 2022 జూలై 17న దేశవ్యాప్తంగా జరగనుంది. నీట్ యూజీ 2022 అడ్మిట్ కార్డు విడుదల కోసం ఎన్‌టీఐ అలాంటి తేదీని విడుదల చేయలేదు కానీ పరీక్షలకు ఇప్పటికే నమోదు చేసుకున్న వారు తమ అడ్మిట్ కార్డును neet.nta.nic.inలో త్వరలో డౌన్ లోడ్‌ చేసుకోవచ్చు.
  యూపీఎస్‌సీ రిక్రూట్‌మెంట్ 2022

  యూపీఎస్‌సీ రిక్రూట్‌మెంట్ 2022

  2022-05-30  Education Desk
  యూపీఎస్‌సీ రిక్రూట్‌మెంట్ 2022: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమషన్ (యూపీఎస్‌సి) పలు ప్రభుత్వ విభాగాల్లో 161 ఉద్యోగాలను పూరించనుంది. డ్రగ్ ఇన్‌స్పెక్టర్, వైస్ ప్రిన్సిపాల్, సీనియర్ లెక్చరర్, పలు ఇతర పోస్టులకు సంబంధించిన ఖాళీలను పూరిస్తున్నట్లు పేర్కొంది.