collapse
...
Author: Entertainment Desk


Posts by Entertainment Desk:

  అల్లు అర్జున్ గురించి అక్ష‌య్ కుమార్ కీల‌క వ్యాఖ్య‌లు!

  అల్లు అర్జున్ గురించి అక్ష‌య్ కుమార్ కీల‌క వ్యాఖ్య‌లు!

  2022-06-04  Entertainment Desk
  ఇటీవ‌ల కాలంలో ద‌క్షిణాది చిత్రాల‌పై బాలివుడ్ న‌టులు చేస్తున్న వ్యాఖ్య‌లు వివాదాస్ప‌ద‌మ‌వుతున్నాయి. ఆయా న‌టుల‌ను విప‌రీతంగా ట్రోలు చేస్తున్నారు. చారిత్ర‌క నేప‌ద్యంతో తెర‌కెక్కిన సామ్రాట్ పృథ్వీరాజ్ ప్రమోషన్ కార్య‌క్ర‌మాల‌లో బిజీగా ఉన్న బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.
  Samrat Prithviraj Movie Review: అక్షయ్ కుమార్ అంచనాలు అందుకున్నాడా?

  Samrat Prithviraj Movie Review: అక్షయ్ కుమార్ అంచనాలు అందుకున్నాడా?

  2022-06-04  Entertainment Desk
  పద్మావత్, కేసరి, బాజీరావు మస్తానీ వంటి చిత్రాల తరువాత బాలీవుడ్‌లో విడుదలైన మరో చారిత్రాత్మక చిత్రం సామ్రాట్ పృథ్వీ రాజ్. మోస్ట్ సక్సెస్ ఫుల్ బాలీవుడ్ హీరో.. సంవత్సరానికి 1000 కోట్లు సంపాదించే ఏకైక సూపర్ స్టార్ అక్షయ్ కుమార్.. సామ్రాట్ పృథ్వీ రాజ్ పాత్రలో నటించటంతో పెద్ద ఎత్తున అంచనాలు ఏర్పడ్డాయి. అక్షయ్‌తో పాటు సంజయ్ దత్, సోనుసూద్, మనూషి చిల్లర్ వంటి నటీనటులు ప్రధాన పాత్రల్లో నటించారు.
  O.T.T Movie trailer review: ఉన్మాదపు కామెడీ.. ది మ్యాన్ ఫ్రమ్ టొరంటో'

  O.T.T Movie trailer review: ఉన్మాదపు కామెడీ.. ది మ్యాన్ ఫ్రమ్ టొరంటో'

  2022-06-04  Entertainment Desk
  ది హిట్ మ్యాన్ బాడీ గార్డ్, హిట్‌ మ్యాన్ వైఫ్ బాడీగార్డ్ ,ఎక్స్ పెండబుల్స్ వంటి ఉన్మాదపు యాక్షన్ సినిమాలను తెరకెక్కించడంలో స్పెషలిస్ట్ అయినా పాట్రిక్ హ్యూస్ దర్శకత్వంలో.. కెవిన్ హార్ట్, వుడీ హారెల్సన్ ప్రధాన పాత్రల్లో నటించిన 'ది మ్యాన్ ఫ్రమ్ టొరంటో' ట్రైలర్ తాజాగా నెట్ ఫ్లిక్స్ విడుదలై దుమ్ములేపుతుంది. జూన్ 24న ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్నట్టు.. ఆ సంప్థ వెల్లడించింది.
  2 శాతం కమిషన్ తో ఏపీ సినిమా టికెట్స్ 

  2 శాతం కమిషన్ తో ఏపీ సినిమా టికెట్స్ 

  2022-06-04  Entertainment Desk
  సినిమా టిక్కెట్ల పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  కొత్త చట్టం తీసుకొచ్చింది. ధియేటర్లు వద్ద కూడా ఆన్ లైన్‌ ద్వారనే టికెట్లు అమ్మలని కొత్త జీవో జారీ చేసింది ఆన్ లైన్ టిక్కెటింగ్ సంస్థను ఎంపిక చేయడానికి టెండర్లు కూడా పిలించింది. అల్లు అరవింద్ కుమారుడికి చెందిన సంస్థ టాప్ లిస్ట్ లో నిలిచింది. దీంతో కాంట్రాక్ట్ దక్కడం ఖాయమేనని ప్రచారం జరిగింది. కానీ హఠాత్తుగా ఈ ప్రక్రియ ఆపేశారు ఏపి ప్రభుత్వ పెద్దలు.
  O.T.T Documentary:నీరజ్ పాండే క్రికెట్ డాక్యుమెంటరీ ట్రైలర్‌కు విశేష స్పందన

  O.T.T Documentary:నీరజ్ పాండే క్రికెట్ డాక్యుమెంటరీ ట్రైలర్‌కు విశేష స్పందన

  2022-06-03  Entertainment Desk
  దర్శకుడు నీరజ్ పాండే మరోసారి క్రికెట్ ఆధారంగా ఓ డాక్యుమెంటరీ ఫిల్మ్ రూపొందిస్తున్నాడు. వూట్ ఓటీటీ ద్వారా ఈ డాక్యుమెంటరీ విడుదల కానుంది. బందో మే థా దమ్ పేరిట రూపొందిన ఆ సినిమా ట్రైలర్‌ ప్రస్తుతం విడుదలయింది. జూన్ 16 నుంచి ఈ డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ కానుంది.
  అంటే సుందరానికీ క్యాస్ట్ ఫీలింగా?

  అంటే సుందరానికీ క్యాస్ట్ ఫీలింగా?

  2022-06-03  Entertainment Desk
  నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ 'అంటే సుందరానికీ'. ఈ చిత్రం ట్రైలర్ ని విడుదల చేసింది యూనిట్.ఇప్పటికే విడుదలైన టీజర్ కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇపుడు విడుదలైన ట్రైలర్ 'అంటే సుందరానికీ' చిత్రంపై అంచనాలని భారీగా పెంచింది. సుందర్, లీలా థామస్ పాత్రలో నాని, నజ్రియాల ప
  సౌత్ దెబ్బ‌కు బాలీవుడ్ విల‌విల‌

  సౌత్ దెబ్బ‌కు బాలీవుడ్ విల‌విల‌

  2022-06-03  Entertainment Desk
  దక్షిణాది సినిమాల వరుస దాడితో బాలీవుడ్ విల విల లాడుతోంది. స్టార్స్ చేసిన హిందీ సినిమాలకు ప్రేక్షకుల నుంచి ఆదరణ లభించకపోవడం.. అదే సమయంలో దక్షిణాది డబ్బింగ్ చిత్రాలకు ఉత్తరాది ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుండటంతో బాలీవుడ్ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. గత ఏడాది ఎండింగ్ లో విడుదలైన 'పుష్ప' హిందీ బెల్ట్ లో రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టి బాలీవుడ్ స్టార్స్ కి మేకర్స్ కి నైట్ మేర్ గా మారింది. ఆ తరువాత బాలీవుడ
  దిల్ రాజు ప్రయోగం సక్సెస్ అయిందా .. ?

  దిల్ రాజు ప్రయోగం సక్సెస్ అయిందా .. ?

  2022-06-03  Entertainment Desk
  పెద్ద సినిమా లకు టికెట్ రేటు పెంచుకునే వెసులుబాటు ఉన్నా కూడా నిర్మాత దిల్ రాజు తన ఎఫ్ 3 మూవీ రేట్లు పెంచలేదు . ప్రభుత్వం నిర్ణయించిన రేట్లకె సినిమా చూపించారు . ముందు అందరూ దిల్ రాజు నిర్ణయాన్ని వింతగా చూశారు . కానీ ఎఫ్ 3 కలక్షన్లు చూసి వారే అంతా నివ్వెరబోయారు .. ఎఫ్ 3 అనేది కుటుంబం అంతా చూసి నవ్వుకునే మంచి చిత్రం . ఈ నేపథ్యంలోనే దిల్ రాజు ఆలోచించారు . టికెట్ రేట్ పెరిగితే కుటుంబం అంతా రావడానిక
  O.T.T Movie Money Heist trailer review: అద్భుతం..ఆసక్తిదాయకం

  O.T.T Movie Money Heist trailer review: అద్భుతం..ఆసక్తిదాయకం

  2022-06-03  Entertainment Desk
  నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్ స్పానిష్ సిరీస్ మనీ హీస్ట్ ప్రపంచ వ్యాప్తంగా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. అయితే ఈ సిరీస్ అక్కడికే ఆగిపోతుంది అనుకుంటే మరింత గ్లోబలైజ్డ్ గా విడుదల కానుంది. మనీ హీస్ట్ స్పానిష్ సిరీస్ ఈ సారి ఏషియన్ జనాల సెంటిమెంట్స్ ని అట్రాక్ట్ చేస్తూ.. 'మనీ హీస్ట్ కొరియన్ జాయింట్ ఎకనామిక్ ఏరియా' పేరుతొ కొరియన్ భాషలో విడుదల కానున్నట్టు మనీ ఫీస్ట్ మేకర్స్ ప్రకటించారు.
  Recce Web Series: హత్యా నేపథ్యంలో తెరకెక్కిన వెబ్‌సిరీస్‌

  Recce Web Series: హత్యా నేపథ్యంలో తెరకెక్కిన వెబ్‌సిరీస్‌

  2022-06-03  Entertainment Desk
  జీ 5 సంస్థ ఇటీవల కాలంలో జోరు పెంచింది. మంచి మంచి సినిమాలను కొనుగోలు చేస్తోంది. ప్రేక్షక దేవుళ్ల అభిరుచులకు అనుగుణంగా ముందుకు వెళుతోంది. ఓటీటీ రేసులో ముందడుగులు వేస్తోంది. తనదైన శైలిలో దూసుకుపోతోంది. తాజాగా రెక్కీ అనే వెబ్‌సిరీస్‌ను అందించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ వెబ్‌సిరీస్‌కు సంబంధించిన ఒక మోషన్ పోస్టర్ విడుదల చేసింది.
  O.T.T Updates: ఆహాలో ... అశోకవనంలో అర్జున కళ్యాణం

  O.T.T Updates: ఆహాలో ... అశోకవనంలో అర్జున కళ్యాణం

  2022-06-03  Entertainment Desk
  డిజిటల్ ప్రేక్షకులకు ప్రతి శుక్రవారం పండగే. వివిధ భాషల్లో సినిమాలు విడుదల అవుతున్నాయి. ఈ రోజు కూడా పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు అందుబాటులోకి వచ్చాయి. వాటిపై ఓ లుక్కేద్దాం. తెలుగు ఓటీటీ కింగ్ ఆహాలో ..విశ్వక్ సేన్ నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణం స్ట్రీమింగ్ మొదలయింది.
  9 hours Web series review: ఒకేరోజు.. మూడు బ్యాంకుల్లో చోరీ

  9 hours Web series review: ఒకేరోజు.. మూడు బ్యాంకుల్లో చోరీ

  2022-06-03  Entertainment Desk
  తెలుగులో మల్లాది వెంకట కృష్ణమూర్తి రచనలు చాలా ఫేమస్. తెలుగు సాహిత్యం రచనలని అమితంగా ఇష్టపడే టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్.. మల్లాది నవల ఆధారంగా '9 అవర్స్' అనే వెబ్ సిరీస్‌ని తెరకెక్కించాడు. మల్లాది వెంకట కృష్ణమూర్తి నవల స్పూర్తితో.. నందమూరి తారక రత్న లీడ్ రోల్ చేసిన '9 అవర్స్' వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదలైంది. మరి ఓటీటీ ఆడియన్స్ '9 అవర్స్' సిరీస్‌ని ఎలా రిసీవ్ చేసుకున్నారో చూద్దాం.