collapse
...
Author: Health Desk


Posts by Health Desk:

  కూల్ సమ్మర్ డ్రింక్స్.. ఇమ్యూనిటీ పెంచే పసుపు పానీయాలు

  కూల్ సమ్మర్ డ్రింక్స్.. ఇమ్యూనిటీ పెంచే పసుపు పానీయాలు

  2022-06-04  Health Desk
  వేసవి వేడి వల్ల శరీరం తరచూ డీహైడ్రేట్(నిర్జలీకరణం) అయిపోతుంది. తద్వారా ఎనర్జీ లెవెల్స్ పడిపోయి తొందరగా అలసిపోతాం. ఇలాంటి సమయాల్లో ఆరోగ్యకరమైన, రుచికరమైన పానీయం తక్షణ శక్తిని అందించి, మంచి అనుభూతిని కలిగిస్తుంది. ఇలాంటి సమ్మర్ డ్రింక్స్‌ కోసం పసుపు(హల్దీ)ని కూడా ఉపయోగించవచ్చని చాలా మందికి తెలియదు.
  గుండె పోటు – యువతకు పెను ముప్పుగా మారుతుందా?

  గుండె పోటు – యువతకు పెను ముప్పుగా మారుతుందా?

  2022-06-03  Health Desk
  గుండె పోటు. యువతకు పెను ముప్పుగా మారుతోంది. ఇటీవలి కాలంలో చాలా చిన్న వయసులోనే ముగ్గురు సెలబ్రిటీలు హఠాత్త్గా ప్రాణాలు కోల్పోవడంతో ఈ సమస్య అందరిలో ఆందోళనకు కారణంగా మారింది. పునీత్ రాజ్ కుమార్, సిద్ధార్థ శుక్లా, ఇప్పుడు కెకె ముగ్గురూ గుండె పోటు కారణంగానే అకాల మరణానికి గురయ్యారు.
  హెచ్ఐవి డ్రగ్‌తో మెమరీ లాస్

  హెచ్ఐవి డ్రగ్‌తో మెమరీ లాస్

  2022-06-02  Health Desk
  కాలిఫోర్నియా యూనివర్శిటీ - లాస్ ఏంజెల్స్ హెల్త్ సైన్సెస్ జరిపిన కొత్త అధ్యయనం ప్రకారం మన మెదళ్లు విడివిడి జ్ఞాపకాలను కాకుండాక కొన్ని జ్ఞాపకాల గ్రూప్ స్టోర్‌ని నమోదు చేస్తాయని తెలిపింది. అందుచేత, ఒక నిర్దిష్ట మెమొరీని రీకలెక్ట్ చేసుకుంటున్నప్పుడు అది ఇతర జ్ఞాపకాలను కూడా రీకాల్ చేయగల విడి మెమరీని ప్రేరేపించదగలదని వీరు చెబుతున్నారు.
  కాఫీ తాగడం కేన్సర్‌కి దారితీస్తుందా?

  కాఫీ తాగడం కేన్సర్‌కి దారితీస్తుందా?

  2022-06-01  Health Desk
  ఇన్ని శతాబ్దాలుగా కాపీని ప్రపంచం ఆస్వాదిస్తూనే ఉంది. సేవిస్తూనే ఉంది. దాని అద్భుతమైన్ ప్లేవర్‌ను రుచి చూస్తూనే ఉంది. ఉదయాన్నే నిద్రలేస్తూనే కప్పు కాపీని రుచిచూడని వారెవ్వరు. బిజీబిజీగా రోజు గడిచిపోతున్న సమయంలో అలసట నుంచి కాస్త ఊపిరి పీల్చుకోవడానికి కప్పు కాపీని గ్రోలని వారెవ్వరు.
  ఆల్కహాల్ తాగితే గుండెకు అత్యంత ప్రమాదం..

  ఆల్కహాల్ తాగితే గుండెకు అత్యంత ప్రమాదం..

  2022-05-31  Health Desk
  ఆల్కహాల్ సేవిస్తే ఆరోగ్యానికి హానికరం. మన జీవితంలో ఈ మాటను కొన్ని వేలసార్లు విని ఉంటాం. కానీ ఆల్కహాల్‌ని కొద్దిగా సేవిస్తే ఆరోగ్యమే అని చాలామంది భావిస్తుంటారు. కానీ నిజం ఏమిటంటే, గతంలో భావించిన దానికంటే మన గుండెకు ఆల్కహాల్ అత్యంత ప్రమాదకారి అని తాజా అధ్యయనం తేల్చి చెబుతోంది.
  ఈ వేసవిలో తప్పక తాగాల్సిన టాప్ ఫైవ్ డ్రింక్స్

  ఈ వేసవిలో తప్పక తాగాల్సిన టాప్ ఫైవ్ డ్రింక్స్

  2022-05-31  Health Desk
  చెమట కక్కించే వేసవిలో కాస్త రిలాక్స్ కావడానికి, రిఫ్రెష్ అవడానికి మార్గాలను వెతుకుతున్నారా? అయితే మీరు మరీ ముందుకు వెళ్లవలసిన పనిలేదు. ఈ వేసవిలో మీరు హీట్‌ని అమాంతం బీట్ చేయవచ్చు. శరీరాన్ని వీలైనంత ఎక్కువ నీళ్లతో నింపేయవచ్చు. ఈ సింపుల్ డెటాక్స్ డ్రింక్స్‌తో కొన్ని కిలోల బరువు తగ్గవచ్చు కూడా. ఆ ఫైవ్ డ్రింక్స్ ఏంటీ తెలుసుకోండి..
  మంకీపాక్స్ ను ఎలా తెలుసుకోవాలి?

  మంకీపాక్స్ ను ఎలా తెలుసుకోవాలి?

  2022-05-31  Health Desk
  కరోనా తగ్గింది కదా అని కాస్త ఊపిరి పీల్చుకునే లోపు ‘మంకీపాక్స్’ దాపురించింది. భూతంలా భయపెడుతోంది. దేశదేశాలకూ వ్యాపిస్తోంది. ఈ వ్యాధిని ముందుగా ఎలా తెలుసుకోవాలి?
  పొగ… పర్యావరణానికి సెగ

  పొగ… పర్యావరణానికి సెగ

  2022-05-31  Health Desk
  అదివరకటి సంగతేమో కానీ ఈమధ్య ఆరోగ్యంపట్ల, ఫిట్ నెస్ పట్ల చాలామందికి శ్రద్ధ పెరిగింది. ముఖ్యంగా కరోనా సీజన్ లో…ఇక బతుకుతామో లేదో అనే భయం పట్టుకొంది. అప్పటినుంచీ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆరోగ్యానికి హాని కలిగించే అలవాట్లలో పొగతాగడం ఒకటి. ఈ ఏడాది ప్రపంచ ఆరోగ్య సంస్థ (వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ – డబ్ల్యూ.హెచ్.ఓ) ఎందరో ఆరోగ్య నిపుణులతో కలిసి పొగాకువల్ల మనం నివసించే పర్యావరణానికి ఎన్ని విధాలుగా హాని కల
  గాఢ నిద్ర పోవాలంటే.. తీసుకోవలసిన చక్కటి ఆహారం

  గాఢ నిద్ర పోవాలంటే.. తీసుకోవలసిన చక్కటి ఆహారం

  2022-05-30  Health Desk
  రాత్రిపూట అంతరాయం కలుగకూడా గాఢనిద్ర పడితే కొన్ని రకాల దీర్ఘకాలిక అస్వస్థత ఏర్పటే ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. మన రోగ నిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ప్రతి రోజూ రాత్రి పూట కనీసం 7 నుంచి 9 గంటలు నిద్రపోవడం మంచిదని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. మనిషి సంపూర్ణ ఆరోగ్యానికి, క్షేమానికి నిద్ర అనేది ఎంతో అవసరం.
  స్లీపింగ్ పిల్స్ తీసుకోవడం మంచిదేనా?

  స్లీపింగ్ పిల్స్ తీసుకోవడం మంచిదేనా?

  2022-05-26  Health Desk
  జనాభాలో అధికభాగం నిద్రలేమితో బాధపడుతున్నారు. అయితే వీరిలో 2 శాతం మంది మాత్రమే డాక్టర్లతో తమ సమస్యను చర్చించాల్సిన ఉందని భావిస్తున్నారు. కానీ మంచి నిద్ర లేదా గాఢనిద్ర కోసం తగిన వైద్య పరమైన జాగ్రత్తలు తీసుకోవడం ఈరోజుల్లో చాలా అవసరం.
  సమ్మర్ లో స్కిన్ కేర్..ఈజీ టిప్స్ ఇవే...

  సమ్మర్ లో స్కిన్ కేర్..ఈజీ టిప్స్ ఇవే...

  2022-05-25  Health Desk
  వేసవి మన చర్మాన్ని జిడ్డుగా మారుస్తుంది. పగటిపూట ఎక్కువ కాలం ఉండటం, ప్రకాశంవంతంగా ఉండటం అనే వాతావరణ పరిస్థితులు సెబాసియస్ గ్లాండ్స్‌ని ప్రేరేపిస్తాయి. ఆయిలీ స్కిన్ కలిగినవారికి ఇది మరింత సమస్యాత్మకంగా మారుతుంది.
  ముఖ సౌందర్యానికి టమోటా మేలిముసుగు

  ముఖ సౌందర్యానికి టమోటా మేలిముసుగు

  2022-05-25  Health Desk
  ఇవాళ్టి రోజులలో సౌందర్యం కాపాడుకునేందుకు యువతరం చాలా ఎక్కువ ఆసక్తి చూపిస్తోంది. శ్రద్ధ తీసుకుంటోంది. ముఖ్యంగా చర్మం మెరుస్తూ ఉండాలంటే ... అంటూ వెల్లువలా వస్తున్న సౌందర్య సాధనాల గురించి తెలియని వారుండరు. టమోటా-దోస కాయ మిశ్రమంతో తయారుచేసుకున్న మాస్క్ వాడేవాళ్లు కొందరు. టమోటాలో తేనె కలిపి ఆ మిశ్రమాన్ని వాడే వాళ్లు మరి కొందరు.