collapse
...
Author: International Desk


Posts by International Desk:

  టెక్సాస్ స్కూల్లో కాల్పులు.. 19 మంది విద్యార్థుల మృతి.. ఇద్దరు టీచర్లూ మృత్యువాత

  టెక్సాస్ స్కూల్లో కాల్పులు.. 19 మంది విద్యార్థుల మృతి.. ఇద్దరు టీచర్లూ మృత్యువాత

  2022-05-25  International Desk
  అమెరికాలోని టెక్సాస్ లో గల ఓ ఎలిమెంటరీ పాఠశాలలో దుండగుడొకడు జరిపిన కాల్పుల్లో 21 మంది మృతి చెందారు. వీరిలో 19 మంది విద్యార్థులు కాగా ఇద్దరు టీచర్లు.. మరణించిన విద్యార్థుల్లో కేవలం 4 నుంచి 11 ఏళ్ళ వయస్సువారున్నారు. 18 ఏళ్ళ ఈ దుండగుడిని పోలీసులు ఆ తరువాత కాల్చి చంపారు. మెక్సికన్ సరిహద్దుల్లోని ఉవాల్డె అనే గ్రామంలో ఈ దారుణం జరిగింది.
  కరోనా ముప్పు ఇంకా పోలేదు..!

  కరోనా ముప్పు ఇంకా పోలేదు..!

  2022-05-24  International Desk
  కోవిడ్‌-19 కి సంబంధించి ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (డ‌బ్ల్యుహెచ్ ఓ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. నాల్గ‌వ వేవ్ వ‌స్తుంద‌న్న భ‌యాందోళ‌న‌ల నేప‌ద్యంలో డ‌బ్ల్యుహెచ్ ఓ అధిప‌తి టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ చేసిన ప్ర‌క‌ట‌న ప్రాధాన్యం సంత‌రించుకుంది. కోవిడ్ వ్యాప్తి పూర్తిగా స‌మ‌సిపోలేద‌ని స్ప‌ష్టం చేశారు.
  Indian Culture: భారతీయ శిల్పాలకు అమెరికాలో ప్రాచుర్యం కలిగించిన స్విస్ ఫోటోగ్రాఫర్

  Indian Culture: భారతీయ శిల్పాలకు అమెరికాలో ప్రాచుర్యం కలిగించిన స్విస్ ఫోటోగ్రాఫర్

  2022-05-15  International Desk
  న్యూయార్క్‌ కులీన మేధావుల కోసం 1949 శరదృతువులో మధ్యయుగ భారత ఆలయ శిల్పాల ప్రదర్శన నిర్వహించినప్పుడు అది విస్తృత ప్రచారానికి నోచుకుంది. భారత్‌లో నివసిస్తున్న స్విస్ ఫోటోగ్రాఫర్ తీసిన ఆ పోటోలకు విపరీతంగా ప్రచారమయ్యాయి.
  చైనా చీఫ్ జిన్ పింగ్ కు ప‌ద‌వి గండం..? సోష‌ల్ మీడియాలో వ‌దంతులు

  చైనా చీఫ్ జిన్ పింగ్ కు ప‌ద‌వి గండం..? సోష‌ల్ మీడియాలో వ‌దంతులు

  2022-05-14  International Desk
  ఈ క్రమంలో వైర‌స్ ను అదుపుచేయ‌లేక‌పోవ‌డంతో బాధ్య‌త వ‌హిస్తూ, జిన్ పింగ్ పదవి నుంచి తప్పుకోబోతున్నారని సోషల్ మీడియాలో తీవ్రంగా చర్చ జరుగుతోంది. ఇటీవల జరిగిన కమ్యూనిస్టు పార్టీ పొలిట్బ్యూరో స్టాండింగ్ కమిటీ సమావేశం తర్వాత ఈ వ‌దంతులు వేగంగా ప్రచారంలోకి వచ్చాయి.
  టిబెట్ లో విద్యావిధానానికి చైనా షాక్

  టిబెట్ లో విద్యావిధానానికి చైనా షాక్

  2022-05-12  International Desk
  టిబెట్ పౌరుల ఆలోచనలను వలసీకరించే చివరి ఉపకరణంగా విద్యను ఉపయోగిస్తున్న చైనా అనే అంశంపై ఇటీవల ఒక అంతర్జాతీయ వెబినార్‌ జరిగింది. దీనిలో పాల్గొన్న కొంతమంది నిపుణులు టిబెటన్ల అస్తిత్వానికే గండికొడుతున్న చైనా విద్యావిధానం పట్ల భయాందోళనలు వ్యక్తం చేశారు.
  Hijab: తాలిబన్ నిబంధనపై మలాలా ఆగ్రహం

  Hijab: తాలిబన్ నిబంధనపై మలాలా ఆగ్రహం

  2022-05-12  International Desk
  ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్లు లక్షలాది మంది మహిళలు, బాలికల మానవహక్కుల్ని హరిస్తున్నారని నొబెల్ బహుమతి గ్రహీత మలాలా యూసఫ్ జాయ్ ఆందోళన వ్యక్తం చేశారు.
  కరాచీ ఆత్మాహుతి దాడి: పాకిస్తాన్ కు ఓ హెచ్చరిక

  కరాచీ ఆత్మాహుతి దాడి: పాకిస్తాన్ కు ఓ హెచ్చరిక

  2022-05-11  International Desk
  పాకిస్తాన్ పాలకులకు సమస్యలపై సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఇమ్రాన్ ఖాన్ పదవీచ్యుతి అనంతర పరిణామాలపైనే దృష్టి కేంద్రీకరించిన పాక్ పాలకులను బెంబేలెత్తించేలా, కరాచీలో జరిగిన ఆత్మాహుతి దాడి వారిని ఉలిక్కిపడేలా చేసింది.
  జీరో కోవిడ్ పాలసీ పాటించకపోతే చైనాలో 'మరణాల సునామీ'.... నిపుణుల హెచ్చరిక

  జీరో కోవిడ్ పాలసీ పాటించకపోతే చైనాలో 'మరణాల సునామీ'.... నిపుణుల హెచ్చరిక

  2022-05-11  International Desk
  విజృంభిస్తున్న కోవిడ్ ని అదుపు చేయడానికి ప్రభుత్వం జీరో కోవిడ్ పాలసీని పాటించని పక్షంలో చైనాలో సుమారు 16 లక్షలమందికి పైగా రోగులు మరణించే ప్రమాదం ఉందని ఓ యూనివర్సిటీ తన అధ్యయనంలో తెలిపింది.
  కృష్ణబిలం.... నిగూఢ రహస్యాల నిలయం

  కృష్ణబిలం.... నిగూఢ రహస్యాల నిలయం

  2022-05-11  International Desk
  పాలపుంత. మనం నివసిస్తున్న నక్షత్ర సముదాయం పేరు. ఇందులో ఎక్కడో ఒక మూలగా మన కళ్లకు కనిపించే సూర్యుడు మండిపోతూ నిరంతరం మనకు కాంతిని ప్రసాదిస్తున్నాడు. అయితే ఈ పాల పుంత మధ్యలో ఒక కృష్ణ బిలం (అంటే బ్లాక్ హోల్) కూడా ఉంది. దానికి ఖగోళ శాస్త్రవేత్తలు సూపర్ మాసివ్ బ్లాక్ హోల్ అని వ్యవహరిస్తారు. ఇవి నిగూఢ రహస్యాలకు నిలయాలుగా ఉంటాయి...
  యూకేలో మంకీ పాక్స్ వ్యాధి క‌ల‌క‌లం

  యూకేలో మంకీ పాక్స్ వ్యాధి క‌ల‌క‌లం

  2022-05-11  International Desk
  మంకీ పాక్స్ అనే వ్యాధికి సంబంధించి కొత్త కేసు నమోదు అయింది. ఈ వ్యాధి కార‌క‌ వైరస్ జంతువుల నుండి మనుషులకు సంక్రమిస్తుంది.
  బక్కచిక్కుతున్న రూపాయి

  బక్కచిక్కుతున్న రూపాయి

  2022-05-11  International Desk
  డాలర్‌ మారకంతో రూపాయి రికార్డు స్థాయిలో పతనమైంది. తాజాగా మంగళవారం నాడు 77.24 మార్కుకు దిగివచ్చింది. వరుసగా మూడో రోజు రూపాయి పతనమైంది.
  చైనాతో భారత్ మ్యాంగో దౌత్యం.. చివరికి ఏమైందంటే....

  చైనాతో భారత్ మ్యాంగో దౌత్యం.. చివరికి ఏమైందంటే....

  2022-05-11  International Desk
  వేసవికాలం.. మామిడి పళ్ల సీజన్ వచ్చేసింది. ప్రపంచంలో అతిపెద్ద మామిడి పళ్ల ఉత్పత్తిదారు అయిన భారత్ 2 కోట్ల టన్నుల మామిడిపళ్లను పండిస్తోంది. భారత్ తర్వాత ప్రపంచంలో రెండోస్థానంలో ఉన్న చైనా మామిడిపళ్ల ఉత్పత్తిలో భారత్‌తో పోలిస్తే అల్లంత దూరంలో ఉంది. చైనా - భారత్ - దౌత్యం ఈ మూడింటికీ ఓ సంబంధం ఉంది. మామిడి మొక్కలతో భారత్ చేసిన దౌత్యప్రయత్నం ఏంటంటే....