collapse
...
Author: Lifestyle Desk


Posts by Lifestyle Desk:

  మురారి భామ... ఫ్యాషన్ స్టైల్స్ ఫాలో అవుదామా

  మురారి భామ... ఫ్యాషన్ స్టైల్స్ ఫాలో అవుదామా

  2022-05-26  Lifestyle Desk
  మురారి సినిమాతో మహేష్ బాబుతో జోడీ కట్టి , చిరంజీవితో స్టెప్పులేసి, బాలయ్య పక్కన నటించి , తెలుగు ప్రజల మనసులను కొల్లగొట్టింది బాలీవుడ్ భామ సోనాలి . ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా అభిమానుల గుండెల్లో నిలిచిపోయిన సోనాలి ప్రస్తుతం బుల్లితెరమీద ఓ టాలెంట్ షోకు జడ్జ్‌ ఉంటోంది.
  బిగ్ ఫ్యాట్ బాలీవుడ్ పార్టీలో సెలబ్రిటీల తళుకులు

  బిగ్ ఫ్యాట్ బాలీవుడ్ పార్టీలో సెలబ్రిటీల తళుకులు

  2022-05-26  Lifestyle Desk
  బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహర్ తన 50 వ పుట్టిన రోజు వేడుకలను అత్యంత వైభవంగా జరుపుకున్నారు. ముంబైలోని యష్‌ రాజ్ స్టూడియోస్‌లో బాలీవుడ్ సెలబ్రిటీలకు గ్రాండ్ పార్టే ఇచ్చారు కరణ్. ఆలియా భట్, దీపికా పదుకొణె మినహా ఈ వేడుకల్లో బాలీవుడ్‌కు చెందిన యంగ్ హీరో హీరోయిన్లు, స్టార్ కపుల్స్ ప్రతీ ఒక్కరు హాజరై పార్టీని కలర్‌ఫుల్ గా మార్చారు.
  రణ్‌వీర్‌కే కాదు ఫ్యాషన్‌కీ క్వీనే

  రణ్‌వీర్‌కే కాదు ఫ్యాషన్‌కీ క్వీనే

  2022-05-26  Lifestyle Desk
  బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె ఫ్యాషన్ రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. ఈ ఏడాది కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కు జ్యూరీగా ఉన్న ఈ నటి రెడ్ కార్పెట్‌పై బ్యాక్‌ టు బ్యాక్ ఫ్యాషన్ స్టేట్‌మెంట్స్ ఇచ్చేస్తోంది. ఇప్పటి వరకు అద్భుతమైన అవుట్‌ఫిట్స్ తో అదరగొట్టిన దీపికా తాజాగా అల్టిమేట్ ఫ్యాషన్‌ షూట్ ఫోటోలతో తో ఇంటర్నెట్‌ను షేక్ చేసేస్తోంది.
  కూర్గీ స్టైల్ చీరకట్టుతో ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తోన్న రష్మిక

  కూర్గీ స్టైల్ చీరకట్టుతో ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తోన్న రష్మిక

  2022-05-25  Lifestyle Desk
  సాంప్రదాయ చీరకట్టుతో ఎంతో అందంగా కనిపిస్తూ అభిమానుల మనసు దోచేస్తోంది సినిమా శ్రీవల్లి, అదేనండి సౌత్ బ్యూటీ రష్మి మందన్న. ట్రెడిషనల్ చీరకు స్టైలిష్ లుక్ ఇచ్చి ఫ్యాషన్ స్టేట్‌మెంట్స్ ఇచ్చేస్తోంది ఈ చిన్నది. తాజాగా తన ఇంట్లో జరిగిన ఓ వేడుకకోసం చిన్నది ఎప్పెడు కనిపించని విధంగా చీర కట్టుతో ఫిదా చేసేసింది.
  ఫ్రాన్స్‌ వీధులకు కొత్త రంగులు అద్దుతున్న దీపికా

  ఫ్రాన్స్‌ వీధులకు కొత్త రంగులు అద్దుతున్న దీపికా

  2022-05-25  Lifestyle Desk
  దీపికా పదుకొణె ఎక్కడ ఉంటే అక్కడ ఫ్యాషన్ ట్రెండ్ ఉంటుంది . అందుకే ప్రతిష్టాత్మకమైన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఏ రోజు కారోజు అద్భుతమైన లుక్స్‌తో అదిరిపోయే అవుట్‌ఫిట్స్ తో హడావిడి చేసేస్తోంది.తాజాగా ఈ చిన్నది కార్సెట్‌ స్టైల్‌లో వచ్చిన ఆఫ్ షోల్డర్ డీటైల్స్ తో వచ్చిన నారింజ రంగు గౌనును ధరించి పారిస్ వీధులకు రంగులను అద్దింది.
  అందాల భామ సోయగాలు చూడతరమా

  అందాల భామ సోయగాలు చూడతరమా

  2022-05-25  Lifestyle Desk
  ఇన్‌స్టాగ్రామ్‌లో బాలీవుడ్ బ్యూటీ హీనా ఖాన్ అందాలు సందడి చేస్తున్నాయి. ఫ్రెంచ్ రివేరాలో అద్భుతమైన అవు‌ట్‌ఫిట్ తో చేసిన ఫోటో షూట్ పిక్స్ పోస్ట్ చేసి ఫ్యాన్స్‌ను అలరించింది. సీ త్రూ స్లిప్ తో జత చేసిన లైట్ బ్లూ థై హై స్లిట్ డ్రెస్‌ ధరించి మ్యాజికల్ లుక్ తో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.
  వైరల్ అవుతున్న ఖుషీ కపూర్ బ్యాక్‌లెస్ పిక్స్

  వైరల్ అవుతున్న ఖుషీ కపూర్ బ్యాక్‌లెస్ పిక్స్

  2022-05-25  Lifestyle Desk
  అక్కడ ధడక్ అంటూ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తుఫాను సృష్టించింది. ఇక చెల్లెలి రాక ఎప్పుడా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌ను ఆ ‌‌ఖుషి కబర్ అందనే అందింది. క్లాసిక్ కామిక్ సీరీస్ ది ఆర్చీస్ తో బాలీవుడ్ లో మొదటిసారి తెరముందు మెరవబోతోంది అలనాటి బాలీవుడ్ బ్యూటీ, అతిలోక సుందరి కూతురు ఖుషి కపూర్.
  ఫ్యాషన్‌తో ఫిదా చేసేస్తోన్న షారుఖ్ కూతురు సుహానా

  ఫ్యాషన్‌తో ఫిదా చేసేస్తోన్న షారుఖ్ కూతురు సుహానా

  2022-05-24  Lifestyle Desk
  త్వరలోనే బాలీవుడ్‌లో అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉన్న సుహానాకు , ఆన్‌ స్క్రీన్ ఎంట్రీ కంటే ముందు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెరిగిపోతోంది. బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కూతురు కావడంతో పాటు ఆమె అందం ప్లస్ కావడంతో సినీ ఇండస్ట్రీలో ఈ చిన్నదానికి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందని ఆమె ఫ్యాన్స్ కు ఖచ్చితంగా తెలుసు.
  పారిస్ వీధుల్లో ఫ్యాషన్ ఫీట్స్

  పారిస్ వీధుల్లో ఫ్యాషన్ ఫీట్స్

  2022-05-24  Lifestyle Desk
  6వ రోజు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బాలీవుడ్ బ్యూటీ ఫ్యాషన్ దివా దీపికా పదుకొణె అద్భుతమైన అవుట్‌ఫిట్ ను ధరించి ఫ్రెంచ్ రివేరాకు గ్లామర్ లుక్‌ను తీసుకువచ్చింది. ఈ ఏడు ప్రతిష్టాత్మకమైన కేన్స్ ఫెస్టివల్‌ జ్యూరీలో భాగమైన దీపికా రెడ్ కార్పెట్‌పైన మూడోసారి అదరిపోయే గౌనుతో కనిపించి తన హొయలు చూపింది.
  బుల్లితెర బ్యూటీ పవర్ సూట్‌తో కేన్స్‌లో హడావిడి

  బుల్లితెర బ్యూటీ పవర్ సూట్‌తో కేన్స్‌లో హడావిడి

  2022-05-24  Lifestyle Desk
  టీవీ నటి హెల్లీ షాహ్ మిగతా భారతీయ సెలబ్రిటీలు పూజా హెగ్దే, తమన్నా భాటియా, వంటి తారలతో పాటే తొలిసారిగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో తెరంగేట్రం చేసింది. ఈ నటి కలలు కన్న రెడ్ కార్పెట్ లుక్స్ తో పాటు ఫ్రెంచ్ రివేరాలో చేసిన ఫోటో షూట్లకు సంబంధించిన స్నిప్పెట్స్ ను ఎప్పటికప్పుడు ఇన్‌స్టాగ్రామ్ వేధికగా పోస్ట్ చేస్తోంది ఈ చిన్నది.
  ఔరా... నోరా ఫతేహి సోయగాలు

  ఔరా... నోరా ఫతేహి సోయగాలు

  2022-05-23  Lifestyle Desk
  డ్యాన్సర్‌గా కెరీర్ ప్రారంభించి ఇప్పుడు నటిగా బాలీవుడ్ పరిశ్రమలో రాణిస్తోంది హాట్ బ్యూటీ నోరా ఫతేహి. సినిమాలతో పాటు బుల్లితెరలో డ్యాన్స్ షోలలో హోస్ట్‌గాను అలరిస్తోంది ఈ ముద్దుగుమ్మ. తన అందచందాలతో డ్యాన్స్‌ మూవ్స్‌తో ఇప్పటికే ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఇక స్టైలిష్ ఫ్యాషన్స్‌తోనూ ఈ బ్యూటీ ఎప్పుడూ వార్తల్లోనే ఉంటుంది. వ
  వేసవిలో డెనిమ్స్‌తో రెచ్చిపోతున్న బాలీవుడ్ క్యూటీస్

  వేసవిలో డెనిమ్స్‌తో రెచ్చిపోతున్న బాలీవుడ్ క్యూటీస్

  2022-05-23  Lifestyle Desk
  మే నెలలో ఎండలు ఏ రేంజ్‌లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం వేసవి గరిష్ట స్థాయికి చేరుకోవడంతో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో అందరూ ఇబ్బంది పడుతున్నారు. ఇంత వేడిలోనూ ఏమాత్రం తగ్గేదే లేదంటూ తమ ఫ్యాషన్ మీటర్‌ను పెంచేస్తున్నారు బాలీవుడ్ అందల భామలు. సాధారణంగా వేసవిలో సౌకర్యవంతమైన అవుట్‌ఫిట్స్‌ను ఎన్నుకునేందుకు ఇష్టపడుతుంటారు మగువలు.