6tvnews

collapse
...
Author: News Desk


Posts by News Desk:

  హోమీ బాబాకు ఘన నివాళులు

  హోమీ బాబాకు ఘన నివాళులు

  2022-01-24  News Desk
  భారతదేశ చరిత్రలో జనవరి 24వ తేదీ మరపురాని రోజు. భారత అణు పితామహుడిగా పేరుగాంచిన శాస్త్రవేత్త డాక్టర్‌ హోమీ జహంగీర్‌ భాబా ఇదే రోజున చనిపోయారు. గత 1966లో సరిగ్గా ఇదేరోజున జరిగిన విమాన ప్రమాదంలో చనిపోయారు.
  రైల్వే ప్రాజెక్టులు ఆలస్యానికి కారణం మీరే

  రైల్వే ప్రాజెక్టులు ఆలస్యానికి కారణం మీరే

  2022-01-24  News Desk
  రైల్వే ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేస్తోందని వస్తున్న ఆరోపణల నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషణ్ రెడ్డి స్పందించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు.
  పీఆర్సీని సవాల్‌ చేసే హక్కు ఉద్యోగులకు లేదు

  పీఆర్సీని సవాల్‌ చేసే హక్కు ఉద్యోగులకు లేదు

  2022-01-24  News Desk
  ఏపీ ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన పీఆర్సీని సవాలు చేసే హక్కు ఉద్యోగులకు లేనేలేదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తేల్చి చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త పీఆర్సీ తమకు సమ్మతం కాదంటూ ఏపీ జేఏసీ దాఖలు చేసిన పిటిషన్‌ని సోమవారం విచారించిన సందర్భంగా ఏపీ హైకోర్టు ఈ పిటిషన్‌పై కీలక వ్యాఖ్యలు చేసింది.
  గోవా ఓటర్లు ఈ సారి ఎవరిని కరుణిస్తారు ?

  గోవా ఓటర్లు ఈ సారి ఎవరిని కరుణిస్తారు ?

  2022-01-24  News Desk
  దేశంలో మిగతా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగితే, స్థానిక సమస్యలే కీలకాంశాలవుతున్నాయి. కానీ గోవాలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఏమిటా పరిస్థితి? కీలకం ఎక్కడుంది?
  దేశ వ్యాప్తంగా ఘనంగా బాలికల దినోత్సవం

  దేశ వ్యాప్తంగా ఘనంగా బాలికల దినోత్సవం

  2022-01-24  News Desk
  కేంద్ర ప్రభుత్వం జనవరి 24వ తేదీకి ఓ ప్రత్యేకతను ఆపాదించింది. ఈ రోజున జాతీయ బాలికల దినోత్సవంగా భావించాలని 2008లో ప్రకటించింది. అప్పటి నుంచి ప్రతి ఏటా దేశ వ్యాప్తంగా జాతీయ బాలికల దినోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి
  మణిపూర్ మెడపై తిరుగుబాటు కత్తి

  మణిపూర్ మెడపై తిరుగుబాటు కత్తి

  2022-01-24  News Desk
  అసెంబ్లీ ఎన్నికల వేళ… మిగతా నాలుగు రాష్ట్రాల్లో లేనివిధంగా మణిపూర్ గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది. రాజకీయ అస్థిరత, తిరుగుబాట్లు, క్షీణించిన శాంతిభద్రతలు మణిపూర్ ను వేధిస్తున్నాయి.
  ఉత్తరాఖండ్ ఎన్నికలను శాసించే అంశాలు

  ఉత్తరాఖండ్ ఎన్నికలను శాసించే అంశాలు

  2022-01-24  News Desk
  ఉత్తరాఖండ్ పై చాలా అంశాల్లో ఉత్తరప్రదేశ్ ప్రభావం ఉంది. సమస్యలు కూడా దాదాపు అవే మాదిరివిగానే ఉంటాయి. ఇక ఎన్నికలు వస్తే ఆ సమస్యలే కీలకంగా మారుతాయి.
  కొత్త అస్త్రాలు.. రాజకీయ లేఖాస్త్రాలు

  కొత్త అస్త్రాలు.. రాజకీయ లేఖాస్త్రాలు

  2022-01-24  News Desk
  రాజకీయ నాయకులు మాత్రం తమ మనసులోని మాటను చెప్పేందుకు ఇంకా లేఖల పైనే ఆధారపడుతున్నారు. తాజాగా నేతలు, ఉద్యోగులు తమ మనసులోని భావాలను లేఖల ద్వారా అవార్డులకు తెలియజేయడం సంప్రదాయంగా మారింది
  China: జల జగడాలు

  China: జల జగడాలు

  2022-01-24  News Desk
  సరిహద్దుల్లో చైనా జగడాలమారిగా మారింది. నీటిపై సైతం ఆధిక్యాన్ని ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తోంది. నదులను దారి మళ్లిస్తోంది....వాటిపై గుట్టుగా ప్రాజెక్టులు కడుతోంది...చివరకు వరదలు లాంటి సమాచారాన్ని ఇచ్చేందుకూ కుంటిసాకులు చెబుతోంది. మొత్తం మీద కయ్యాలకు నదుల నీటినీ ఆయుధంగా వాడుకుంటోంది.
  Republic Special: భారత సైనిక చరిత్రను మలుపు తిప్పిన క్షణాలు

  Republic Special: భారత సైనిక చరిత్రను మలుపు తిప్పిన క్షణాలు

  2022-01-24  News Desk
  ఇప్పుడు…. 50 ఏళ్ల తర్వాత, భారతదేశం తన సైన్యాన్ని బహుముఖంగా అభివృద్ధి చేయాలని లక్ష్యం గా పెట్టుకుంది. 1971 బంగ్లాదేశ్ విముక్తి యుద్దం త్రివిధ దళాల ఐక్య పోరాటానికి అత్యుత్తమ ఉదాహరణగా నిలిచింది. భారత రక్షణ బలగాలకు సంబంధించిన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అనేక యుద్ధరంగాల్లో కలిసి చేసిన ఏకైక యుద్ధంగా నాటి యుద్ధం చరిత్రలో నిలిచిపోయింది.
  ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి కన్నుమూత

  ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి కన్నుమూత

  2022-01-23  News Desk
  ప్రముఖ జ్యోతిష్యవేత్త, ప్రసిద్ధ పంచాంగకర్త ములుగు రామలింగేశ్వర ప్రసాద్ కన్నుమూశారు. ఆయనకు ఒక్కసారిగా గుండెపోటు రావడంతో తీవ్ర ఇబ్బంది పడ్డారు. శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉందని కుటుంబ సభ్యులకు చెప్పడంతో ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యంలోనే ఆయన తుదిశ్వాస విడిచారు
  నేతాజీకి ఘన నివాళులు

  నేతాజీకి ఘన నివాళులు

  2022-01-23  News Desk
  నేతాజీకి ఘన నివాళులు