2022-05-21Spiritual Desk ఐపీఎల్ 2022 చివరి దశకు చేరుకుంది. లీగ్ మ్యాచులు దాదాపుగా పూర్తయ్యాయి. ప్లే ఆఫ్ చేరిన మూడు జట్లపై క్లారిటీ వచ్చేసింది. నాల్గవ స్థానంలో ఎవరు ఉంటారనే అంశంపై సందిగ్ధం నెలకొంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టు ప్రస్తుతం విచిత్ర పరిస్థితులు ఎదుర్కొంటోంది. అన్ని లీగ్ మ్యాచులు ఆడినప్పటికీ ఇంకా ఆ జట్టు ప్లే ఆఫ్ అవకాశాలపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. View more