collapse
...
బిజినెస్
  టచ్ సపోర్ట్‌తో తొలి నెక్‌బ్యాండ్‌.. 30 గంటలు నాన్ స్టాప్ మ్యూజిక్..!!

  టచ్ సపోర్ట్‌తో తొలి నెక్‌బ్యాండ్‌.. 30 గంటలు నాన్ స్టాప్ మ్యూజిక్..!!

  2022-06-03  Business Desk
  ప్రముఖ దేశీయ కంపెనీ ఉబాన్ ప్రతిసారీ ఏదోక కొత్తదనాన్ని మార్కెట్లోకి పరిచయం చేస్తుంటుంది. ఇంతకు ముందు సోలార్ శక్తితో స్పీకర్...పవర్ బ్యాంక్ తో డైరీని ప్రదర్శించి...వినియోగదారులను ఆశ్చర్యపరించింది ఈ కంపెనీ.
  టాటా మోటార్స్ రికార్డ్..అమ్మకాల్లో 185 శాతం వృద్ది..!!

  టాటా మోటార్స్ రికార్డ్..అమ్మకాల్లో 185 శాతం వృద్ది..!!

  2022-06-02  Business Desk
  ప్రముఖ దేశీయవాహన తయారీదారు సంస్థ టాటా మోటార్స్...మే 2022నెలలో సంవత్సర ప్రాతిపదికన అమ్మకాలలో భారీ వృద్ధిని నమోదు చేసింది. మే 2022 నాటికి దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లో కంపెనీ సేల్స్ 76,210 వాహనాలుగా ఉన్నాయి
  వచ్చే ఏడాదికి ఎంఅండ్‌ఎం ఎక్స్‌యూవీ 300 ఈవీ

  వచ్చే ఏడాదికి ఎంఅండ్‌ఎం ఎక్స్‌యూవీ 300 ఈవీ

  2022-06-02  Business Desk
  దేశీయ ఆటో దిగ్గజం మహీంద్రా అండ్‌ మహీంద్రా పూర్తిస్థాయి ఎలక్ర్టిక్‌ వెర్షన్‌ ఎక్స్‌యూవీ 300 ను వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తోంది. అలాగే ఎలక్ర్టిక్‌ వెహికిల్‌ బిజినెస్‌ స్ర్టాటజీ "బార్న్‌ ఎలక్ర్టిక్‌ విజన్‌' ఈవీ అనే కాన్సెప్ట్‌ను కూడా ఆవిష్కరించనుంది. ముంబై ప్రధాన కార్యాలయంగా పనిచేసే ఎంఅండ్‌ఎం ఇటీవల ఫోక్స్‌వ్యాగెన్‌తో భాగస్వామ్యం చేపట్టింది.
  టిక్ టాక్ మళ్లీ రాబోతుందా?

  టిక్ టాక్ మళ్లీ రాబోతుందా?

  2022-06-02  Business Desk
  టిక్ టాక్ మళ్లీ రాబోతుందా?భారత్ లో రీ ఎంట్రీ సాధ్యమవుతుందా?రెండేళ్లక్రితం విధించిన నిషేధాన్ని కేంద్రం ఎత్తివేస్తుందా? బైట్ డాన్స్ కంపెనీ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా?
  దుమ్మురేపిన మే నెల మారుతి కార్ల అమ్మకాలు

  దుమ్మురేపిన మే నెల మారుతి కార్ల అమ్మకాలు

  2022-06-02  Business Desk
  దేశంలోని అతి పెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి అమ్మకాలు గత మే నెలలో 161,413 యూనిట్లు విక్రయించింది. కాగా దేశీయ మార్కెట్లో 128,000 యూనిట్లు విక్రయించినట్లు వెల్లడించింది. కాగా గత నెలలో 27,191 యూనిట్లు ఎగుమతులు చేసినట్లు తెలిపింది. ఒక నెలలో ఈ స్థాయిలో కార్ల ఎగుమతులు చేయడం ఇదే మొదటిసారని పేర్కొంది.
  వాట్సాప్ లో మరోసరికొత్త ఫీచర్...త్వరలో కవర్ ఫొటో సౌకర్యం..!!

  వాట్సాప్ లో మరోసరికొత్త ఫీచర్...త్వరలో కవర్ ఫొటో సౌకర్యం..!!

  2022-06-02  Business Desk
  ప్రముఖ సోషల్ మీడియా మెస్సేజింగ్ యాప్ వాట్సాప్ తన వినియోగదారులకు ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ను అందిస్తోంది. కొత్త కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతు యూజర్లను ఆకట్టుకుంటోంది. కొత్తగా మరోఫీచర్ను అందుబాటులోకి తీసుకోస్తోంది వాట్సాప్ .
  నేటి నుంచి పెరిగిన మోటారు వాహ‌న బీమా ప్రీమియం ధ‌ర‌లు

  నేటి నుంచి పెరిగిన మోటారు వాహ‌న బీమా ప్రీమియం ధ‌ర‌లు

  2022-06-01  News Desk
  కొవిడ్ నేపథ్యంలో థర్డ్ పార్టీ మోటార్ ఇన్సూరెన్స్ మీద రెండేళ్లు విధించిన మారటోరియం విధించిన కేంద్రం తాజాగా ప్రీమియం రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో మ‌న దేశంలో ఇక కార్లు, ద్విచక్ర వాహనాలు కొనుగోళ్లు, అమ్మ‌కాలు ఖరీదైపోవ‌టంఖాయ‌మ‌ని వ్యాపార‌వేత్త‌లు ఆందోళ‌న‌వ్య‌క్తం చేస్తున్నారు.
  వావ్ వాట్సాప్..సూపర్ క్యాష్ బ్యాక్ ఆఫర్లు

  వావ్ వాట్సాప్..సూపర్ క్యాష్ బ్యాక్ ఆఫర్లు

  2022-06-01  News Desk
  వాట్సాప్‌కు 2 బిలియన్ల యూజర్ తో మంచి మెసేజ్ యాప్‌గా దూసుకుపోతున్న‌ప్ప‌టికీ ఎందుక‌నో ఈపేమెంట్ యాప్‌కి మాత్రం త‌గిన ఆద‌ర‌ణ ల‌భించ‌డంలేద‌న్న‌ది నిజం. ఈ వాస్త‌వంగ్ర‌హించిన మెటాసంస్థ వాట్సాప్‌వినియోగ‌దారుల‌ను త‌న పేమెంట్ యాప్ వైపుకు మళ్లించే వ్యూహాలు ర‌చించిన‌ట్టు క‌నిపిస్తోంది. మెసేజింగ్ యాప్ ద్వారా గరిష్టంగా 3 చెల్లింపులపై రూ. 35 చొప్పున‌ క్యాష్‌బ్యాక్‌ను అందించాల‌ని నిర్ణ‌యించ‌డం విశేషం
  పెరిగిన ఎస్‌బీఐ హోంలోన్స్‌ వడ్డీరేట్లు...

  పెరిగిన ఎస్‌బీఐ హోంలోన్స్‌ వడ్డీరేట్లు...

  2022-06-01  Business Desk
  కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టి దాదాపు సగం మైలురాయిని దాటిపోయాం.. ప్రస్తుతం జూన్‌ నెలలో అడుగుపెట్టాం. అయితే ఈ నెలలో ఫైనాన్షియల్‌ అంశాల్లో ఐదు మార్పులు చేర్పులు జరగబోతున్నాయి. అవి ఏమిటంటే గోల్డ్‌ హాల్‌మార్కింగ్‌ నుంచి ఎస్‌బీఐ హోంలోన్‌ వడ్డీరేట్లు పెరగబోతున్నాయి. ఆర్థిక పరమైన కొన్ని మార్పుల ప్రభావం ఎంతో కొంత మీపై కూడా ఉంటుంది.
  నెక్స్ట్‌ జనరేషన్‌ ఫార్చునర్‌!

  నెక్స్ట్‌ జనరేషన్‌ ఫార్చునర్‌!

  2022-06-01  Business Desk
  నెక్స్ట్‌ జనరేషన్‌ టయోటా ఫార్చునర్‌ వచ్చే ఏడాది ఇంటర్నేషనల్‌ లాంచింగ్‌ జరిగే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ ఎస్‌యూవీ మైల్డ్‌ హై బ్రిడ్‌ డీజిల్‌ పవర్‌ట్రెయిన్‌గా ఉండవచ్చునని ఆటో రంగానికి చెందిన నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముందుగా గ్లోబల్‌ మార్కెట్లో విడుదలైన తర్వాత కొన్ని నెలలకు ఈ కారు భారత్‌లో కూడా అందుబాటులో ఉంటుంది.
  సేవ్ చేయ‌ని నెంబ‌ర్ కు వాట్సాప్ సందేశం ఇలా

  సేవ్ చేయ‌ని నెంబ‌ర్ కు వాట్సాప్ సందేశం ఇలా

  2022-05-31  News Desk
  తాజాగా వాట్సాప్‌లో ఎలంటి ప‌రిచ‌యం లేని వ్య‌క్తికి సందేశం పంప‌డంతో పాటు మ‌న ప్రోఫైల్ సైతం క‌నిపించ‌కుండా ఉండేలా కొత్త గోప్య‌తా విధానం తీసుకువ‌చ్చింది స‌ద‌రు వాట్సాప్‌. మ‌న ఫోన్‌లో నిల్వ చేయని నంబర్‌లకు కూడా వాట్సాప్‌ సందేశాలను పంపడానికి అధికారిక మార్గం దొరికి న‌ట్టే అని చెప్పాలి.
  లగ్జరీ కార్లలో బీఎండబ్ల్యు i4 వర్సెస్‌ కియా EV6 AWD

  లగ్జరీ కార్లలో బీఎండబ్ల్యు i4 వర్సెస్‌ కియా EV6 AWD

  2022-05-31  Business Desk
  దేశంలో ఎలక్ర్టిక్‌ కార్ల హవా క్రమంగా ఊపందుకుంటోంది. ఈ నేపథ్యంలో పలు ఆకర్షణీయమైన ఎలక్ర్టిక్‌ కార్లు ఈ నెలలో మార్కెట్‌లో విడుదల అయ్యాయి. వాటిలో తాజాగా బీఎండబ్ల్యు ఇండియా థర్డ్‌ పుల్‌ ఎలక్ర్టిక్‌ ఆఫరింగ్‌ i4 ఎగ్జిక్యూటివ్‌ సెడాన్‌ ఈ నెల 26న మార్కెట్లో విడుదల చేసింది. అయితే వెనువెంటనే అంటే జూన్‌ 2న కియా కూడా ఈవీ6 అనే కొత్త ఎలక్ర్టిక్‌ కారును మార్కెట్లో విడుదల చేయబోతోంది.