2022-04-18Business Desk దేశీయ విమానయాన రంగ దిగ్గజం స్పైస్ జెట్ ఒక్కసారిగా జోరు పెంచింది. దేశీయంగా, అంతర్జాతీయంగా అనేక సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు సోమవారం తెలిపింది. ఇందులో కరోనా పూర్వపు రూట్లు ఉండటమేగాకుండా, కొత్తగా మరో రెండు రూట్లను ప్రారంభిచింది. View more
2022-04-18News Desk ఈ ఏడాది ప్రారంభంఅయిన లేటెస్ట్ వెర్షన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 12తో చాలా ఫోన్లు లాంచ్ అవుతున్నాయి. ఇప్పటి వరకు ఈ తాజాగా ఓఎస్ తో విడుదల అయిన స్మార్ట్ ఫోన్లు ఏంటో ఇప్పుడు చూద్దాం.. View more
2022-04-18News Desk HP కంపెనీ భారత మార్కెట్లోకి సరికొత్త ల్యాప్ టాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. Chrome book x360 14a పేరుతో మార్కెట్లోకి విడుదల చేసింది. గతేడాది AMD CPUతో అందుబాటులోకి వచ్చింది ఈ క్రోమ్ బుక్. ప్రస్తుతం ఇంటెల్ ప్రాసెసర్‌తో రూపొందించబడింది. View more
2022-04-17Business Desk ఎయిర్ ఇండియా క్రమంగా ఉద్యోగుల వేతనాలను కొవిడ్ కంటే ముందస్తు స్థాయి నాటికి తీసుకువస్తోంది. ప్రస్తుతం కొవిడ్ -19 కేసులు క్రమంగా తగ్గముఖం పట్టడం .. దీంతో పాటు పౌర విమానయాన రంగం క్రమంగా కోలుకోవడంతో సిబ్బంది వేతనాలు కరొనా మహమ్మారి కంటే ముందు నాటికి స్థాయికి తీసుకురావాలని నిర్ణయించింది. View more
2022-04-17News Desk పీఎఫ్ అకౌంట్ కు పాన్ కార్డుతో లింక్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. కానీ చేసుకుంటే మంచిది. అంతేకాదు.. లింక్ చేసుకోవడం మూలంగా ఓ ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. ఇంతకీ ఆ ప్రయోజనం ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. View more
2022-04-17Business Desk ఈవీ మార్కెట్ పరంగా ప్రపంచంలోనే అత్యంత విలువైన ప్రముఖ మార్కెట్‌గా ఇండియా మారే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. మరోవైపు పెరిగిన ఇన్పుట్ కాస్ట్ ఈ రంగాన్ని కూడా తీవ్ర ఇబ్బందిపెడుతోంది. దీంతో త్వరలోనే ధరలను పెంచేందుకు ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీలు సిద్ధమవుతున్నాయి. ధరలెందుకు పెరుగుతున్నాయంటే.... View more
2022-04-16Business Desk కరోనా తరువాత అందరికీ ఆరోగ్యంపై స్పృహ పెరిగింది. అంతే కాదు పొల్యూషన్ ఫ్రీగా ఉండే క్లీన్ అండ్ గ్రీన్ వాహనాలపైన అవగాహన ఏర్పడింది. ముఖ్యంగా భాగ్యనగరంలో వాతావరణ కాలుష్యం ఏ రేంజ్లో ఉంటుందో అక్కడ నివసించేవారికి బాగా తెలుసు. నిత్యం రద్దీతో రణగొణ ధ్వనులతో నగరం రోడ్లన్నీ కిక్కిరిసిపోతుంటాయి. View more
2022-04-16News Desk ఇండియన్ ఆటో మోబైల్ దిగ్గజ సంస్థ మారుతి సుజుకి ఇండియా.. సరికొత్తగా మారుతి ఎర్టిగా 2022ని విడుదల చేసింది. ఈ నూతన మోడల్ రీ ప్రెష్డ్ డిజైన్ తో పాటు ఫీచర్లతో పాటు సరికొత్త ఇంజిన్, కొత్త 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో తయారు చేయబడింది. View more
2022-04-15News Desk కరోనా పాండెమిక్ తర్వాత ఉద్యోగులు చాలాకాలంపాటు ఇళ్లనుంచే పని చేశారు. ఇప్పటికీ అనేక కంపెనీలు ఉద్యోగులను ఇళ్ల నుంచి పనిచేసేందుకు అనుమతిస్తున్నాయి. దీని ద్వారా కంపెనీలకు ఖర్చు ఆదా కాగా, ఉద్యోగులకు సమయం ఆదా అవుతోంది. మరోవైపు ఉద్యోగ జీవితంలో టాప్ లెవల్ మేనేజ్మెంట్ తో సమావేశాలు తప్పనిసరి. View more
2022-04-15News Desk చైనా స్మార్ట్ ఫోన్ల దిగ్గజక కంపెనీ నుబియా అదిరిపోయే గేమింగ్ స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. . రెడ్ మ్యాజిక్ 7 ప్రో ప్రపంచ వ్యాప్తంగా లాంచ్ అయింది. ఇప్పటికే చైనా వాసులకు అందుబాటులో ఉన్న ఈ ఫోన్.. View more
2022-04-14Business Desk ప్రపంచవ్యాప్తంగా పునరుత్పాదక ఇంధన వనరుల లభ్యత నానాటికీ పెరుగుతోంది. తాజాగా అంతర్జాతీయ పునరుత్పాదక ఇంధన వనరులు ఏజెన్సీ (ఐఆర్ఈఎన్ఏ) ఒక అధ్యయనం వెలువరించింది. దీని ప్రకారం గతేడాదితో ముగిసిన క్యాలెండర్ ఇయర్ లో పునరుత్పాదక ఇంధన వనరుల లభ్యత దాదాపు 9.1 శాతం పెరిగింది. View more
2022-04-14Business Desk దిగ్గజ పారిశ్రామిక సంస్థలు భారత మార్కెట్ వైపు దృష్టి సారిస్తున్నాయి. ముఖ్యంగా తమ తయారీ కార్యకలాపాలను దేశంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంనుంచి కొనసాగించాలని భావిస్తున్నాయి. అందుకు అనుగుణం రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో కార్యాలయాలు స్థాపించడంతో పరిశ్రమలకు హైదరాబాద్ కేంద్రంగా అవతరిస్తోంది. View more
Your experience on this site will be improved by allowing cookies Cookie Policy