collapse
...
బిజినెస్
  Investments: బంగారంలో ఇలా ఇన్వెస్ట్ చేస్తే మంచిదేనా ?

  Investments: బంగారంలో ఇలా ఇన్వెస్ట్ చేస్తే మంచిదేనా ?

  2022-03-29  Business Desk
  బంగారం మీద పెట్టుబడి అంటే భారతీయులకి ముచ్చట ఎక్కువ అసలు ఇది సెంటిమెంట్ తో కూడిన వ్యవహారంగా చెప్పుకోవచ్చు. దానికి తోడుగా ఇప్పుడు బాండ్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్లో గోల్డ్ బాండ్స్ అలాగే విభిన్నమైన పద్ధతుల్లో ఇన్వెస్ట్ చేసే అవకాశాలు ఉన్నప్పటికీ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అంటే ఈ టి ఎఫ్ లలో పెట్టుబడి చేయటం సులువైన ప్రక్రియ.
  ADMS E bike : మార్కెట్లోకి సరికొత్త ఇ-బైక్

  ADMS E bike : మార్కెట్లోకి సరికొత్త ఇ-బైక్

  2022-03-28  Business Desk
  పెరుగుతున్న పెట్రోల్,డిజీల్ ధరలను దృష్టిలో ఉంచుకుని సామాన్యమానవుని నాడికి అనుగుణంగా ఎలక్ట్రిక్ బైక్ రంగంలో సరికొత్త ఒరవడి సృష్టించేందుకు సిద్ధమైంది ఏ డి ఎం ఎస్ ఎలక్ట్రిక్ బైక్స్ . ఈ సంస్ధ తెలంగాణ రాష్ట్రంలో ADMS E bike ను ఆవిష్కరించింది.
  అంగరంగ వైభవంగా ఆస్కార్ 2022 అవార్డ్స్

  అంగరంగ వైభవంగా ఆస్కార్ 2022 అవార్డ్స్

  2022-03-28  Entertainment Desk
  ఆస్కార్...ప్రపంచ చలన చిత్ర రంగంలో ప్రతిష్టాత్మకమైన అవార్డు. ఈ పురస్కారాన్ని ఒక్కసారైనా అందుకొవాలనేది ఎంతోమంది కల. కరోనా సంక్షోభంతో గత రెండేళ్లు అంతగా సందడిలేని ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం ఈ ఏడాది పూర్వైవైభావాన్ని సంతరించుకుంది. లాస్ ఏంజెల్స్ లోని డాల్బీ థియేటర్ లో 94వ అకాడమీ అవార్డుల ప్ర‌దానోత్స‌వం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది.సెలబ్రిటీలు, ప్రేక్షకుల సమక్షంలో విజేతలను ప్రకటించారు.
  కొలువులే .. కొలువులు...

  కొలువులే .. కొలువులు...

  2022-03-28  Education Desk
  ఇంజినీరింగ్‌, టెలికం, హెల్త్‌కేర్‌ రంగాల్లో 2025-26 ఆర్థిక సంవత్సరం నాటికి కొత్తగా 12 మిలియన్‌ల అంటే 1.20 కోట్ల కొత్త ఉద్యోగాలు సృష్టించవచ్చునని తాజా నివేదిక ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం ఆర్థిక వ్యవస్త కోలుకోవడంతో పాటు టెక్నాలజీ రంగంలో సమూలమైన మార్పులు చోటుచేసుకోవడంతో పాటు డిజిటైజేషన్‌ రంగాల్లో పెద్ద ఎత్తున ఉద్యోగాలు లభించే అవకాశాలున్నాయని అంటున్నారు.
  అదానీ చార్జింగ్‌ స్టేషన్లు!

  అదానీ చార్జింగ్‌ స్టేషన్లు!

  2022-03-28  News Desk
  సంప్రదాయ ఇంధనం స్థానంలో ప్రస్తుతం అంతా ఎలక్ర్టానిక్‌ మొబిలిటీ వైపు వెళుతున్నారు. 2030 నాటికి పెట్రోల్‌, డిజిల్‌తో నడిచే కార్ల స్థానంలో బ్యాటరీతో నడిచే కార్లు వస్తాయి.
  వాహనాల ఫిట్‌నెస్‌ సెంటర్లు!

  వాహనాల ఫిట్‌నెస్‌ సెంటర్లు!

  2022-03-28  Business Desk
  కాలుష్యానికి కారకమవుతున్న పాత వాహనాలను రోడ్ల నుంచి తప్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. దాని కోసం కొత్త కొత్త నిబంధనలు అమల్లోకి తెస్తోంది.
  జాయ్‌ అలుక్కాస్‌ ఐపీవో

  జాయ్‌ అలుక్కాస్‌ ఐపీవో

  2022-03-28  Business Desk
  కేరళకు చెందిన నగల రిటైల్‌‌ చెయిన్‌ జాయ్‌ అలుక్కాస్‌ ఇండియా లిమిటెడ్‌ మార్కెట్‌ నుంచి రూ.2,300 కోట్లు సేకరించనుంది. ఈ మేరకు మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబికి డ్రాఫ్ట్‌ పేపర్స్‌ ఫైల్‌ చేసింది.
  అమ్మకానికి రిలయన్స్‌ క్యాపిటల్‌

  అమ్మకానికి రిలయన్స్‌ క్యాపిటల్‌

  2022-03-27  Business Desk
  అనిల్‌ అంబానీకి చెందిన ఈ బీమా కంపెనీని టేకోవర్‌ చేసుకోవడానికి టాటా ఏఐజీ, ఐసీఐసీఐ లొంబార్డ్‌, నిప్పాన్‌ లైప్‌లు క్యూ కట్టాయి. కాగా ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంట్రస్ట్‌ (ఈఓఐ)ని ఇప్పటికే రెండు వారాలు పొడిగించింది. చివరి తేదీగా ఈ నెల 25న ఖరారు చేసింది. కాగా కంపెనీలు బిడ్‌లు దాఖలు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. 
  అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభం

  అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభం

  2022-03-27  Business Desk
  దేశ రాజధానిలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు నుంచి ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి పూర్తి స్థాయి సర్వీసులు అందుబాటులోకి వస్తే ప్రయాణికులు సంఖ్య కూడా క్రమంగా పెరిగే అవకాశాలున్నాయి. భారత్‌కు చెందిన ఎయిర్‌ ఇండియానే కాకుండా విదేశీ ఎయిర్‌లైన్స్‌.. ఉదాహరణకు ఎమిరేట్స్‌, వర్జిన్‌ అట్లాంటిక్‌, లాట్‌ పోలిష్‌ ఎయిర్‌లైన్స్‌ కూడా తమ దేశం నుంచి ఇండియాకు .. ఇండియా నుంచి తమ దేశాలకు విమాన సర్వీసులు ప్రారంభిస్త
  కోట్లకు పడగలెత్తినవారు...చలో యూరప్ అంటున్నారు

  కోట్లకు పడగలెత్తినవారు...చలో యూరప్ అంటున్నారు

  2022-03-27  Business Desk
  గత ఐదేళ్ల నుంచి చూస్తే సుమారు ఆరు లక్షల మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారని విదేశీ వ్యవహరాల మంత్రిత్వశాఖ విడుదల చేసిన గణాంకాలను బట్టి తెలుస్తోంది. వారిలో 40 శాతం మంది అమెరికాకు వెళ్లారు. కాగా చాలా మంది పోర్చుగల్‌, మాల్లా, సైప్రస్‌లలో  పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి గోల్డెన్‌ వీసాలు తీసుకున్నా రు. అటు తర్వాత ఆ దేశం పౌరసత్వం తీసుకున్నారు. వీరంతా ఇలా ఎందుకు చేస్తున్నారంటే....
  దుమ్మురేపిన ఎగుమతులు: ఈ ఆర్థిక సంవత్సరంలో 400 బిలియన్‌ డాలర్లు

  దుమ్మురేపిన ఎగుమతులు: ఈ ఆర్థిక సంవత్సరంలో 400 బిలియన్‌ డాలర్లు

  2022-03-26  Business Desk
  ఎగుమతుల్లో భారత్‌ రికార్డు బద్దలు కొట్టింది. ఈ మార్చి నాటికి దేశం నుంచి సుమారు 400 బిలియన్‌ డాలర్ల విలువ చేసే వస్తువులను విదేశాలకు ఎగుమతి చేసి రికార్డు సాధించింది. ప్రపంచంలోఅత్యధికంగా ఎగుమతి చేసే టాప్‌ 15 దేశాల సరసన నిలిచింది భారత్‌.
  బీఎండబ్ల్యు లగ్జరీ కార్ల ధరలకు రెక్కలు

  బీఎండబ్ల్యు లగ్జరీ కార్ల ధరలకు రెక్కలు

  2022-03-26  Business Desk
  లగ్జరీ కార్ల కంపెనీ బీఎండబ్ల్యు ఇండియా ఏప్రిల్‌  1 నుంచి కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. కంపెనీకి చెందిన అన్నీ రకాల మోడల్స్‌పై  3.5 శాతం ధర పెంచనున్నట్లు ప్రకటించింది.