2022-03-26Business Desk అనిల్ అంబానీ శుక్రవారం రిలయన్స్ పవర్, రిలయన్స్ఇన్ఫ్రాస్ర్టక్చర్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారు. మార్కెట్ నియంత్రణా సంస్థ సెబి ఆదేశానుసారం లిస్టెడ్ కంపెనీలో డైరెక్టర్‌గా ఉండరాదన్న నిబంధన ప్రకారం అనిల్ రాజీనామా చేయాల్సి వచ్చింది. View more
2022-03-25Business Desk రిలయన్స్ ఇండస్ర్టీస్‌కు చెందిన ముఖేష్ అంబానీ.. అదానీ గ్రూపు చైర్మన్ గౌతమ్ అదానీలు దేశంలోనే అత్యంత సంపన్నులు.. అంతే కాకుండా ఆసియాతో పాటు ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో స్థానం దక్కించుకున్నారు. View more
2022-03-25Business Desk దేశంలోని అతి పెద్ద ప్యూయెల్ రిటైలర్స్ ఐఓసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ కంపెనీలు కలిసి గత ఏడాది నవంబర్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు సుమారు రూ.19వేల కోట్ల రెవెన్యూనష్టపోయాయి. View more
2022-03-25Business Desk వినియోగదారుల చూపు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లుతుండటంతో..భారత్ లో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే పలు రకాల ఎలక్ట్రిక్ వాహనాలు భారత్ లో ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. వాహన తయారీదారులు మెరుగైన శ్రేణితో కొత్త ఈవీలను మార్కెట్లోకి ప్రవేశపెడుతుండటంతో వినియోగదారులు వాటివైపు మక్కువ చూపుతున్నారు. అంతేకాదు టూవీలర్లు ప్రముఖ నగరాల్లో అందుబాటులో ఉన్నాయి. View more
2022-03-24Business Desk తక్కువ ధరలో మంచి ఫీచర్లతో స్మార్లు ఫోన్లు అందించే కంపెనీ రియల్ మీ. ఈ కంపెనీ నుంచి పేద, మధ్య తరగతి కుటుంబాలను బేస్ చేసుకుని తన స్మార్ట్ ఫోన్లను రూపొందిస్తుంది. తాజాగా ఈ కంపెనీకి చెందిన సూపర్ స్మార్ట్ ఫోన్ Realme Narzo 50A Prime ను రిలీజ్ చేసింది. View more
2022-03-24Business Desk బంగారం, భారతీయ మహిళలు అమితంగా ఇష్టపడే లోహం. మన దేశంలోని స్త్రీలకు బంగారం మీద ఉన్నంత మక్కువ మరే దేశ వాసులకు ఉండటందే ఆశ్చర్యం కలగక మానదు. తులాలకు తులాలు ఒంటి మీద దిగేసుకుని ఎంతో గర్వంగా ఫీలవుతారు భారతీయ మహిళా మణులు. View more
2022-03-24Business Desk మోబైల్ ఫోన్ల దిగ్గజ కంపెనీ సామ్సంగ్ గెలాక్సీ ఏ సిరీస్ నుంచి మరో అద్భుతమైన స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్లోకి రిలీజ్ చేసింది. అదిరిపోయే ఫీచర్లతో A53 5G మొబైల్ ను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. View more
2022-03-24Business Desk తక్కువ ధరకు మంచి ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్ కొనాలి అనుకుంటున్నారా? అందులోనూ బెస్ట్ ఫోన్ సెలెక్ట్ చేసుకోవాలనుందా? అయితే మీ కోసమే ఈ గుడ్ న్యూస్. అద్భుతమైన లుక్, అంతకు మించిన ఫీచర్లు, సూపర్ క్లారిటీ కెమెరా, మంచి బ్యాటరీ లైఫ్, రూ.30 వేల లోపు ధర. మీకు నచ్చిన ఫోన్ ను ఎంచుకోండి. View more
2022-03-23News Desk మనకు రాని సందేహాల్లో ఇదీ ఒకటి. అసలు అన్ని వాహనాల టైర్లు ఎందుకు నల్లగా ఉంటాయి ? రంగురంగలుగా ఎందుకు ఉండవు ? ఇలా మీకు ఎప్పుడైనా అనిపించిందా ? దీనికి కారణాలనే కాసేపు పక్కన పెడతాం. తాజాగా సియెట్ కంపెనీ కలర్ ట్రెడ్ వేర్ ఇండికేటర్ టైర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. అలా రంగుల టైర్లు ఎందుకు తెచ్చిందంటే..... View more
2022-03-23News Desk ఆసుస్ కంపెనీ మరో అద్భుతమైన ప్రీమియం ల్యాప్ టాప్ ను విడుదల చేసింది. టచ్ స్ర్కీన్ ను కలిగి ఉండి.. 360 డిగ్రీల ఎర్గోలిఫ్ట్ హింగ్ కన్వర్టబుల్ డిజైన్‌తో Asus ZenBook 14 Flip OLEDను మార్కెట్ లోకి రిలీజ్ చేసింది. దీన్ని ట్యాబ్లెట్ గా కూడా వాడుకునే అవకాశం ఉంది. View more
2022-03-23News Desk భారతీయ మహిళలకు బంగారం అంటే చెప్పలేనంత ఇష్టం. ఒంటి నిండా బంగారు ఆభరణాలు వేసుకోవాలని భావిస్తుంది ప్రతి ఆడపడుచు. ఏదైనా వేడుకకు వెళ్తే చాలు బంగారం తప్పకుండా ధరలించాల్సిందే. ఆభరణాల కోసం మహిళలు నిత్యం పసిడిని కొనుగోలు చేస్తుంటారు. అందుకే ప్రపంచ వ్యాప్తంగా భారత్ లో బంగారానికి డిమాండ్ అధికంగా ఉంటుంది. View more
2022-03-22News Desk పోర్ట్రోనిక్స్ కంపెనీ మరో ప్రొడక్ట్ ను అందుబాటులోకి తెచ్చింది. టాక్ వన్ పోర్టబుల్ వైర్లెస్ కాన్ఫరెన్స్ స్పీకర్ ను మార్కెట్ లోకి గ్రాండ్ గా రిలీజ్ చేసింది. 360-డిగ్రీల పరిధిలో అత్యుత్తమ వాయిస్ పికప్ పికప్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ నాయిస్ క్యాన్సిలేషన్ కోసం మూడు ఓమ్ని డైరెక్షనల్ మైక్‌లను కలిగి ఉంది. View more
Your experience on this site will be improved by allowing cookies Cookie Policy