2022-05-21News Desk జపాన్ ఫార్ప్ కార్పొరేషన్ కు సంబంధించిన ఇండియన్ సబ్సిడరీ సంస్థ షార్ప్ బిజినెస్ సిస్టమ్స్(ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ సరికొత్త ప్రింటర్లను ఆవిష్కరించింది. మోనోక్రోమ్ మల్టీ ఫంక్షన్ ప్రింటర్ ఏఆర్-7024తో పాటు పలు నూతన ప్రింటర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. View more
2022-05-20News Desk బంగారం.. ఇది భారతీయ సంప్రదాయంలో భాగం అయింది. ప్రతి శుభకార్యంలోనూ దీనికి చోటు ఉంటుంది. మొదట్లో ఇది అవసరమే అయినా ఈ కాలంలో ఇదో పెట్టుబడి సాధనంగా కూడా మారింది.సందర్భాలు వెతికి మరీ ఇండియన్స్ పుత్తడి కొనడం సహజం. ప్రపంచంలో వాడుతున్న బంగారంలో 11శాతం నగలు రూపంలో మన ఇండియన్స్ దగ్గరే ఉంది. View more
2022-05-20Business Desk స్టాక్ మార్కెట్లు గురువారం నిలువునా వణికిపోయాయి. బీఎస్ఈ ఏకంగా 1400 పాయింట్లు, నిఫ్టీ 411 పాయింట్లు నష్టపోయింది. ఇన్వెస్టర్ల సంపద సుమారు రూ.7 లక్షల కోట్ల వరకు హారతి కర్పూరం అయ్యింది. దీనికి ప్రధాన కారణం ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోవడమే కారణం కాగా.. రెండోది ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు కీలక వడ్డీరేట్లు పెంచుతాయన్న అంచనాతో దేశీయ మార్కెట్లు నేల చూపులు చూశాయి. View more
2022-05-19Business Desk భవిష్యత్తులోనూ ఎలెక్ట్రిక్ స్కూటర్లు తగలబడే సంఘటనలు జరగవచ్చు కానీ అలాంటి ఘటనలు చాలా అరుదుగానే ఉంటాయని ఇండియాస్ ఓలా ఎలెక్ట్రిక్ సీఈవో పేర్కొన్నారు. మార్చి నెలలో సంస్థకు చెందిన ఈ-స్కూటర్ తగలబడిపోవడంతో కంపెనీ తయారీ ఎలెక్ట్రిక్ స్కూటర్ల భద్రతా సమస్య వెలుగులోకి వచ్చింది. View more
2022-05-19Business Desk రిలయన్స్ రిటైల్ JioPhone నెక్స్ట్ కోసం పరిమిత కాల ఎక్స్ఛేంజ్ టు అప్‌గ్రేడ్ ఆఫర్‌ను ప్రారంభించింది. ఆఫర్ ప్రకారం, వినియోగదారులు కేవలం రూ.4,499తో సరికొత్త JioPhone Next కోసం ఫంక్షనల్ 4G ఫీచర్‌ఫోన్ లేదా స్మార్ట్‌ఫోన్‌ను మార్పిడి చేసుకోవచ్చు.JioPhone నెక్స్ట్ ‘ఎక్స్ఛేంజ్ టు అప్‌గ్రేడ్’ ఆఫర్ తో చాలా మంది భారతీయులు నిజమైన స్మార్ట్ డిజిటల్ లైఫ్‌ను ఎంజాయ్ చేయొచ్చు. View more
2022-05-18News Desk యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నోటిఫికేషన్ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న అభ్యర్థులకు నేడు తీపి కబురు రానే వచ్చింది. నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నావెల్ అకాడమీ ఎగ్జామినేషన్ 2022కు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఈసారి యూపీఎస్సీ మహిళా అభ్యర్థులకు సైతం అవకాశం కల్పించడం గమనార్హం. View more
2022-05-18News Desk ఆనంద్ మహీంద్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్. దేశీ దిగ్గజ వ్యాపారవేత్తలో ఒకరు. ఎందరికి తెలుసో కానీ.. ఆయన ట్విటర్ ద్వారా మాత్రం నగరాల నుంచి పల్లెటూళ్ల వరకూ అందరికీ తెలుసు. ట్విటర్లో చాలా యాక్టివ్‌గా ఉంటూ చాలా మంది అభిమాన గణాన్నే కూడగట్టుకున్నారు. View more
2022-05-17Business Desk ఎలాన్ మస్క్ ట్విట్టర్ కొనుగోలు డోలాయమానంలో పడింది. ముందుగా అనుకున్న ధర కంటే తక్కువగా కొనుగోలు చేయాలని ఆయన భావిస్తున్నందున ఈ ఒప్పందం ముందుకు సాగడం లేదు. ట్విట్టర్ సీఈఓ స్పామ్ ఖాతాలకు సంబందించి వాస్తవ విషయాలు వెల్లడించేవరకూ తన $44 బిలియన్ల ఒప్పందం ముందుకు సాగబోదని మంగళవారంనాడు ఆయన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా చెప్పారు. View more
2022-05-17News Desk కరోనా కష్టకాలంలో ఉద్యోగులను కాపాడుకునేందుకు ఇంటినుంచే పని చేసుకోవచ్చని ఇచ్చిన ఆఫర్ ఇప్పుడు చాలా సంస్ధలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. అందునా సాంకేతిక పరిజ్ఞానం తో భాసిల్లే సంస్ధలలో ఇది మరీఎక్కువగా ఉంటోంది. పోటీ ప్రపంచాన్ని తట్టుకునేందుకు వీలుగా ప్రతిభావంతులను ప్రోత్సహిస్తున్న కంపెనీలలో కార్యాలయాలకు రావడం కంటే ఇంటి నుంచి పనికే ఉద్యోగులు మొగ్గు చూపుతుండటం ఒకింత తలనొప్పిగానే మారింది. View more
2022-05-17Business Desk డాలర్ మారకంతో రూపాయి ఆల్‌టైం కనిష్ఠానికి పడిపోయింది. స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ మొదలు కాగానే దాని ప్రభావం రూపాయిపై కనిపించింది. గ్లోబల్ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరిగిపోవడంతో విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తరలించుకుపోవడంతో డాలర్ మారకంతో రూపాయి భారీగా పతనమైంది. View more
2022-05-17Business Desk లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) లిస్టింగ్ ఇన్వెస్టర్లను నిరాశపర్చింది. స్టాక్మార్కెట్లో మంగళవారం నాడు లిస్టింగ్ అయ్యింది. ఇష్యూ ధర కంటే 8 శాతం క్షీణించి రూ.872 వద్ల కోట్ అయ్యింది. కాగా ఎల్ఐసీ షేరు బలహీనంగా లిస్టు కావడానికి ప్రధాన కారణం మార్కెట్లు భారీ ఒడిదుడుకులు ఒక కారణమైతే.. నెగెటివ్ సెంటిమెంట్ కూడా షేరుపై పనిచేసింది. View more
2022-05-17Business Desk ప్రస్తుతం దేశంలో ఏ ఒక్కరిని కదలించినా..ద్రవ్యోల్బణం గురించే చర్చించుకుంటున్నారు. ఏప్రిల్ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం ఎనిమిది సంవత్సరాల గరిష్ఠానికి ఎగబాకింది. దీంతో ప్రతి వస్తువు ఎంఆర్పీ ధర పెరిగింది. అదే సోపు, షాంపు, బిస్కెట్స్ తో పాటు తయారీ రంగానికి చెందిన టీవీలు, ఏసీ, రెస్టారెంట్ బిల్లులతో పాటు ఇతర అన్నీ రకాల వస్తువుల ధరలు అమాంతం పెరిగిపోయాయి. View more
Your experience on this site will be improved by allowing cookies Cookie Policy