collapse
...
బిజినెస్
  .మ‌స్క్ మ‌రో మెలిక‌! ట్విట్ట‌ర్ కొనుగోలు డౌటే..!

  .మ‌స్క్ మ‌రో మెలిక‌! ట్విట్ట‌ర్ కొనుగోలు డౌటే..!

  2022-05-17  Business Desk
  ఎలాన్ మ‌స్క్ ట్విట్ట‌ర్ కొనుగోలు డోలాయ‌మానంలో ప‌డింది. ముందుగా అనుకున్న ధ‌ర కంటే త‌క్కువ‌గా కొనుగోలు చేయాల‌ని ఆయ‌న భావిస్తున్నందున ఈ ఒప్పందం ముందుకు సాగ‌డం లేదు. ట్విట్ట‌ర్ సీఈఓ స్పామ్ ఖాతాల‌కు సంబందించి వాస్త‌వ విష‌యాలు వెల్ల‌డించేవ‌ర‌కూ త‌న $44 బిలియ‌న్ల ఒప్పందం ముందుకు సాగబోద‌ని మంగ‌ళ‌వారంనాడు ఆయ‌న ఒక కార్య‌క్ర‌మంలో పాల్గొన్న సంద‌ర్భంగా చెప్పారు.
  మెక్రోసాఫ్ట్ ఉద్యోగుల జీతాలు రెట్టింపు

  మెక్రోసాఫ్ట్ ఉద్యోగుల జీతాలు రెట్టింపు

  2022-05-17  News Desk
  కరోనా కష్టకాలంలో ఉద్యోగులను కాపాడుకునేందుకు ఇంటినుంచే పని చేసుకోవచ్చని ఇచ్చిన ఆఫర్ ఇప్పుడు చాలా సంస్ధలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. అందునా సాంకేతిక పరిజ్ఞానం తో భాసిల్లే సంస్ధలలో ఇది మరీఎక్కువగా ఉంటోంది. పోటీ ప్రపంచాన్ని తట్టుకునేందుకు వీలుగా ప్రతిభావంతుల‌ను ప్రోత్సహిస్తున్న కంపెనీలలో కార్యాలయాలకు రావడం కంటే ఇంటి నుంచి పనికే ఉద్యోగులు మొగ్గు చూపుతుండటం ఒకింత తలనొప్పిగానే మారింది.
  బక్కచిక్కిన రూపాయి .. ఆల్‌టైం కనిష్ఠానికి 77.69

  బక్కచిక్కిన రూపాయి .. ఆల్‌టైం కనిష్ఠానికి 77.69

  2022-05-17  Business Desk
  డాలర్‌ మారకంతో రూపాయి ఆల్‌టైం కనిష్ఠానికి పడిపోయింది. స్టాక్‌ మార్కెట్లో ట్రేడింగ్‌ మొదలు కాగానే దాని ప్రభావం రూపాయిపై కనిపించింది. గ్లోబల్‌ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరిగిపోవడంతో విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తరలించుకుపోవడంతో డాలర్‌ మారకంతో రూపాయి భారీగా పతనమైంది.
  నిరాశ పర్చిన ఎల్‌ఐసీ లిస్టింగ్‌ ఇన్వెస్టర్ల సంపద రూ.42,000 కోట్లు ఆవిరి

  నిరాశ పర్చిన ఎల్‌ఐసీ లిస్టింగ్‌ ఇన్వెస్టర్ల సంపద రూ.42,000 కోట్లు ఆవిరి

  2022-05-17  Business Desk
  లైఫ్‌ ఇన్స్యూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) లిస్టింగ్‌ ఇన్వెస్టర్లను నిరాశపర్చింది. స్టాక్‌మార్కెట్లో మంగళవారం నాడు లిస్టింగ్‌ అయ్యింది. ఇష్యూ ధర కంటే 8 శాతం క్షీణించి రూ.872 వద్ల కోట్‌ అయ్యింది. కాగా ఎల్‌ఐసీ షేరు బలహీనంగా లిస్టు కావడానికి ప్రధాన కారణం మార్కెట్లు భారీ ఒడిదుడుకులు ఒక కారణమైతే.. నెగెటివ్‌ సెంటిమెంట్‌ కూడా షేరుపై పనిచేసింది.
  మండుతున్న నిత్యావసర ధరలు

  మండుతున్న నిత్యావసర ధరలు

  2022-05-17  Business Desk
  ప్రస్తుతం దేశంలో ఏ ఒక్కరిని కదలించినా..ద్రవ్యోల్బణం గురించే చర్చించుకుంటున్నారు. ఏప్రిల్‌ నెలలో రిటైల్‌ ద్రవ్యోల్బణం ఎనిమిది సంవత్సరాల గరిష్ఠానికి ఎగబాకింది. దీంతో ప్రతి వస్తువు ఎంఆర్‌పీ ధర పెరిగింది. అదే సోపు, షాంపు, బిస్కెట్స్‌ తో పాటు తయారీ రంగానికి చెందిన టీవీలు, ఏసీ, రెస్టారెంట్‌ బిల్లులతో పాటు ఇతర అన్నీ రకాల వస్తువుల ధరలు అమాంతం పెరిగిపోయాయి.
  రూ46 తగ్గిన పసిడి ధర

  రూ46 తగ్గిన పసిడి ధర

  2022-05-17  Business Desk
  దేశ రాజధాని దిల్లీలో సోమవారం బంగారం ధర పది గ్రాములు రూ.46 తగ్గి రూ.49,754కు దిగివచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గడంతో దాని ప్రభావం దేశీయ మార్కెట్లపై కనిపించిందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీ తెలిపింది. అంతకు ముందు రోజు పసిడి ధర పది గ్రాములు రూ.49,800గా ట్రేడ్‌ అయ్యింది.
  Cash Withdraw with UPI Apps: ఇకపై యూపీఐ యాప్స్ తో ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసుకోవచ్చు..

  Cash Withdraw with UPI Apps: ఇకపై యూపీఐ యాప్స్ తో ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసుకోవచ్చు..

  2022-05-16  News Desk
  అత్యవసరంగా మీరు బయటకు వెళ్లారా? పర్స్ తీసుకోవడం మర్చిపోయారా? డెబిట్, క్రెడిట్ కార్డు మీ వెంట తీసుకెళ్లలేదా? డబ్బు అత్యవసరమా? మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎంచక్కా ఏటీఎం దగ్గరెక్కి డబ్బులు తీసుకోవచ్చు. ఎలా అనుకుంటున్నారా? జస్ట్ మీ దగ్గర యూపీఐ పేమెంట్ మోబైల్ వ్యాలెట్ ఉంటే సరిపోతుంది.
  Tata Discounts: టాటా కార్లపై అదిరిపోయే సమ్మర్ స్పెషల్ ఆఫర్లు..

  Tata Discounts: టాటా కార్లపై అదిరిపోయే సమ్మర్ స్పెషల్ ఆఫర్లు..

  2022-05-15  News Desk
  దేశీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్.. భారతీయ ఆటోమోబైల్ రంగంలో దూసుకుపోతోంది. సాధారణ మోడళ్లతో పాటు ఎలక్ట్రిక్ వాహనాల శ్రేణిలోనూ సత్తా చాటుతోంది. ప్రతి నెలా 40 వేల వాహనాలను అమ్ముతూ పోటీ కంపెనీలు అందకుండా ముందుకెళ్తోంది. అమ్మకాల్లో టాటా మోటార్స్ దుమ్మురేపుతున్నా.. జనాలకు మరిన్ని ఆకర్షణీయమైన తగ్గింపు ఆఫర్లను అందిస్తోంది.
  Mahindra Summer Offers: కారు కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. జస్ట్ ఈ నెల వరకే!

  Mahindra Summer Offers: కారు కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. జస్ట్ ఈ నెల వరకే!

  2022-05-15  News Desk
  దేశీయ వాహన తయారీ సంస్థ మహింద్రా సమ్మర్ సందర్భంగా అదిరిపోయే ఆఫర్లు ప్రకటించింది. కొత్తగా కారు కొనాలనే వారికి ఎంతో ఉపయోగపడేలా కీలక నిర్ణయం తీసుకుంది. తన కంపెనీకి చెందిన పలు మోడళ్ల మీద భారీగా తగ్గింపు ధర ఇస్తున్నట్లు వెల్లడించింది.
  Google Wallet: ఈ సరికొత్త వాలెట్ స్పెషాలిటీ ఏంటంటే?

  Google Wallet: ఈ సరికొత్త వాలెట్ స్పెషాలిటీ ఏంటంటే?

  2022-05-15  News Desk
  ప్రపంచ దిగ్గజ సెర్చ్ ఇంజిన్ గూగుల్ జనాలను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు కొత్త ప్రొడక్టులను మార్కెట్లోకి తీసుకొస్తుంది. అందులో భాగంగానే తాజాగా జరిగిన Google I/O యాన్యువల్ డెవలపర్ కాన్ఫరెన్స్‌లో కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది సరికొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకువస్తున్నట్లు వెల్లడించింది.
  Amazon Offer: Oppo స్మార్ట్ ఫోన్లపై అదిరిపోయే ఆఫర్..

  Amazon Offer: Oppo స్మార్ట్ ఫోన్లపై అదిరిపోయే ఆఫర్..

  2022-05-15  News Desk
  అదిరిపోయే సమ్మర్ ఆఫర్లు ప్రకటిస్తున్న అమెజాన్.. తాజాగా ఒప్పో స్మార్ట్ ఫ్లోన్లను భారీ తగ్గింపు ధరలో అందిస్తుంది. తాజాగా ఒప్పో నుంచి F21 సిరీస్ ఫోన్లు రిలీజ్ అయ్యాయి. OPPO F21 Pro, OPPO F21 Pro 5G స్మార్ట్‌ ఫోన్లు భారత మార్కెట్లో విడుదల అయ్యాయి.
  Electric scooter fire: మరో ఎలక్ట్రిక్ స్కూటర్‌లో మంటలు..

  Electric scooter fire: మరో ఎలక్ట్రిక్ స్కూటర్‌లో మంటలు..

  2022-05-14  News Desk
  ఎలక్ట్రిక్ స్కూటర్లలో మంటలు దేశ వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా మరో ఎలక్ట్రిక్ స్కూటర్ లో మంటలు చెలరేగాయి. హైదరాబాద్ లో ఈ ఘటన జరిగింది. తాజాగా కాలిపోయిన స్కూటర్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ప్యూర్ EV చెందిన EPluto G7గా గుర్తించారు.