2022-05-10News Desk వేసవి కాలంలో చికెన్ ధరలు తగ్గడం కామన్. వేసవి తాపానికి చికెన్ వినియోగం కాస్త తక్కువగా ఉంటుందని అందరూ భావిస్తారు. అందుకే ఎండాకాలంలో కాస్త చికెన్ వాడకం తగ్గుతుంది. ధరలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. కానీ గతానికి భిన్నంగా ఉన్నాయి ఈ సారి చికెన్ ధరలు. స్కిన్ లెస్ చికెన్ ధర ఏకంగా రూ.300 పలుకుతోంది. View more
2022-05-10News Desk తన కార్ల అమ్మకాలను పెంచుకునేందుకు మారుతి సుజుకి కంపెనీ సమ్మర్ ఆఫర్లను ప్రకటిస్తోంది. కంపెనీ చెందిన పలు కార్లపై ఈ డిస్కౌంట్ అందిస్తోంది. కార్లతో పాటు ఎస్‌యూవీల మీద అదిరిపోయే ఆఫర్లను ఇస్తోంది. View more
2022-05-10Business Desk ఫుట్ వేర్, హ్యాండ్ బ్యాగ్స్, యాక్సెసరీలకు సంబంధించిన ఇండియన్ మార్కెట్లో అధికారిక రిటైలర్ గా ఆర్బీఎల్ వ్యవహరించనుంది. టాడ్ 2008 నుంచి భారత్ లో కార్యకలపాలు కొనసాగిస్తోంది. View more
2022-05-09Business Desk తాజాగా వెల్లడించిన గణాంకాల ప్రకారం గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు ఒక లక్షా యాభై వేల ఉద్యోగాలను రిలయన్స్ ఇండస్ట్రీస్ కల్పించింది. అయితే అందులో మూడింట రెండు వంతుల భాగం ఉద్యోగాలు కేవలం రిలయన్స్ రిటైల్ నుంచే రావడం విశేషం. View more
2022-05-09News Desk హోండా కార్స్ మార్కెటింగ్, సేల్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ కునాల్ బెహ్ల్ కీలక వ్యాఖ్యలు చేశారు. తక్కువ పన్ను మూలంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ స్వీకరణను వేగవంతం చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. View more
2022-05-09News Desk ప్రపంచ కుబేరుడు, టెస్లా కార్ల కంపెనీ అధినేత ఎలాన్ మస్క్‌కు.. లేటెస్ట్ గా సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలా అదిరిపోయే సలహా ఇచ్చాడు. భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని చెప్పాడు. ఇండియాలో టెస్లా కార్ల తయారీ బెస్ట్ ఆప్షన్ అన్నాడు. View more
2022-05-07News Desk ఎలక్ట్రిక్ వాహనాల్లో మంటలు చెలరేగడానికి ప్రధాన కారణం బ్యాటరీ సెల్లు, మాడ్యూల్స్ అని కేంద్ర ప్రభుత్వ కమిటీ అంచనాకు వచ్చింది. ఓలా ఎలక్ట్రిక్‌తో సహా మూడు కంపెనీలకు సంబంధించిన అగ్నిప్రమాద సంఘటనలపై ఈ కమిటీ దర్యాప్తు జరిగింది. View more
2022-05-07News Desk సమ్మర్ సందర్భంగా ఆయా ఈ-కమార్స్ సంస్థలు తమ అమ్మకాలను పెంచుకునేందుకు సరికొత్త ప్రణాళికలు వేసుకుంటున్నాయి. జనాలను ఆకర్షించడమే లక్ష్యంగా అదిరిపోయే ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. తాజాగా ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ కొత్త స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తోంది. View more
2022-05-07Business Desk ఫేమ్ ఫైండర్స్ అనే సంస్థ తాజాగా టాప్ టెన్ ఎమర్జింగ్ విమెన్ ఎంటర్ ప్రెన్యూర్స్ అనే జాబితాను విడుదల చేసింది. బిజినెస్ లో రాణిస్తున్న మహిళలను వెలుగులోకి తీసుకొచ్చేందుకు ఈ సంస్థ ప్రయత్నాలు చేస్తోంది. View more
2022-05-07News Desk ప్రముఖ చైనీస్ స్మార్ట్ ఫోన్ దిగ్గజ సంస్థ వీవో.. అదిరిపోయే సమ్మర్ స్పెషల్ ఆఫర్ ప్రకటించింది. తమ ప్రొడక్ట్స్ సేల్స్ ను భారీగా పెంచుకోవడమే లక్ష్యంగా జనాలను ఆకర్షించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే వివో ఇండియాలో V-సిరీస్ స్మార్ట్ ఫోన్‌పై ఆకర్షణీయమైన ఆఫర్‌ను ప్రకటించింది. View more
2022-05-06News Desk జపాన్‌కు చెందిన కార్ల తయారీ సంస్థ హోండా ఇటీవలే సరికొత్త హైబ్రిడ్ కారు హోండా సిటీ ఇ-హెచ్ఈవీని ఆవిష్కరించింది. తాజాగా ఈ మోడల్ ను అధికారికంగా మార్కెట్లో విడుదల చేసింది. View more
2022-05-06News Desk దేశీయ దిగ్గజ ఆటో మోబైల్ కంపెనీ టాటా మోటార్స్ సరికొత్త ఆవిష్కరణలతో ముందుకు సాగుతోంది. ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాల శ్రేణిలో అద్బుతమైన వాహనాలను జనాలకు పరిచయం చేసిన కంపెనీ.. తాజాగా ఎలక్ట్రిక్ కార్గో వెహికల్స్ ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. View more
Your experience on this site will be improved by allowing cookies Cookie Policy