2022-05-04News Desk ట్విట్టర్ ను కొనుగోలు చేసిన ఎలన్ మస్క్.. పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే ట్విట్టర్ ఇకపై అందరికీ ఉచితం కాదని తేల్చి చెప్పారు. సాధారణ యూజర్లు కానీ వారు డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని ప్రకటించారు. View more
2022-05-04News Desk ఐఫోన్ కొనుగోలు చేయాలి అనుకునే వారికి గుడ్ న్యూస్. భారీ తగ్గింపు ధరలో ఐఫోన్ ను అందుకునే అవకాశం వచ్చింది. తొలిసారి భారీ డిస్కౌంట్ తో ఐఫోన్ సేల్ మొదలయ్యింది. రిలీజ్ ధరతో పోల్చితే ఏకంగా రూ. 25 వేల డిస్కౌంట్ తో ఐఫోన్ లభిస్తోంది. View more
2022-05-03News Desk గూగుల్ సంస్థ సరికొత్త అవకాశాన్ని కలిగిస్తోంది. వ్యక్తిగత సమాచారాన్ని కలిగి ఉన్న గూగుల్ సెర్చ్ రిజల్ట్స్ ను తొలగించుకునే సదుపాయాన్ని కలిగిస్తోంది. ఇకపై ఆయా అభ్యంతరకర విషయాలను తమకు రిపోర్టు చేయవచ్చని గూగుల్ సంస్థ ప్రకటించింది. View more
2022-05-02Business Desk ఫార్మా ఎగుమతుల్లో భారత్ రికార్డు బద్దలు కొడుతోంది. కేవలం ఎనిమిది సంవత్సరాల్లోనే పది బిలియన్ డాలర్ల ఎగుమతులు సాధించిందని కేంద్ర వాణిజ్య... పరిశ్రమల మంత్రిత్వశాఖ వెల్లడించింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఫార్మా రంగం ఎగుమతుల్లో గణనీయమైన వృద్ధిని కనబర్చింది. View more
2022-05-02International Desk ప్రస్తుతం ప్రపంచం మొత్తం అధిక ద్రవ్యోల్బణంతో సతమతమవుతోంది. దీనికి రష్యా ఉక్రెయిన్పై యుద్ధానికి కాలు దువ్వడమేనని ప్రపంచం మొత్తం భావిస్తోంది. యుద్ధం వల్ల ఇంధన ధర పెరిగిపోయి అధిక ధరలతో ప్రపంచం మొత్తం ఇబ్బందులు పడుతోంది. అయితే ఇవన్నీ పక్కన పెడితే ద్రవ్యోల్బణం పెరగడానికి రష్యానే కాకుండా చైనా కూడా కారణమవుతోందా ? View more
2022-05-01News Desk యూపీఐ పేమెంట్స్ చేస్తున్న సందర్భాల్లో కొన్నిసార్లు ఇంటర్నెట్ సరిగ్గా లేక..లావాదేవీలు ఫెయిల్ అవుతుంటాయి. ఇది జనాలకు అతి పెద్ద సమస్యగా తయారైంది. అయితే ఈ సమస్యకు ఇప్పుడు పరిష్కారం దొరికింది. ఆఫ్ లైన్లో కూడా యూపీఐ లావాదేవీలు ఎలా చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. View more
2022-05-01News Desk బెంగళూరు కేంద్రంగా సేవలను కొనసాగిస్తున్న ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ ఫామ్ స్విగ్గీ సరికొత్త అధ్యాయానికి తెర తీయబోతుంది. ఇకపై ఆకాశమార్గాన నిత్యవసరాలను డెలివరీ చేయబోతుంది. View more
2022-05-01Business Desk ఎలక్టోరల్ బాండ్స్ అమ్మకాల్లో హైదరాబాద్ అగ్రగామిగా నిలిచింది. ఏప్రిల్ నెలలో ఏకంగా 425 కోట్ల రూపాయలకు పైగా బాండ్ అమ్మకాలు జరిగినట్లు ఒకా ఆర్టీఐ దరఖాస్తుకు సమాధానంగా స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తెలిపింది. ఇందులో 420 కోట్ల రూపాయలను రాజకీయ పార్టీలు రీడిమ్ చేసుకున్నట్లు తెలిపింది. ఇటీవలి విక్రయాల్లో హైదరాబాద్ లో అగ్రస్థానంలో ఉండడం విశేషం... View more
2022-05-01News Desk ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ కంపెనీ షావోమీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గట్టి షాక్ ఇచ్చింది. భారత్ లో ఈ చైనీస్ కంపెనీ ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు గుర్తించిన ఈడీ అధికారులు షావోమీ ఇండియాకి చెందిన రూ. 5,551 కోట్లను ఫ్రీజ్ చేసింది. అలా ఎందుకు చేసిందంటే... View more
2022-04-30News Desk కవాసకి కంపెనీ నుంచి సరికొత్త బైక్ మార్కెట్లోకి విడుదల అయ్యింది. స్పీడ్ లవర్స్ కు మరింత జోష్ ఇచ్చేలా కొత్త కవాసకి నింజా-300ని లాంచ్ చేసింది. ప్రస్తుతం దీని బుకింగులు సైతం మొదలయ్యాయి. View more
2022-04-30News Desk దేశంలో ఎలక్ట్రిక్ టూ వీలర్స్ అమ్మకాలను కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేసిందనే వార్తలు వెల్లువెత్తాయి. తమ తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎలక్ట్రిక్ బైకులు అమ్మొద్దని కేంద్రం వెల్లడించినట్లు సదరు వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ వార్తలపై కేంద్ర రోడ్డు రవాణ, రహదారుల మంత్రిత్వ శాఖ స్పందించింది. భారత్లో ఎలక్ట్రిక్ టూ వీలర్స్ అమ్మకాలను ప్రభుత్వం నిలిపివేసినట్లు వస్తున్న వార్తలను ఖండించింది. View more
2022-04-30News Desk చైనీస్ స్మార్ట్ ఫోనల్ తయారీ దిగ్గజ సంస్థ వివో సరికొత్త ఫోన్లను మార్కెట్లోకి తీసుకురాబోతుంది. Vivo T1 Pro, Vivo T1 44Wను మే 4న భారత మార్కెట్లోకి విడుదల చేయనుంది. View more
Your experience on this site will be improved by allowing cookies Cookie Policy