2022-04-29News Desk ప్రీమియం స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వన్ ప్లస్ సంచలన ప్రొడక్ట్ ను అందుబాటులోకి తెచ్చింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా తొలిసారి రూ.20 వేల లోపు స్మార్ట్ ఫోన్ రిలీజ్ చేసింది. View more
2022-04-29News Desk స్మార్ట్ యాక్సెసరీస్, ఆడియో బ్రాండ్.. గిజ్మోర్ గిజ్ఫిట్ ఎప్పటికప్పుడు నూతన ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొస్తూ.. జనాలను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ కంపెనీ నుంచి Gizmore Gizfit 910 ప్రో స్మార్ట్ వాచ్ను లాంచ్ చేసింది. View more
2022-04-29News Desk అమెరికన్ టెక్ దిగ్గజ సంస్థ ఆపిల్ ఎవరూ ఊహించని ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇప్పటికే పాలిషింగ్ క్లాత్ ను మార్కెట్లోకి తీసుకొచ్చిన కంపెనీ.. తాజాగా రెండు సరికొత్త వాటర్ బాటిల్స్ ను విడుదల చేసింది. View more
2022-04-28News Desk పోటీ చట్టాలను ఉల్లంఘించారని ఆరోపణల నేపథ్యంలో అగ్రశ్రేణి అమెజాన్ విక్రయదారులు అయిన క్లౌడ్ టైల్, అప్పారియోలపై కేంద్ర ప్రభుత్వం దాడులు నిర్వహించింది. ఢిల్లీ, బెంగళూరులో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అధికారులు ఈ దాడుల్లో పాల్గొన్నారు. ఈ మేరకు రాయిటర్స్ వార్తా సంస్థ ఓ కథనాన్ని ప్రచురించింది. View more
2022-04-28News Desk టెక్నాలజీ రంగంలో భారత్ మరిన్ని ఆవిష్కణలకు శ్రీకారం చుడుతోంది. ఇందుకోసం కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ బాసటగా నిలుస్తోంది. ఇక 2023-24 వరకు దేశీయంగా తయారైన తొలి చిప్ సెట్ల (సెమీ కండక్టర్లు) వాణిజ్య విక్రయాలు మొదలయ్యేలా చూడాలని మోదీ సర్కారు టార్గెట్ గా పెట్టుకుంది. View more
2022-04-28News Desk దేశీయ స్మార్ట్ ఫోన్ల దిగ్గజ కంపెనీ మైక్రోమ్యాక్స్.. సరికొత్త స్మార్ట్ ఫోన్ విడుదల అయ్యింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా 50 గంటల బ్యాటరీ బ్యాకప్ తో లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ను అందుబాటులోకి తెచ్చింది. Micromax In 2c దేశీయ మార్కెట్ లో లాంచ్ చేసింది. View more
2022-04-28News Desk పెద్దనోట్ల రద్దు తర్వాత దేశంలో డిజిటల్ లావాదేవీలు గణనీయంగా పెరిగాయి. డీమానటైజేషన్ కు ముందు డిజిటల్ లావాదేవీలు చాలా అంటే చాలా తక్కువగా ఉండేవి. కానీ, కేంద్ర ప్రభుత్వంనోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న అనంతరం.. జనాలు డిజిటల్ పేమెట్లకు అలవాటు పడ్డారు. దేశంలో డిజిటిల్ లావాదేవీలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. View more
2022-04-28News Desk ఫిన్ లాండ్ కు చెందిన ప్రముఖ ఫోన్ల తయారీ కంపెనీ నోకియా రెండు సరికొత్త ఫోన్లను లాంచ్ చేసింది. నోకియా 105, నోకియా 105 ప్లస్ పేరుతో ఫీచర్ ఫోన్లను విడుదల చేసింది. View more
2022-04-28News Desk చైనీస్ కంపెనీ షావోమీ.. మూడు సరికొత్త స్మార్ట్ టీవీలను భారత మార్కెట్లోకి రిలీజ్ చేసింది. 5ఏ సిరీస్లో భాగంగా మూడు వేరియంట్ల టీవీలను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో 32 ఇంచులు, 40 ఇంచులు, 43 ఇంచుల డిస్ప్లే సైజుల్లో ఈ టీవీలు విడుదల అయ్యాయి. View more
2022-04-27News Desk ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ కంపెనీ షావోమీ భారత మార్కెట్లోకి సరికొత్త స్మార్ట్ ఫోన్ ను తీసుకొచ్చింది. Xiaomi 12 Pro పేరుతో తొలిసారి మూడు కెమెరాల స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. View more
2022-04-27News Desk చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ల తయారీ కంపెనీ పోకో బ్రాండ్ నుంచి ఫస్ట్ స్మార్ట్ వాచ్.. పోకో F4 GT పేరుతో లాంచ్ అయ్యింది. వందకు పైగా స్పోర్ట్స్ మోడ్స్ తో ఈ వాచ్ ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యింది. View more
2022-04-27News Desk సౌత్ కొరియన్ ఆటో మోబైల్ దిగ్గజం.. హ్యుందాయ్ అదిరిపోయే ఎలక్ట్రిక్ కారును భారత మార్కెట్ కు పరిచయం చేయబోతుంది. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లోకి దుమ్మురేపుతున్న ఈ కారును త్వరలో భారత్ కు పరిచయం చేయబోతుంది. హుండాయ్ IONIQ 5 ఎలక్ట్రిక్ కారును ఈ ఏడాది భారత మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. View more
Your experience on this site will be improved by allowing cookies Cookie Policy