collapse
...
బిజినెస్
  Realme Narzo 50A: రెండు స్మార్ట్ ఫోన్లు.. ధ‌ర‌, ఫీచ‌ర్లు మీకోసం..

  Realme Narzo 50A: రెండు స్మార్ట్ ఫోన్లు.. ధ‌ర‌, ఫీచ‌ర్లు మీకోసం..

  2022-04-26  News Desk
  ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల దిగ్గజ కంపెనీ రియల్ మీ మరో రెండు లేటెస్ట్ స్మార్ట్ ఫోన్లను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇప్పటికే ఇండోనేషియాలో అందుబాటులో ఉన్న నార్జో సిరీస్‌లోని 50ఏ, 50ఐ స్మార్ట్‌ ఫోన్ల‌ను భారతీయులకు పరిచయం చేసింది. ఈ రెండు ఫోన్లు లేటెస్ట్ ఫీచర్లతో స్మార్ట్ ఫోన్ ప్రియులను అలరించనున్నాయి.
  Moto G52 : OLED డిస్‌ప్లేతో మోటో బడ్జెట్ ఫోన్.. ధర, ఫీచర్లు ఇవే..

  Moto G52 : OLED డిస్‌ప్లేతో మోటో బడ్జెట్ ఫోన్.. ధర, ఫీచర్లు ఇవే..

  2022-04-26  News Desk
  స్మార్ట్ ఫోన్ల దిగ్గజ కంపెనీ మోటోరోలా నుంచి సరికొత్త స్మార్ట్ ఫోన్ వచ్చేసింది. Moto G52 పేరుతో భారత మార్కెట్లోకి రిలీజ్ అయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ OLED డిస్‌ప్లే ను కలిగి ఉంది. ఫాస్ట్ ఛార్జింగ్ బ్యాటరీతో పాటు లేటెస్ట్ ఫీచర్లతో ఈ స్మార్ట్ ఫోన్ మోబైల్ ప్రియులకు అందుబాటులోకి వచ్చింది. రూ.15 వేల లోపు బడ్జెట్, మంచి రిఫ్రెష్ రేట్, అద్భుతమైన డిస్ ప్లేతో స్మార్ట్ ఫోన్ ప్రియులను అలరించనుంది.
  Elon Musk: ట్విట్టర్ పనైపోయిందన్నాడు.. పద్దతిగా దక్కించుకున్నాడు!

  Elon Musk: ట్విట్టర్ పనైపోయిందన్నాడు.. పద్దతిగా దక్కించుకున్నాడు!

  2022-04-26  News Desk
  ఎలన్ మస్క్. అనుకున్నది సాధించే వ్యక్తి. తన జీవితంలో ఏం కావాలని కోరుకున్నాడో.. వాటన్నింటినీ నెరవేర్చుకుంటూ వస్తున్న సక్సెస్ ఫుల్ బిజినెస్ మ్యాన్. టెస్లా నుంచి స్పేస్ ఎక్స్ దాకా.. ప్రతిది తన అద్భుతమైన కోరికలకు ప్రతిరూపమే. అలాగే ఇప్పుడు ప్రపంచ మేటి సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ ను సైతం దక్కించుకున్నాడు.
  మొన్న మహీంద్రా, నిన్న మారుతి, తాజాగా టాటా.. భారీగా పెరిగిన కార్ల ధరలు

  మొన్న మహీంద్రా, నిన్న మారుతి, తాజాగా టాటా.. భారీగా పెరిగిన కార్ల ధరలు

  2022-04-25  News Desk
  దేశంలో కార్ల ధరలు వరుసగా పెరుగుతున్నాయి. ఇప్పటికే పలు కార్ల కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలు పెంచగా.. తాజాగా ఈ లిస్టులో దేశీయ కార్ల తయారీ కంపెనీ టాటా మోటార్స్ చేరింది. ఇప్పటికే మారుతి సుజుకి, మహీంద్రా, బిఎండబ్ల్యూ కంపెనీలు తమ కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో టాటా మోటార్స్ సైతం తమ ఉత్పత్తుల రేట్లను హైక్ చేస్తున్నట్లు వెల్లడించింది.
  E-Scooter Fire Accidents: ఈవీ కంపెనీలకు గడ్కరీ స్ట్రాంగ్ వార్నింగ్

  E-Scooter Fire Accidents: ఈవీ కంపెనీలకు గడ్కరీ స్ట్రాంగ్ వార్నింగ్

  2022-04-25  News Desk
  దేశంలో ఇప్పుడిప్పుడే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా జరుగుతున్న ప్రమాదాలు వినియోగదారుల్లో భయాందోళనలు రేకెత్తిస్తున్నారు. దేశ వ్యాప్తంగా పలు చోట్ల ఎలక్ట్రిక్ వాహనాల్లో మంటలు చెలరేగాయి. పలువురు గాయపడగా, మరికొంత మంది చనిపోయారు కూడా. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అదేమిటంటే....
  హైద‌రాబాదీ కంపెనీని కైవ‌సం చేసుకున్న అదానీ పోర్ట్స్

  హైద‌రాబాదీ కంపెనీని కైవ‌సం చేసుకున్న అదానీ పోర్ట్స్

  2022-04-23  Business Desk
  పోర్టుల రంగంలో స‌త్తా చాటుతున్న అదానీ పోర్ట్స్, స్పెష‌ల్ ఎక‌న‌మిక్ జోన్ (ఏపీసెజ్) స‌త్తా చాటింది. ప్ర‌త్యేక‌మైన వ్యూహంతో హైదరాబాద్ కు చెందిన కంపెనీని టేకోవర్ చేసింది. హైదరాబాద్ కు చెందిన ఓషియన్ స్పార్కిల్ లిమిటెడ్ (ఓఎస్ఎల్)లో వంద శాతం వాటాను కైవసం చేసుకున్నట్లు తాజాగా తెలిపింది.
  స్టార్టప్‌ల నగరంగా హైదరాబాద్

  స్టార్టప్‌ల నగరంగా హైదరాబాద్

  2022-04-23  Business Desk
  హైదరాబాద్.. ఎక్కడెక్కడి ప్రాంతాల వాసులను తనలో మమేకం చేసుకుంటుంది. వివిధ జాతుల సమ్మేళనం.. ఇక్కడికి పొట్ట చేత్తో పట్టుకుని వచ్చిన వారికి ఏదో ఒక పని చూపించి బతికేలా చేస్తుంది. ఇప్పటి వరకూ ఐటీ, ఫార్మా కంపెనీలకు మారుపేరుగా నిలిచిన హైదరాబాద్ ఇకపై స్టార్టప్ లకూ నిలయంగా మారనుంది.
  Google: 3.0తో పిక్సెల్ వాచ్ త్వరలోనే లాంచ్..

  Google: 3.0తో పిక్సెల్ వాచ్ త్వరలోనే లాంచ్..

  2022-04-23  News Desk
  వాచ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. కొందరికి వాచ్ అంటే మరింత పిచ్చి ఉంటుంది. రకరకాల వాచ్‌లు ట్రై చేస్తూనే ఉంటారు. మార్కెట్‌లో కొత్త వాచ్ వచ్చిందంటే చాలు.. అది మన చేతికి కనిపించాలన్న ఆతృత ఉంటుంది. ఇటీవలి కాలంలో స్మార్ట్ ఫోన్ మాదిరిగా స్మార్ట్ వాచ్‌లు వాచ్ లవర్స్‌ను బాగా ఆకట్టుకుంటున్నాయి.
  స‌రికొత్త హంగుల‌తో జీప్ కంపాస్ నైట్ ఈగ‌ల్ ఎడిష‌న్ విడుద‌ల‌

  స‌రికొత్త హంగుల‌తో జీప్ కంపాస్ నైట్ ఈగ‌ల్ ఎడిష‌న్ విడుద‌ల‌

  2022-04-22  Business Desk
  ప్ర‌ముఖ వాహ‌న త‌యారీ కంపెనీ జీప్ తాజాగా కొత్త మోడ‌ల్ ను మార్కెట్ లోకి రిలీజ్ చేసింది. జీప్ కంపాస్ నైట్ ఈగ‌ల్ ఎడిష‌న్ పేరుతో కొత్త ఎస్ యూవీని మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ కొత్త వేరియంట్ లో కొన్ని కాస్మెటిక్ మార్పులు చేసి ఇప్పుడున్న వాటికంటే మ‌రింత ఆక‌ర్ష‌ణీయంగా త‌యారు చేసిన‌ట్లు తెలుస్తోంది. మ‌రోవైపు ఇంజిన్ లో ఎలాంటి మార్పు చేయ‌లేద‌ని కంపెనీ తెలిపింది.
  అద్దిరి పోయే ఫీచ‌ర్ల‌తో మార్కెట్లోకి వ‌చ్చిన మారుతి సుజుకి XL6 కారు

  అద్దిరి పోయే ఫీచ‌ర్ల‌తో మార్కెట్లోకి వ‌చ్చిన మారుతి సుజుకి XL6 కారు

  2022-04-21  Business Desk
  దేశంలో అగ్ర‌గామి కార్ల త‌యారీ సంస్థ మారుతి సుజుకి గురువార మ‌రో కొత్త మోడ‌ల్ తో మార్కెట్లోకి వ‌చ్చింది. ఎక్స్ ఎల్ 6 పేరుతో లాంచ్ అయిన ఈ కారు ఢిల్లీ ఎక్స్ షోరుమ్ ధ‌ర 11.29 ల‌క్ష‌ల రూపాయ‌లుగా నిర్ధారించారు. ఇది జెటా వేరియంట్ ధ‌ర కావ‌డం విశేషం. ఇందులో మ‌రికొన్ని వేరియంట్లు, అందుకు త‌గిన ఫీచ‌ర్లు అందుబాటులో ఉన్నాయ‌ని కంపెనీ తెలిపింది.
  Maruti Suzuki: ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో పెరగనున్న పోటీ

  Maruti Suzuki: ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో పెరగనున్న పోటీ

  2022-04-20  Business Desk
  దేశీయ కార్ల తయారీ దిగ్గజ సంస్థ మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ (ఎంఎస్ఐఎల్)కి కొత్త అధిపతి వచ్చారు. కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా హిసాచి టకెఊచి నియమితులయ్యారు. ఎంఎస్ఐఎల్ కూడా ఎలక్ట్రిక్ కార్ల తయారీపై దృష్టి సారించిదని హిసాచి తెలిపారు.
  Biliti Electric: తెలంగాణ‌ గడ్డపై ప్ర‌పంచంలోనే అతిపెద్ద ఎల‌క్ట్రిక్ త్రీ వీల‌ర్ కంపెనీ

  Biliti Electric: తెలంగాణ‌ గడ్డపై ప్ర‌పంచంలోనే అతిపెద్ద ఎల‌క్ట్రిక్ త్రీ వీల‌ర్ కంపెనీ

  2022-04-20  News Desk
  ప్రపంచంలోనే అతిపెద్ద ఎల‌క్ట్రిక్  త్రీ వీలర్ కంపెనీ హైదరాబాద్ కు రాబోతుంది. ఈ మేరకు బిలిటీ ఎలక్ట్రిక్ కంపెనీ ఓ ప్రకటన చేసింది. రూ.1,144 కోట్లతో ఈ కంపెనీని స్థాపించబోతున్నట్లు తెలిపింది.