collapse
...
ఆటోమొబైల్
   నేటి నుంచి పెరిగిన మోటారు వాహ‌న బీమా ప్రీమియం ధ‌ర‌లు

   నేటి నుంచి పెరిగిన మోటారు వాహ‌న బీమా ప్రీమియం ధ‌ర‌లు

   2022-06-01  News Desk
   కొవిడ్ నేపథ్యంలో థర్డ్ పార్టీ మోటార్ ఇన్సూరెన్స్ మీద రెండేళ్లు విధించిన మారటోరియం విధించిన కేంద్రం తాజాగా ప్రీమియం రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో మ‌న దేశంలో ఇక కార్లు, ద్విచక్ర వాహనాలు కొనుగోళ్లు, అమ్మ‌కాలు ఖరీదైపోవ‌టంఖాయ‌మ‌ని వ్యాపార‌వేత్త‌లు ఆందోళ‌న‌వ్య‌క్తం చేస్తున్నారు.
   నెక్స్ట్‌ జనరేషన్‌ ఫార్చునర్‌!

   నెక్స్ట్‌ జనరేషన్‌ ఫార్చునర్‌!

   2022-06-01  Business Desk
   నెక్స్ట్‌ జనరేషన్‌ టయోటా ఫార్చునర్‌ వచ్చే ఏడాది ఇంటర్నేషనల్‌ లాంచింగ్‌ జరిగే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ ఎస్‌యూవీ మైల్డ్‌ హై బ్రిడ్‌ డీజిల్‌ పవర్‌ట్రెయిన్‌గా ఉండవచ్చునని ఆటో రంగానికి చెందిన నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముందుగా గ్లోబల్‌ మార్కెట్లో విడుదలైన తర్వాత కొన్ని నెలలకు ఈ కారు భారత్‌లో కూడా అందుబాటులో ఉంటుంది.
   లగ్జరీ కార్లలో బీఎండబ్ల్యు i4 వర్సెస్‌ కియా EV6 AWD

   లగ్జరీ కార్లలో బీఎండబ్ల్యు i4 వర్సెస్‌ కియా EV6 AWD

   2022-05-31  Business Desk
   దేశంలో ఎలక్ర్టిక్‌ కార్ల హవా క్రమంగా ఊపందుకుంటోంది. ఈ నేపథ్యంలో పలు ఆకర్షణీయమైన ఎలక్ర్టిక్‌ కార్లు ఈ నెలలో మార్కెట్‌లో విడుదల అయ్యాయి. వాటిలో తాజాగా బీఎండబ్ల్యు ఇండియా థర్డ్‌ పుల్‌ ఎలక్ర్టిక్‌ ఆఫరింగ్‌ i4 ఎగ్జిక్యూటివ్‌ సెడాన్‌ ఈ నెల 26న మార్కెట్లో విడుదల చేసింది. అయితే వెనువెంటనే అంటే జూన్‌ 2న కియా కూడా ఈవీ6 అనే కొత్త ఎలక్ర్టిక్‌ కారును మార్కెట్లో విడుదల చేయబోతోంది.
   ఇక ఎలక్టానిక్‌ అంబాసిడర కారు!

   ఇక ఎలక్టానిక్‌ అంబాసిడర కారు!

   2022-05-30  Business Desk
   భారత్‌లో ఒకప్పుడు దర్జా లేదా దర్పాణికి మారుపేరు అంబాసిడర్‌ కారు. కాలక్రమేణా విదేశీ కార్లతో పోటీ పడలేక మరుగున పడిపోయింది. అయితే ప్రస్తుతం ఎలక్ర్టిక్‌ కార్ల హవా కొనసాగుతోంది. హిందుస్తాన్‌ మోటార్స్‌కు చెందిన అంబాసిడర్‌ కారు త్వరలోనే ఎలక్ర్టిక్‌ కారు రూపంలో దర్శనమివ్వబోతోంది. హిందుస్తాన్‌ మోటార్స్‌ ఫ్రెంచ్‌కు ఆటో దిగ్గజం పిగాట్‌తో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదర్చుకుంది.
   హీరో ఎలక్ట్రిక్ స్కూటర్‌కు మంటలు.. కారణం ఏంటంటే..

   హీరో ఎలక్ట్రిక్ స్కూటర్‌కు మంటలు.. కారణం ఏంటంటే..

   2022-05-30  News Desk
   ప్రస్తుతం ఎలక్ట్రిక్‌ స్కూటర్ల హవా కొనసాగుతోంది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రోజువారీగా పెరుగుతున్న నేపథ్యంలో వినియోగదారుల ఆసక్తికి అనుగుణంగా వాహనాల కంపెనీలు ఎలక్ట్రిక్‌ వాహన తయారీకి మొగ్గు చూపుతున్నాయి. ఇక ప్రముఖ ఎలక్ట్రిక్‌ స్కూటర్ల తయారీ కంపెనీ హీరో ఎలక్ట్రిక్‌ ((Hero Electric) ఇటీవలే మరో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను లాంచ్ చేసింది.
   ఎలక్ట్రిక్ స్కూటర్ ఫైర్ ఇన్సిడెంట్స్‌పై నేడు నివేదిక సమర్పించనున్న ప్యానెల్ ప్రోబింగ్

   ఎలక్ట్రిక్ స్కూటర్ ఫైర్ ఇన్సిడెంట్స్‌పై నేడు నివేదిక సమర్పించనున్న ప్యానెల్ ప్రోబింగ్

   2022-05-30  News Desk
   ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు మంటలు అంటుకున్న కేసులు ఇటీవలి కాలంలో బాగా పెరిగిన విషయం తెలిసిందే. ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన కంపెనీ ఓలా సహా పలు ఇతర కంపెనీల వాహనాలు దగ్దమైన వాటిలో ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల ఓలా సహా ఇతర కంపెనీలు మాహనాలు రీకాల్ చేశాయి.
   ఓలా స్కూట‌ర్‌తో పాట్లు అన్నీ ఇన్నీ కాద‌యా.....

   ఓలా స్కూట‌ర్‌తో పాట్లు అన్నీ ఇన్నీ కాద‌యా.....

   2022-05-27  Business Desk
   మార్కెట్లోకి రాకముందే సెన్సేషన్ క్రియేట్ చేసిన ఓలా ఎలక్ట్రిక్ టూ వీలర్‌..వాహదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. మంటలు అంటుకోవడం నుంచి ఓలా ఎలక్ట్రిక్ టూ వీలర్‌లో స్ట్రక్చరల్ డ్యామేజ్ వరకు సమస్యల గురించి తరచు చూస్తున్నాం..తాజాగా సోషల్ మీడియాలో విరిగిన ఫ్రంట్ సస్పెన్షన్‌కు సంబంధించిన‌ కేసు బయటపడ‌టంతో మ‌రోమారు చ‌ర్చ‌కు దారితీసింద
   కియా ఈవీ 6 బుకింగ్స్ ప్రారంభం.. పరిమిత సంఖ్యలోనే విక్రయాలు

   కియా ఈవీ 6 బుకింగ్స్ ప్రారంభం.. పరిమిత సంఖ్యలోనే విక్రయాలు

   2022-05-26  News Desk
   దేశంలోనే నాల్గవ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ కియా ఇండియా, దాని మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు కియా ఈవీ6 లాంచ్‌తో దేశంలో పెరుగుతున్న ఎలక్ట్రిక్ మొబిలిటీ స్పేస్‌లోకి ప్రవేశించనున్నట్లు ప్రకటించింది. కియా భారతదేశంలో EV6 కోసం రూ.3 లక్షలతో బుకింగ్‌లను ప్రారంభించింది. Kia EV6 భారతదేశంలో పరిమిత సంఖ్యలో మాత్రమే దిగుమతి చేయబడుతోంది.
   మధ్యతరగతి కోసం.. మరో వాహనం సిద్ధం..

   మధ్యతరగతి కోసం.. మరో వాహనం సిద్ధం..

   2022-05-25  Business Desk
   ఈ మధ్యకాలంలో పెరిగిన ధరల వలయంలో ద్విచక్ర వాహనాలు కూడా మధ్య తరగతికి అందకుండా పోయాయి.. విపరీతమైన ధరల పెరుగుదలతో సామాన్యులు ద్విచక్ర వాహనాలు కూడా కొనుక్కో లేకపోతున్నారు.. ఇలాంటి తరుణంలో మధ్య తరగతికి అందుబాటులో ఉండే ధరలో ట్రయంఫ్ కంపెనీ కొత్త వాహనాన్ని మార్కెట్లోకి తీసుకొచ్చింది.
   మార్కెట్లోకి మారుతి సుజికి విటారా బ్రెజ్జా..

   మార్కెట్లోకి మారుతి సుజికి విటారా బ్రెజ్జా..

   2022-05-23  Business Desk
   మారుతి సుజుకి కంపెనీ 2022 సంవత్సరానికి గాను ఒక సరికొత్త వాహనాన్ని మార్కెట్లోకి తీసుకురానుంది. దీనికి మారుతి సుజుకి విటారా బ్రెజ్జా అనే నామకరణం చేసింది. దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థగా పేరు పొందిన ఈ కంపెనీ అత్యాధునిక సేవలతో రూపొందించిన ఈ కారు ద్వారా అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవాలని ఆశ పడుతుంది.
   మార్కెట్లోకి మరో కొత్త కారు హ్యుందాయ్ టక్సన్

   మార్కెట్లోకి మరో కొత్త కారు హ్యుందాయ్ టక్సన్

   2022-05-22  Business Desk
   ఆధునిక హంగులతో, సాంకేతిక మిత్రులతో మార్కెట్లోకి మరో కొత్త కారు రాబోతుంది. పేరుమోసిన హ్యుందాయ్ కంపెనీ హ్యుందాయ్ టక్సన్ ఎస్ యు వి పేరిట దీనిని ఆవిష్కరించనుంది. కొత్త తరానికి అన్నివిధాలా సంతృప్తినిచ్చే వాహనాన్ని భారతదేశంలో విడుదల చేయడానికి కంపెనీ సన్ సిద్ధమైంది.
   మరింత కొత్తగా.. మహీంద్రా స్కార్పియో..

   మరింత కొత్తగా.. మహీంద్రా స్కార్పియో..

   2022-05-21  Business Desk
   వాహన రంగంలో వినూత్న ప్రయోగాలు చేసే మహేంద్ర కంపెనీ అత్యాధునిక సదుపాయాలతో కొత్త న్యూ జెన్ మహీంద్రా స్కార్పియో ను మార్కెట్లోకి తీసుకురానుంది. వచ్చే నెల 27వ తేదీన సర్వాంగసుందరంగా ముస్తాబైన ఈ వాహనాన్ని ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసేందుకు రంగం సిద్ధమైంది.