collapse
...
విమానయానం
   పాత విమానాలు కొంటాం.... పార్టులు మారుస్తాం....

   పాత విమానాలు కొంటాం.... పార్టులు మారుస్తాం....

   2022-05-11  News Desk
   జెట్ ఎయిర్‌వేస్‌కు చెందిన బోయింగ్ 777 విమానం ఇక‌ప‌నికిరాద‌ని ప‌క్క‌న పెట్ట‌డంతో దానిని కొనుగోలు చేసిన‌పాండ్య‌న్ వాటి విడిభాగాల‌ను వేరు చేసి ఇత‌ర విమానాల‌కు అమ‌ర్చడంతో త‌న వ్యాపారాన్ని ఆరంభించాడు. ఇలా భారతదేశంలో మొట్టమొదటి వ్యక్తిగా గుర్తింపు పొందిన‌ అతని కంపెనీ ఇప్పుడు దేశవ్యాప్తంగా విమానాల మరమ్మతులకు కావాల్సిన విడిభాగాల‌కోసం నిత్యం కాల్స్ అందుకునేలా మారిపోయాడు .
   Indigo: ఢాకా నుంచి హైదరాబాద్‌కు విమాన సర్వీసులు...రోగుల కోసం ప్రత్యేకం

   Indigo: ఢాకా నుంచి హైదరాబాద్‌కు విమాన సర్వీసులు...రోగుల కోసం ప్రత్యేకం

   2022-05-11  Business Desk
   ఇండిగో ఎయిర్‌లైన్స్‌ ఢాకా నుంచి నేరుగా హైదరాబాద్‌కు వారానికి రెండు సార్లు విమాన సర్వీసులు నడుపుతోంది. ప్రతి సోమవారం, మంగళవారం నాడు ఈ విమాన సర్వీసులు అందుబాటులో ఉంచింది. దీని ప్రధాన ఉద్దేశం బంగ్లాదేశ్‌ కు చెందిన రోగులు నేరుగా హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్స్‌లో చికిత్స చేసుకోవడానికే ఇండిగో ఎయిర్‌లైన్స్‌ ఈ విమాన సర్వీసులు నడుపనుంది.
   హైదరాబాద్ ఏయిర్ పోర్టు లీజు గడవు పెంపు..

   హైదరాబాద్ ఏయిర్ పోర్టు లీజు గడవు పెంపు..

   2022-05-05  Business Desk
   దేశంలోనే తొలి ప్రైవేట్, ప‌బ్లిక్ పార్ట్న‌ర్ షిప్ లో ప్రారంభ‌మైన హైద‌రాబాద్ ఏయిర్పోర్ట్.. 2008 నుంచి కార్య‌క‌ల‌పాలు కొన‌సాగిస్తోంది. ప్రారంభంలో ఏడాదికి 1.2 కోట్ల మంది ప్ర‌యాణికులు ఈ ఏయిర్ పోర్టు నుంచి కార్య‌క‌ల‌పాలు జ‌రుప‌గా.. ప్ర‌స్తుతానికి అది 2.2 కోట్ల మందికి చేరింది.
   జాతీయ‌, అంత‌ర్జాతీయ సర్వీసుల‌ను పెంచిన స్పైస్ జెట్

   జాతీయ‌, అంత‌ర్జాతీయ సర్వీసుల‌ను పెంచిన స్పైస్ జెట్

   2022-04-18  Business Desk
   దేశీయ విమాన‌యాన రంగ దిగ్గ‌జం స్పైస్ జెట్ ఒక్క‌సారిగా జోరు పెంచింది. దేశీయంగా, అంత‌ర్జాతీయంగా అనేక స‌ర్వీసుల‌ను ప్రారంభిస్తున్న‌ట్లు సోమ‌వారం తెలిపింది. ఇందులో క‌రోనా పూర్వ‌పు రూట్లు ఉండ‌ట‌మేగాకుండా, కొత్త‌గా మ‌రో రెండు రూట్ల‌ను ప్రారంభిచింది.
   ఎయిర్‌ ఇండియా ఉద్యోగుల వేతనాల పునురుద్ధరణ!

   ఎయిర్‌ ఇండియా ఉద్యోగుల వేతనాల పునురుద్ధరణ!

   2022-04-17  Business Desk
   ఎయిర్‌ ఇండియా క్రమంగా ఉద్యోగుల వేతనాలను కొవిడ్‌ కంటే ముందస్తు స్థాయి నాటికి తీసుకువస్తోంది. ప్రస్తుతం కొవిడ్‌ -19 కేసులు క్రమంగా తగ్గముఖం పట్టడం .. దీంతో పాటు పౌర విమానయాన రంగం క్రమంగా కోలుకోవడంతో సిబ్బంది వేతనాలు కరొనా మహమ్మారి కంటే ముందు నాటికి స్థాయికి తీసుకురావాలని నిర్ణయించింది.
   స్పైస్‌జెట్‌ సీఈవోపై నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌

   స్పైస్‌జెట్‌ సీఈవోపై నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌

   2022-03-31  Business Desk
   బడ్జెట్‌ ఎయిర్‌లైన్‌ స్పైస్‌జెట్‌ ప్రమోటర్‌ అజయ్‌ సింగ్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. సింగ్‌ పై ఇప్పటి వరకు రెండు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌లు జారీ అయ్యాయి. రెండు సార్టు కూడా ఆయన పోలీసుల ముందు విచారణకు హాజరు కాలేదు. ఈ నెల ప్రారంభంలోనే కోర్టు సింగ్‌కు వ్యతిరకంగా ఎలాంటి చర్యలు తీసుకోరాదని, అలాగే అజయ్‌సింగ్‌ కూడా విచారణ అధికారులకు సహకరించాలని ఆదేశించింది.
   Air India: అమ్మకానికి ఆస్తులు!

   Air India: అమ్మకానికి ఆస్తులు!

   2022-03-30  Business Desk
   కేంద్రప్రభుత్వం త్వరలోనే ఎయిర్‌ ఇండియాకు చెందిన మూడు అనుబంధ సంస్థలను విక్రయించాలని నిర్ణయించింది. అవి ఎయిర్‌ ఇండియా, రియల్‌ ఎస్టేట్‌లు.. వాటిలో ముంబైలోని ఐకానిక్‌ ఎయిర్‌ ఇండియా బిల్డింగ్‌ కూడా ఉంది. ఇటీవలే ఎయిర్‌ ఇండియాను టాటా గ్రూపునకు విక్రయించిన విషయం తెలిసిందే. ఎయిర్‌ ఇండియాను విక్రయించిన రెండు నెలల తర్వాత ఎయిర్‌ ఇండియాకు చెందిన ఆస్తులను విక్రయించి సొమ్ము చేసుకోవాలనుకుంటోంది కేంద్రప్రభుత్వం.
   అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభం

   అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభం

   2022-03-27  Business Desk
   దేశ రాజధానిలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు నుంచి ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి పూర్తి స్థాయి సర్వీసులు అందుబాటులోకి వస్తే ప్రయాణికులు సంఖ్య కూడా క్రమంగా పెరిగే అవకాశాలున్నాయి. భారత్‌కు చెందిన ఎయిర్‌ ఇండియానే కాకుండా విదేశీ ఎయిర్‌లైన్స్‌.. ఉదాహరణకు ఎమిరేట్స్‌, వర్జిన్‌ అట్లాంటిక్‌, లాట్‌ పోలిష్‌ ఎయిర్‌లైన్స్‌ కూడా తమ దేశం నుంచి ఇండియాకు .. ఇండియా నుంచి తమ దేశాలకు విమాన సర్వీసులు ప్రారంభిస్త
   రాంచరణ్ ఆకాశ మార్గం కలలు కల్లలు అవుతున్నాయా ?

   రాంచరణ్ ఆకాశ మార్గం కలలు కల్లలు అవుతున్నాయా ?

   2022-02-17  Business Desk
   దేశంలోని చిన్న పట్టణాల ప్రజలు ఆకాశమార్గాన ప్రయాణించాలని కలలు కన్నరాంచరణ్ ఆశలు విజయవంతం అవుతాయా లేదా అన్నది ఇప్పుడు మార్కెట్ మొత్తం ఎదురు చూస్తోంది. 'మరో మూడు సంవత్సరాలలో మా ఎయిర్లైన్స్ లాభాల బాట పడుతుంది' అంటూ 2015 సంవత్సరంలో ట్రూజెట్ ప్రమోటర్ అంబాసడర్ గా రాంచరణ్ చెప్పిన మాటలు నిజం కాకపోగా ఇప్పుడు ట్రూజెట్ భవిష్యత్ యే డోలాయమానంలో పడింది .
   TATA:సొంత గూటికి చేరిన ఎయిర్‌ ఇండియా

   TATA:సొంత గూటికి చేరిన ఎయిర్‌ ఇండియా

   2022-01-28  Business Desk
   ప్రభుత్వరంగానికి చెందిన ఎయిర్‌ ఇండియా పూర్తిగా టాటాల పరమైపోయింది. ఎయిర్‌ ఇండియా ఇక టాటా గ్రూపు కంపెనీ కిందికి వచ్చేసింది. టాటాసన్స్‌ చైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌ మాట్లాడుతూ.. టేకోవర్‌ ప్రాసెస్‌ పూర్తయిందని చెప్పారు. ఎయిర్‌ ఇండియా తిరిగి టాటాగ్రూపు చేతికి రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇక ఎయిర్‌ ఇండియాను ప్రపంచస్థాయి ఎయిర్‌లైన్స్‌గా తీర్చిదిద్దుతామన్నారు చంద్ర.
   2021: కాస్త కోలుకున్న విమానయాన రంగం

   2021: కాస్త కోలుకున్న విమానయాన రంగం

   2021-12-28  Business Desk
   భారత్ లోనూ అన్ని రంగాలపై కొవిడ్ తన ప్రభావాన్ని చూపింది. ఇప్పుడిప్పుడే పరిస్థితులు నెమ్మదిగా సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. ప్రధానంగా భారత విమానయాన రంగం కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో అంతర్జాతీయ సేవలను తగ్గించినప్పటికీ కేవలం దేశీయ సేవల ద్వారానే పురోగతని సాధించి ఈ ఏడు కాస్త ఆర్థికంగా ఊపిరి పీల్చుకోగలిగింది.
   ఎయిర్ ఇండియా టేకోవర్ సంపూర్ణం

   ఎయిర్ ఇండియా టేకోవర్ సంపూర్ణం

   2021-12-21  Business Desk
   టాటాగ్రూపునకు సీసీఐ ఆమోదం.... ఇక పూర్తిస్థాయిలో టాటాల చేతికి ఎయిర్‌ఇండియా