collapse
...
రక్షణ
      టాటా అడ్వాన్స్ సిస్టమ్స్ నుంచి సైన్యానికి అధునాతన వాహనాలు

      టాటా అడ్వాన్స్ సిస్టమ్స్ నుంచి సైన్యానికి అధునాతన వాహనాలు

      2022-04-13  News Desk
      భారత రక్షణ రంగం మరింత బలోపేతం అయింది. తాజాగా టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్ (టీఏఎస్ఎల్) భారత రక్షణ శాఖకు అధునాతన ఇన్ ఫాంట్రీ ప్రొటెక్టెడ్ మొబిలిటీ వాహనాలు (ఐపీఎంవీ)లను అందజేసింది.
      ఆయుధాల ఎగుమతుల్లో భారత్‌!

      ఆయుధాల ఎగుమతుల్లో భారత్‌!

      2022-04-12  International Desk
      భారత్‌ ఆర్థిక వ్యవస్థ క్రమంగా బలోపేతం అవుతోంది. ప్రస్తుతం ఆటోమొబైల్‌ రంగానికి గ్లోబల్‌ హబ్‌గా భారత్‌ తన స్థానాన్ని పటిష్టం చేసుకుంది. ఇక నుంచి క్రమంగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి, యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు తయారు చేసి అంతర్జాతీయ మార్కెట్లో విక్రయించడానికి సన్నాహాలు చేస్తోంది. దీంత పాటు తమ అవసరాలకు కూడా వినియోగించుకుంటుంది.
      Army: ఆత్మాహుతి డ్రోన్లు వచ్చేశాయి

      Army: ఆత్మాహుతి డ్రోన్లు వచ్చేశాయి

      2021-12-25  Business Desk
      చైనా తో పెరిగిపోతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్, అత్యాధునిక డ్రోన్లను దేశీయంగానే రూపొందించుకుంటోంది. అంతేకాదు....దేశంలో ఆయుధాలు తయారు చేసి సైన్యానికి విక్రయించాల్సిందిగా కూడా విదేశీ సంస్థలను కోరుతోంది.