collapse
...
ఫైనాన్స్
   Bank Holidays: బాబోయ్.. బ్యాంకులకు జూన్ లో ఇన్ని సెలవులా?

   Bank Holidays: బాబోయ్.. బ్యాంకులకు జూన్ లో ఇన్ని సెలవులా?

   2022-05-30  News Desk
   జూన్ లో మీకు బ్యాంకులో పని ఉందా? నగదు లావాదేవీలు ఏమైనా జరపాలనుకుంటున్నారా? కచ్చితంగా బ్యాంకుకు వెళ్లి తీరాలా? అయితే మీరు ఈ విషయాన్ని తప్పకుండా తెలుసుకోవాల్సిందే..
   వన్నె తగ్గుతున్న పసిడి

   వన్నె తగ్గుతున్న పసిడి

   2022-05-28  Business Desk
   బంగారం ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. పది గ్రాముల 24 కెరెట్‌ బంగారం రూ.51,980కి దిగివచ్చింది. గురువారంతో పోల్చుకుంటే రూ.270 తగ్గింది. కాగా గురువారం రూ.52,250 వద్ద ట్రేడ్‌ అయ్యింది. ఇక వెండి విషయానికి వస్తే ఒక కిలో వెండి రూ.61,500 వద్ద ట్రేడ్‌ అయ్యింది. గురువారం నాడు ఏకంగా రూ.500 తగ్గముఖం పట్టింది. కాగా గురువాంరం నాడు రూ.62,000 వద్ద ట్రేడ్‌ అయ్యింది.
   రూపాయి పతనం ఎంత దాకా?

   రూపాయి పతనం ఎంత దాకా?

   2022-05-21  Business Desk
   భారతీయ కరెన్సీ ఇటీవల కాలంలో గణనీయంగా క్షీణిస్తూ వస్తోంది. గత గురువారం నాడు ఏకంగా ఆల్‌టైం కనిష్ఠానికి 77.75కు దిగివచ్చింది. కాగా శుక్రవారం నాడు 7 పైసలు కోలుకుంది. విదేశీ ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున షేర్లు విక్రయించడం.. ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్‌బ్యాంకులు కఠినమైన ద్రవ్యపరపతి విధానాన్ని అమలు చేయడం తదితర కారణాల వల్ల రూపాయ బలహీనపడుతోంది.
   మార్కెట్లను ముంచిన అధిక ద్రవ్యోల్బణం

   మార్కెట్లను ముంచిన అధిక ద్రవ్యోల్బణం

   2022-05-20  Business Desk
   స్టాక్‌ మార్కెట్లు గురువారం నిలువునా వణికిపోయాయి. బీఎస్‌ఈ ఏకంగా 1400 పాయింట్లు, నిఫ్టీ 411 పాయింట్లు నష్టపోయింది. ఇన్వెస్టర్ల సంపద సుమారు రూ.7 లక్షల కోట్ల వరకు హారతి కర్పూరం అయ్యింది. దీనికి ప్రధాన కారణం ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోవడమే కారణం కాగా.. రెండోది ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్‌ బ్యాంకులు కీలక వడ్డీరేట్లు పెంచుతాయన్న అంచనాతో దేశీయ మార్కెట్లు నేల చూపులు చూశాయి.
   .మ‌స్క్ మ‌రో మెలిక‌! ట్విట్ట‌ర్ కొనుగోలు డౌటే..!

   .మ‌స్క్ మ‌రో మెలిక‌! ట్విట్ట‌ర్ కొనుగోలు డౌటే..!

   2022-05-17  Business Desk
   ఎలాన్ మ‌స్క్ ట్విట్ట‌ర్ కొనుగోలు డోలాయ‌మానంలో ప‌డింది. ముందుగా అనుకున్న ధ‌ర కంటే త‌క్కువ‌గా కొనుగోలు చేయాల‌ని ఆయ‌న భావిస్తున్నందున ఈ ఒప్పందం ముందుకు సాగ‌డం లేదు. ట్విట్ట‌ర్ సీఈఓ స్పామ్ ఖాతాల‌కు సంబందించి వాస్త‌వ విష‌యాలు వెల్ల‌డించేవ‌ర‌కూ త‌న $44 బిలియ‌న్ల ఒప్పందం ముందుకు సాగబోద‌ని మంగ‌ళ‌వారంనాడు ఆయ‌న ఒక కార్య‌క్ర‌మంలో పాల్గొన్న సంద‌ర్భంగా చెప్పారు.
   బక్కచిక్కిన రూపాయి .. ఆల్‌టైం కనిష్ఠానికి 77.69

   బక్కచిక్కిన రూపాయి .. ఆల్‌టైం కనిష్ఠానికి 77.69

   2022-05-17  Business Desk
   డాలర్‌ మారకంతో రూపాయి ఆల్‌టైం కనిష్ఠానికి పడిపోయింది. స్టాక్‌ మార్కెట్లో ట్రేడింగ్‌ మొదలు కాగానే దాని ప్రభావం రూపాయిపై కనిపించింది. గ్లోబల్‌ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరిగిపోవడంతో విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తరలించుకుపోవడంతో డాలర్‌ మారకంతో రూపాయి భారీగా పతనమైంది.
   నిరాశ పర్చిన ఎల్‌ఐసీ లిస్టింగ్‌ ఇన్వెస్టర్ల సంపద రూ.42,000 కోట్లు ఆవిరి

   నిరాశ పర్చిన ఎల్‌ఐసీ లిస్టింగ్‌ ఇన్వెస్టర్ల సంపద రూ.42,000 కోట్లు ఆవిరి

   2022-05-17  Business Desk
   లైఫ్‌ ఇన్స్యూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) లిస్టింగ్‌ ఇన్వెస్టర్లను నిరాశపర్చింది. స్టాక్‌మార్కెట్లో మంగళవారం నాడు లిస్టింగ్‌ అయ్యింది. ఇష్యూ ధర కంటే 8 శాతం క్షీణించి రూ.872 వద్ల కోట్‌ అయ్యింది. కాగా ఎల్‌ఐసీ షేరు బలహీనంగా లిస్టు కావడానికి ప్రధాన కారణం మార్కెట్లు భారీ ఒడిదుడుకులు ఒక కారణమైతే.. నెగెటివ్‌ సెంటిమెంట్‌ కూడా షేరుపై పనిచేసింది.
   రూ46 తగ్గిన పసిడి ధర

   రూ46 తగ్గిన పసిడి ధర

   2022-05-17  Business Desk
   దేశ రాజధాని దిల్లీలో సోమవారం బంగారం ధర పది గ్రాములు రూ.46 తగ్గి రూ.49,754కు దిగివచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గడంతో దాని ప్రభావం దేశీయ మార్కెట్లపై కనిపించిందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీ తెలిపింది. అంతకు ముందు రోజు పసిడి ధర పది గ్రాములు రూ.49,800గా ట్రేడ్‌ అయ్యింది.
   Cash Withdraw with UPI Apps: ఇకపై యూపీఐ యాప్స్ తో ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసుకోవచ్చు..

   Cash Withdraw with UPI Apps: ఇకపై యూపీఐ యాప్స్ తో ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసుకోవచ్చు..

   2022-05-16  News Desk
   అత్యవసరంగా మీరు బయటకు వెళ్లారా? పర్స్ తీసుకోవడం మర్చిపోయారా? డెబిట్, క్రెడిట్ కార్డు మీ వెంట తీసుకెళ్లలేదా? డబ్బు అత్యవసరమా? మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎంచక్కా ఏటీఎం దగ్గరెక్కి డబ్బులు తీసుకోవచ్చు. ఎలా అనుకుంటున్నారా? జస్ట్ మీ దగ్గర యూపీఐ పేమెంట్ మోబైల్ వ్యాలెట్ ఉంటే సరిపోతుంది.
   PAN - AADHAAR: రూ.20 లక్షలు దాటితే తప్పనిసరి.. ఎందుకంటే?

   PAN - AADHAAR: రూ.20 లక్షలు దాటితే తప్పనిసరి.. ఎందుకంటే?

   2022-05-14  News Desk
   కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా సరికొత్త నిబంధన తీసుకొచ్చింది. బ్యాంక్‌లో 20 ల‌క్ష‌లు, ఆపైన డిపాజిట్ చేసినా, విత్‌డ్రా చేసినా ఆధార్ లేదంటే పాన్ కార్డు నెంబ‌ర్‌ చెప్పాలని వెల్లడించింది. ఒక ఏడాది కాలంలో 20 ల‌క్ష‌లకు మించి లావాదేవీలు జ‌రిగే అకౌంట్ల‌కు పాన్, ఆధార్ త‌ప్ప‌నిస‌రి చేసింది. ఈ విషయానికి సంబంధించి సెంట్ర‌ల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది.
   Elon Musk: ట్విట్టర్ డీల్ కు తాత్కాలిక బ్రేక్.. కారణం ఏంటంటే?

   Elon Musk: ట్విట్టర్ డీల్ కు తాత్కాలిక బ్రేక్.. కారణం ఏంటంటే?

   2022-05-13  Business Desk
   ప్రపంచ కుబేరుడు, టెస్లా, స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ కీలక ప్రకటన చేశారు. ట్విట్టర్ డీల్ కు తాత్కాలిక బ్రేక్ వేస్తున్నట్లు వెల్లడించారు. ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని తెలిపారు.
   డాల‌ర్ తో పోలిస్తే రుపాయి విలువ ఎప్పుడూ ఎందుకు త‌క్కువే.. కార‌ణాలు

   డాల‌ర్ తో పోలిస్తే రుపాయి విలువ ఎప్పుడూ ఎందుకు త‌క్కువే.. కార‌ణాలు

   2022-05-13  Business Desk
   రూపాయి విలువ బలహీన మ‌వ‌డంలో కేంద్ర ప్రభుత్వ పాత్ర ఉందా..? అసలు దీన్ని కంట్రోల్ చేయడానికి ఏమైనా అవకాశం ఉందా..? అని పలువురు ఈ సందర్భంగా వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు ఈ చర్చలోకి వెళ్లే ముందు రూపాయి విలువను కేవలం డాలర్తో మాత్రమే ఎందుకు పోలుస్తారు,