collapse
...
గ్లోబల్
   Elon Musk: ట్విట్టర్ పనైపోయిందన్నాడు.. పద్దతిగా దక్కించుకున్నాడు!

   Elon Musk: ట్విట్టర్ పనైపోయిందన్నాడు.. పద్దతిగా దక్కించుకున్నాడు!

   2022-04-26  News Desk
   ఎలన్ మస్క్. అనుకున్నది సాధించే వ్యక్తి. తన జీవితంలో ఏం కావాలని కోరుకున్నాడో.. వాటన్నింటినీ నెరవేర్చుకుంటూ వస్తున్న సక్సెస్ ఫుల్ బిజినెస్ మ్యాన్. టెస్లా నుంచి స్పేస్ ఎక్స్ దాకా.. ప్రతిది తన అద్భుతమైన కోరికలకు ప్రతిరూపమే. అలాగే ఇప్పుడు ప్రపంచ మేటి సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ ను సైతం దక్కించుకున్నాడు.
   Bitcoin: భారీగా పతనం.. 40 వేల డాలర్లకు డౌన్.. కారణాలు ఏంటంటే?

   Bitcoin: భారీగా పతనం.. 40 వేల డాలర్లకు డౌన్.. కారణాలు ఏంటంటే?

   2022-04-13  News Desk
   గడిచిన కొద్ది రోజులుగా క్రిప్టో కరెన్సీ దారుణంగా పతనం చెందుతున్నాయి. రోజు రోజుకు పరిస్థితి మరింత దిగజారుతోంది. తాజాగా మరో 5 శాతం బిట్ కాయిన్ విలువ పతనం అయ్యింది. దీంతో 40 వేల డాలర్ల దగ్గర బిట్ కాయిన్ విలువ కదలాడుతోంది.
   రష్యా నుంచి నోకియా నిష్క్రమణ

   రష్యా నుంచి నోకియా నిష్క్రమణ

   2022-04-13  International Desk
   ఉక్రెయిన్‌పై దండయాత్రకు దిగిన రష్యాకు ప్రపంచంలోని అతి పెద్ద కంపెనీలు తమ నిరసనను వ్యక్తం చేస్తున్నాయి. తమ తమ వ్యాపార కార్యకలాపాలను మూసుకొని తరలి పోతున్నాయి. ఇప్పటికే చాలా కంపెనీలు తమ వ్యాపారాలను మూసేసుకున్నాయి. వాటి జాబితాలో టెలికం దిగ్గజం నోకియా కూడా వచ్చి చేరింది.
   గ్లోబ‌ల్ కంపెనీల‌ను మ‌నోళ్లు దున్నేస్తున్నారు...

   గ్లోబ‌ల్ కంపెనీల‌ను మ‌నోళ్లు దున్నేస్తున్నారు...

   2022-04-11  Business Desk
   ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఏ రంగం తీసుకున్నా భార‌తీయుల పేరు అందులో ఉండ‌టం అనివార్యంగా మారిపోయింది. ఇక అగ్ర‌రాజ్యం, ప్ర‌పంచానికే పెద్ద‌న్న అమెరికాలో బ‌హుళ‌జాతీయ కంపెనీలు ఎన్నో కొలువున్నాయి. ప్ర‌పంచంలోని మెజారిటీ దేశాల్లో ఈ కంపెనీలు అడుగుపెట్టాయి. వీటికి సారథ్యం వహిస్తున్నది భారతీయులే కావడం విశేషం. ఈ జాబితాలో ఏయే కంపెనీలు ఉన్నాయంటే.....
   Sri Lanka: ఇంతగా పరిస్థితులు దిగజారేందుకు కారణమేంటి ?

   Sri Lanka: ఇంతగా పరిస్థితులు దిగజారేందుకు కారణమేంటి ?

   2022-04-05  Business Desk
   ప్రస్తుతం శ్రీలంకలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ప్రభుత్వం అత్యవసర పరిస్థితి అమల్లోకి తెచ్చింది. మంత్రివర్గం మొత్తం రాజీనామా చేసింది. ప్రతిపక్షాలను అధ్యక్షుడు కేబినెట్‌లో చేరాలని ఆఫర్‌ చేశారు. ఇంతకు శ్రీలంకలో ఇంతటి దయనీయ పరిస్థితి కారణాలేమిటో ఆక్కడ ఆర్థికవేత్తలు వివరంగా చెబుతున్నారు.
   రష్యా చమురు కొనుగోలుకే భారత్‌ మొగ్గు!

   రష్యా చమురు కొనుగోలుకే భారత్‌ మొగ్గు!

   2022-04-02  News Desk
   రష్యా నుంచి చౌక రకం చమురు కొనుగోలు చేస్తామని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు. దేశ ప్రయోజనాల కోసం చమురు కొనుగోలు చేస్తున్నామని ఆయన అన్నారు. రష్యా నుంచి ఎప్పటి నుంచో చమురు కొనుగోలు చేస్తున్నాము.. ఇప్పటికే పెద్ద మొత్తంలో బ్యారెళ్లు కొనుగోలు చేయడం జరిగిందని ఆమె అన్నారు.
   అంగరంగ వైభవంగా ఆస్కార్ 2022 అవార్డ్స్

   అంగరంగ వైభవంగా ఆస్కార్ 2022 అవార్డ్స్

   2022-03-28  Entertainment Desk
   ఆస్కార్...ప్రపంచ చలన చిత్ర రంగంలో ప్రతిష్టాత్మకమైన అవార్డు. ఈ పురస్కారాన్ని ఒక్కసారైనా అందుకొవాలనేది ఎంతోమంది కల. కరోనా సంక్షోభంతో గత రెండేళ్లు అంతగా సందడిలేని ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం ఈ ఏడాది పూర్వైవైభావాన్ని సంతరించుకుంది. లాస్ ఏంజెల్స్ లోని డాల్బీ థియేటర్ లో 94వ అకాడమీ అవార్డుల ప్ర‌దానోత్స‌వం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది.సెలబ్రిటీలు, ప్రేక్షకుల సమక్షంలో విజేతలను ప్రకటించారు.
   కోట్లకు పడగలెత్తినవారు...చలో యూరప్ అంటున్నారు

   కోట్లకు పడగలెత్తినవారు...చలో యూరప్ అంటున్నారు

   2022-03-27  Business Desk
   గత ఐదేళ్ల నుంచి చూస్తే సుమారు ఆరు లక్షల మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారని విదేశీ వ్యవహరాల మంత్రిత్వశాఖ విడుదల చేసిన గణాంకాలను బట్టి తెలుస్తోంది. వారిలో 40 శాతం మంది అమెరికాకు వెళ్లారు. కాగా చాలా మంది పోర్చుగల్‌, మాల్లా, సైప్రస్‌లలో  పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి గోల్డెన్‌ వీసాలు తీసుకున్నా రు. అటు తర్వాత ఆ దేశం పౌరసత్వం తీసుకున్నారు. వీరంతా ఇలా ఎందుకు చేస్తున్నారంటే....
   ఎగుమతుల్లో గుజరాత్‌ టాప్‌

   ఎగుమతుల్లో గుజరాత్‌ టాప్‌

   2022-03-26  Business Desk
   భారత్‌ నుంచి ఎగుమతులు రికార్డుస్థాయిలో 400 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి. ఏ రాష్ట్రం నుంచి ఎంత మొత్తం ఎగుమతులు జరిగాయో.. ఎగుమతుల్లో ఏది ముందు ఉందో నీతి ఆయోగ్‌ రెండో ఎడిషన్‌ ఎక్స్‌పోర్ట్స్‌ ప్రిపెర్డ్‌నెస్‌ ఇండెక్స్‌ 2021ను విడుదల చేసింది.
   మన దేశంలో తక్కువ ధరకు బంగారం ఎక్కడ లభిస్తుందో తెలుసా?

   మన దేశంలో తక్కువ ధరకు బంగారం ఎక్కడ లభిస్తుందో తెలుసా?

   2022-03-23  News Desk
   భారతీయ మహిళలకు బంగారం అంటే చెప్పలేనంత ఇష్టం. ఒంటి నిండా బంగారు ఆభరణాలు వేసుకోవాలని భావిస్తుంది ప్రతి ఆడపడుచు. ఏదైనా వేడుకకు వెళ్తే చాలు బంగారం తప్పకుండా ధరలించాల్సిందే. ఆభరణాల కోసం మహిళలు నిత్యం పసిడిని కొనుగోలు చేస్తుంటారు. అందుకే ప్రపంచ వ్యాప్తంగా భారత్ లో బంగారానికి డిమాండ్ అధికంగా ఉంటుంది.
   నెటిజన్లు FaceBook ను వదిలేస్తున్నారా ?

   నెటిజన్లు FaceBook ను వదిలేస్తున్నారా ?

   2022-02-04  Business Desk
   రోజువారీ క్రియాశీల యూజర్లు తగ్గిపోవడానికి తోడుగా, టిక్ టాక్, యూట్యూబ్ వంటి సంస్థలనుంచి పోటీ పేరుగుతున్న నేపథ్యంలో ఫేస్‌బుక్ రాబడి కూడా తగ్గుముఖం పట్టవచ్చని తెలుస్తోంది. పైగా ఫేస్‌బుక్‌కి ఇంతకాలం వెల్లువలాగా వస్తున్న ప్రకటనలు కూడా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ వార్త వెల్లడి కాగానే న్యూయార్క్ స్టాక్ మార్కెట్లో మెటా నెట్‌వర్క్స్ వాటా 20 శాతం మేరకు పతనమైంది.
   చీప్ లిక్కర్....మరీ అంత చీప్ గా వద్దు

   చీప్ లిక్కర్....మరీ అంత చీప్ గా వద్దు

   2022-01-21  News Desk
   చీప్ లిక్కర్ దిగుమతులను విదేశాల నుంచి దిగుమతుల రూపంలో డంప్ చేసే ప్రయత్నం చేపట్టవద్దని దేశీయ లిక్కర్ పరిశ్రమ కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. భారత్, బ్రిటన్‌లు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి వేగంగా అడుగులు వేస్తున్న తరుణంలో దేశీయ లిక్కర్ పరిశ్రమ వర్గాలు అప్రమత్తమయ్యాయి.