collapse
...
రిటైల్
   ఉద్యోగ క‌ల్ప‌న‌లో స‌త్తా చాటుతున్న‌రిల‌యన్స్

   ఉద్యోగ క‌ల్ప‌న‌లో స‌త్తా చాటుతున్న‌రిల‌యన్స్

   2022-05-09  Business Desk
   తాజాగా వెల్ల‌డించిన గ‌ణాంకాల ప్ర‌కారం గ‌త ఆర్థిక సంవ‌త్స‌రంలో దాదాపు ఒక ల‌క్షా యాభై వేల ఉద్యోగాల‌ను రిలయన్స్ ఇండ‌స్ట్రీస్ క‌ల్పించింది. అయితే అందులో మూడింట రెండు వంతుల భాగం ఉద్యోగాలు కేవ‌లం రిల‌యన్స్ రిటైల్ నుంచే రావ‌డం విశేషం.
   ఎగుమతులు ఊపేస్తాం : ఐటీసీ

   ఎగుమతులు ఊపేస్తాం : ఐటీసీ

   2022-04-01  Business Desk
   దేశంలోని అతి పెద్ద ఎఫ్‌ఎంసీజీ కంపెనీ ఐటీసీ ఈ ఏడాది రికార్డు స్థాయిలో గోధుమలు ఎగుమతులు చేస్తామని చెబుతోంది. గత ఆర్థిక సంవత్సరం కంటే ఈ ఆర్థిక సంవత్సరం మూడు రెట్లు ఎగుమతులు చేసే అవకాశాలున్నాయని స్పష్టం చేసింది. ప్రభుత్వం కూడా ఎగుమతులు 40 శాతం పెరగవచ్చునని అంచనా వేస్తోంది.
   LG UF+UV Water Purifier: అదిరిపోయే ఫీచర్లతో సరికొత్త వాటర్ ప్యూరి ఫైయర్.. ధర రూ. 20 వేలు మాత్రమే..

   LG UF+UV Water Purifier: అదిరిపోయే ఫీచర్లతో సరికొత్త వాటర్ ప్యూరి ఫైయర్.. ధర రూ. 20 వేలు మాత్రమే..

   2022-03-30  Business Desk
   ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజ కంపెనీ LG.. సరికొత్త వాటర్ ప్యూరి ఫైయర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటి వరకు ఉన్న ప్యూరి ఫైయర్ ల కంటే మరింత మేలైన పనితీరు కనబర్చే నూతన వాటర్ ప్యూరిఫైయర్ ను రిలీజ్ చేసింది.
   Future Retail: మరోసారి డిఫాల్డ్‌

   Future Retail: మరోసారి డిఫాల్డ్‌

   2022-03-30  News Desk
   కిశోర్‌ బియానీకి చెందిన ప్యూచర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ (ఎఫ్‌ఈఎల్‌)మరో సారి డిఫాల్ట్‌ అయింది. అది పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు, కెనరాబ్యాంకు, యూనియన్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియాకు రూ.19.16 కోట్లు ఈ నెలలో చెల్లించాల్సి ఉంది. రుణాల పునర్వ్యవస్తీకరణలో భాగంగా బ్యాంకులకు ఈ చెల్లింపులు చేయాల్సి ఉండగా ఎఫ్ఈఎల్‌ రెండోసారి డిఫాల్ట్‌ అయ్యింది.
   గోద్రెజ్‌ ప్రచారకర్తగా ఆయుష్‌మాన్‌ ఖురానా

   గోద్రెజ్‌ ప్రచారకర్తగా ఆయుష్‌మాన్‌ ఖురానా

   2022-03-29  Business Desk
   గోద్రెజ్‌ గ్రూపునకు చెందిన కన్స్యూమర్‌ డ్యూరబుల్‌ తయారీ కంపనీ గోద్రెజ్‌ అప్లియెన్సెస్‌ తమ ప్రొడక్టులకు బాలీవుడ్‌ సినీ యాక్టర్‌ అయూష్‌మాన్‌ ఖురానాను తమ బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించింది. గోద్రెజ్‌ ప్రొడక్టులకు ఆయన ప్రచారకర్తగా పనిచేస్తారు.
   స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు సహా ఎలక్ట్రానిక్ గూడ్స్ పై అదిరిపోయే డిస్కౌంట్..

   స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు సహా ఎలక్ట్రానిక్ గూడ్స్ పై అదిరిపోయే డిస్కౌంట్..

   2022-03-07  International Desk
   అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా క్రోమా అదిరిపోయే ఆఫర్స్ ప్రకటించింది. స్మార్ట్‌ఫోన్‌లు, ఐఫోన్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, ఇన్‌స్టంట్ కెమెరాలు, స్మార్ట్ స్పీకర్లు సహా పలు రకాల ఎలక్ట్రానిక్ వస్తువులపై అద్భుత డిస్కౌంట్ ఇస్తోంది.
   ఫ్యూచర్ స్టోర్స్ ను రీబ్రాండింగ్ చేస్తున్న రిలయన్స్

   ఫ్యూచర్ స్టోర్స్ ను రీబ్రాండింగ్ చేస్తున్న రిలయన్స్

   2022-03-02  Business Desk
   ఫ్యూచర్ స్టోర్స్ ను రీబ్రాండింగ్ చేయడాన్ని రిలయన్స్ ప్రారంభించింది. గత కొన్ని నెలలుగా ఫ్యూచర్ స్టోర్స్ విషయంలో నెలకొన్న అనిశ్చితి ఇప్పుడు తొలగిపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. స్టోర్ లీజులు రిలయన్స్ పేరు మీద ఉండడంతో ఫ్యూచర్ రిటైల్ స్టోర్స్ ను తీసుకోవడాన్ని రిలయన్స్ ప్రారంభించింది. ఇకపై వీటిని రిలయన్స్ నిర్వహించనుంది.
   మరో కంపెనీలో రిలయన్స్ గ్రూప్ భారీగా పెట్టుబడులు..!

   మరో కంపెనీలో రిలయన్స్ గ్రూప్ భారీగా పెట్టుబడులు..!

   2022-03-02  Business Desk
   బిలియనీర్ ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) గ్రూప్ కంపెనీల్లో వరుస పెట్టుబడులు పెడుతున్న సంస్థల జాబితాలో మరో దిగ్గజం చేరింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ మంగళవారం నాడు స్వదేశీ డిజైనర్ బ్రాండ్ (ఫ్యాషన్ హౌస్) అబ్రహం & థాకోర్ ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో మెజారిటీ వాటాను దక్కించుకుంది.
   అమెజాన్ స్టోర్‌లు ప్రారంభం.. మేడిన్ ఇండియా వస్తువులన్నీ దొరుకుతాయ్!

   అమెజాన్ స్టోర్‌లు ప్రారంభం.. మేడిన్ ఇండియా వస్తువులన్నీ దొరుకుతాయ్!

   2022-02-18  Business Desk
   ఇటీవల అమెజాన్ ఇండియా ‘మేడ్ ఇన్ ఇండియా’ ఉత్పత్తుల కోసం డెడికేటెడ్ స్టోర్‌ను ప్రారంభించింది. ఇప్పటి వరకూ సక్సెస్ మంత్రతో యమా స్పీడ్‌లో ఉన్న అమెజాన్.. తాజా ప్రయోగంతో ఏ మాత్రం సక్సెస్ అవుతుందో వేచి చూడాలి.
   జిగ్ డైనమికా 3 లాంచ్‌తో ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించిన రీబాక్

   జిగ్ డైనమికా 3 లాంచ్‌తో ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించిన రీబాక్

   2022-02-18  Business Desk
   యూత్ ఎక్కువగా ఇష్టపడే బ్రాండ్ వచ్చేసి రీబాక్.. ఇది లగ్జరీకి సింబల్‌గా భావిస్తారు. అందుకే ఈ బ్రాండ్‌కి చాలా క్రేజ్. రేటు హై లెవల్లో ఉన్న యూత్ దీనికే ఎక్కువగా ఓటు చే్స్తారు. భారతదేశపు ప్రముఖ ఫిట్‌నెస్, లైఫ్‌స్టైల్ బ్రాండ్ అయిన రీబాక్, జిగ్ డైనమికా 3 లాంచ్‌తో దాని రెట్రో-ఫ్యూచర్ జిగ్ ఫ్రాంచైజీ తన తదుపరి ఉత్పత్తిని పరిచయం చేసింది.
   Beauty Sutra: ఇక మీదట పురాతన పద్ధతుల్లో సేవలు

   Beauty Sutra: ఇక మీదట పురాతన పద్ధతుల్లో సేవలు

   2022-02-14  Business Desk
   లాక్మే అంటే తెలియని మహిళలు ఈ రోజుల్లో అయితే దాదాపు ఉండరనే చెప్పాలి. భారతదేశంలోని ప్రముఖ బ్యూటీ అండ్ వెల్‌నెస్ సెలూన్ చైన్‌గా లాక్మే ప్రసిద్ధగాంచింది. ప్రస్తుతం ఈ సంస్థ తన కార్యకలాపాలను మరింత విస్తరింపజేయనుంది. లాక్మే సలోన్ అందించే... ఫేషియల్, మేనిక్యూర్, పెడిక్యూర్, హెయిర్ స్పా సర్వీస్‌లు, బ్యూటీ సూత్రాతో స్వదేశీ భారతీయ ఇంగ్రెడియంట్స్‌లోకి ప్రవేశించనుంది.
   Lovers Day : కరోనా తగ్గుముఖం.. గాడిలో పడ్డ వ్యాపారం.. లవర్స్‌కు ఆఫర్లే ఆఫర్లు!

   Lovers Day : కరోనా తగ్గుముఖం.. గాడిలో పడ్డ వ్యాపారం.. లవర్స్‌కు ఆఫర్లే ఆఫర్లు!

   2022-02-14  Business Desk
   లవర్స్‌ను ఆకట్టుకోవడానికి గిఫ్ట్‌లతో పాటు మాక్‌టెయిల్‌లు, కుకీలు, కేకులు, పాన్‌కేక్‌లు, చాక్లెట్‌లతో పాటు ఇతర వస్తువులుకు ధరలు తగ్గించడంతో పాటు.. పెద్ద ఎత్తున ఆఫర్లు ఇచ్చేస్తున్నారు. అయితే ఇందులో కండిషన్స్ అప్లయ్.. ఇది కేవలం జంటలకు మాత్రమే వర్తిస్తుందని వ్యాపారులు చెబుతున్నారు. అయితే ఇలా చేయడం వల్ల ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న తమ వ్యాపారాలు మెరుగవుతాయని వారు భావిస్తున్నారు.