collapse
...
స్టార్టప్స్
   Startups for Sr.Citizens: ప్రతి రోజూ ఇంతమంది సీనియర్ సిటిజన్లుగా మారిపోతున్నారా....

   Startups for Sr.Citizens: ప్రతి రోజూ ఇంతమంది సీనియర్ సిటిజన్లుగా మారిపోతున్నారా....

   2022-03-30  News Desk
   భారతీయ సీనియర్‌ సిటిజన్ల నుంచి స్టార్టప్‌లకు మంచి వ్యాపారావకాశాలున్నాయి. కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి కంపెనీలకు అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. ప్రతి రోజు దేశంలో 15వేల మంది భారతీయులు 60 ఏళ్ల పడిలోకి చేరుతున్నారు. దీంతో వారంతా సీనియర్‌ సిటిజన్‌ విభాగంలో చేరిపోతున్నారు.
   T-Hub: స్టార్టప్స్‌ను ప్రోత్సహించడమే లక్ష్యంగా రూబ్రిక్స్ ప్రారంభం

   T-Hub: స్టార్టప్స్‌ను ప్రోత్సహించడమే లక్ష్యంగా రూబ్రిక్స్ ప్రారంభం

   2022-02-24  News Desk
   హార్డ్‌వేర్ లేదా సాఫ్ట్‌వేర్‌లో సిద్ధంగా ఉన్న ప్రోటోటైప్‌లతో ప్రారంభ-దశ టెక్నాలజీ స్టార్టప్‌లకు మద్దతునిచ్చే లక్ష్యంతో, ఈ ప్రోగ్రామ్ తక్కువ టర్నరౌండ్ సమయం, ఖర్చులతో మినిమమ్ వాల్యుయబుల్ ప్రొడక్ట్ (MVP) దశకు చేరుకోవడానికి వీలు కల్పిస్తుంది. రూబ్రిఎక్స్ ప్రోగ్రామ్ కోసం దరఖాస్తు 12 మార్చి 2022న ముగుస్తుంది.
   Amazon: ప్రొపెల్ స్టార్ట‌ప్ యాక్సెల‌రేట‌ర్ సీజ‌న్‌2తో మీ ఆశలకు రెక్కలు

   Amazon: ప్రొపెల్ స్టార్ట‌ప్ యాక్సెల‌రేట‌ర్ సీజ‌న్‌2తో మీ ఆశలకు రెక్కలు

   2022-02-10  News Desk
   అమెజాన్ ఇండియా గ్లోబల్ సెల్లింగ్ ప్రోపెల్ స్టార్టప్ యాక్సిలరేటర్ రెండో సీజన్ ను ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులను చేరుకోవడానికి అభివృద్ధి చెందుతున్న భారతీయ బ్రాండ్లు, స్టార్టప్ లకు అవ‌స‌రమైన ప్ర‌త్యేక మద్దతును అందించడానికి ఈ కార్య‌క్ర‌మాన్ని రూపొందించారు. మీ ఆశలకు రెక్కలు ఇచ్చేందుకు ఇది ఓ చక్కటి అవకాశం.
   ఓ స్టార్టప్ లో జియో భారీగా ఎందుకు ఇన్వెస్ట్ చేసింది ?

   ఓ స్టార్టప్ లో జియో భారీగా ఎందుకు ఇన్వెస్ట్ చేసింది ?

   2022-02-04  Business Desk
   సిలికాన్ వేలీ కేంద్రంగా పనిచేసే టూ ప్లాట్‌ఫామ్స్ (Two Platforms Inc.) స్టార్టప్‌లో 15 మిలియన్ డాలర్ల మేరకు పెట్టుబడులు పెడుతున్నట్లు భారతీయ దిగ్గజ కంపెనీ జియో ప్లాట్‌ఫామ్స్ తాజాగా ప్రకటించింది. దీంతో టూ ప్లాట్‌ఫామ్స్ స్టార్టప్‌లో 25 శాతం వాటాలు జియో పరం కానున్నాయి.
   Budget:విదేశీ పెట్టుబడులను అనుమతించండి

   Budget:విదేశీ పెట్టుబడులను అనుమతించండి

   2022-01-24  Business Desk
   వచ్చే ఆర్థిక సంవత్సరం 2022-23 బడ్జెట్‌ను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. అయితే ఏ ఏరంగాలకు రాయితీలు ప్రకటిస్తారు.. ఏ ఏ రంగాలపై వరాల జల్లు కురిపిస్తారనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది. దేశంలోని ప్రతి రంగం తమ రంగానికి కేటాయింపులు పెంచాలని, రాయితీలు ఇవ్వాలని బడ్జెట్‌ ముందస్తు సంప్రదింపుల్లో ఆర్థికమంత్రిత్వశాఖకు విన్నవించుకుంటాయి.
   North East: సిక్కింలో స్టార్టప్ సంస్థల సందడి

   North East: సిక్కింలో స్టార్టప్ సంస్థల సందడి

   2022-01-09  News Desk
   మేఘాలయ ముఖ్యమంత్రి కొనార్డ్ సంగ్మా ఇటీవల రెండు రోజుల పాటు కుటుంబంతో కలసి సిక్కింలో పర్యటించారు. ఈ నేపథ్యంలో ఈశాన్య భారతంలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా సిక్కిం మరోసారి వెలుగులోకి వచ్చినట్లయింది. పలు స్టార్టప్ లు సైతం అక్కడ టూరిజం రంగంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. అలాంటి వాటిలో అవర్ గెస్ట్ కూడా ఒకటి.
   బిలియన్‌ డాలర్లకు చేరిన స్టార్టప్స్

   బిలియన్‌ డాలర్లకు చేరిన స్టార్టప్స్

   2022-01-03  Business Desk
   గత ఏడాది స్టార్టప్స్‌కు స్వర్ణ యుగంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దేశంలోని స్టార్టప్స్‌ సగం కంటే ఎక్కువ అంటే 78 స్టార్టప్‌లు ప్రతిష్టాత్మకమైన టైటిల్స్‌ సొంత చేసుకోవడంమే కాకుండా ఈ ఏడాది తమ కంపెనీల విలువ బిలియన్‌ డాలర్లకు పెంచుకున్నారు.
   వ్యవసాయ సంపదను పెంచనున్న ఆహార అంకుర సంస్థలు

   వ్యవసాయ సంపదను పెంచనున్న ఆహార అంకుర సంస్థలు

   2021-11-01  Business Desk
   భారతదేశంలో ఆహార అంకుర సంస్థలు విజయవంతం కావడానికి ప్రధాన కారణం సైన్స్, మార్కెట్ అండ దండలు ఉండే ఒక పరిశోధన వినూత్నతను వాణిజ్యీకరించేందుకు వాటికి గల శక్తిసామర్థ్యాలే.దేశంలో ఆహార అంకుర సంస్థలు వినూత్నతకు సాంకేతికతను జోడిస్తున్నాయి.